Thursday, August 21, 2025
spot_img

Aadab Desk

తాగునీరు లేక అల్లాడుతున్న‌ కార్మిక‌వార్డులు

కలెక్టర్‌కు ఫిర్యాదు… కనికరించని న‌ర్సంపేట మున్సిపాలిటీ వారు ఉదయమే నాలు గు గంటలకు లేచి నర్సంపేట పట్టణాన్ని రోడ్లన్నీ, వాడాలన్నీ ఊడు వనిదే పట్టణం పరిశుభ్రంగా ఉండదు. డ్రైనేజీ తీయనిదే పరిశుభ్రత రాదు. ఇంటింటికి నీరు అందివ్వనిదే ఆ వాడలు, ఆ ఇండ్లుకు పూట గడవదు. అయినా నర్సంపేట పట్టణాన్ని అన్ని రకాలుగా తాము శాయ...

స‌మ‌య‌పాల‌న పాటించ‌ని సిబ్బంది..

ఉదయం 11 గంటలు దాటిన ఖాళీ కుర్చీలే.. మంత్రి నియోజకవర్గమైన మారని అధికారుల తీరు.. ఇది పుల్కల్‌ మండల ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రాతివిద్యం వహిస్తున్న అందోల్‌ నియోజక వర్గంలో రెవెన్యూ తో పాటు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. దీనికి నిదర్శనం పుల్కల్‌ తాహసిల్దార్‌ కార్యాలయంలో...

11 నుండి 13వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

టీటీడీ ఆధ్వర్యంలో ఫిబ్ర‌వరి 11 నుండి 13వ తేదీ వరకు తిరుమ‌ల ఆస్థాన మండ‌పంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవానికి ఘ‌నంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఫిబ్ర‌వ‌రి 11, 12వ తేదీల‌లో మ‌ధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు భజన మండళ్లతో నామ సంకీర్త‌న‌, సామూహిక భజన, ధార్మిక సందేశాలు, మహనీయులు మాన‌వాళికి అందించినున్న‌ట్లు...

మానేపల్లి.. భూమాయ

సర్వే నెం. 212/1లోని 26 ఎకరాల 12గుంట‌లలోని కొంత‌ ప్రభుత్వ భూమి కబ్జా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్, తుర్కయంజాల్ లో లేక్‌వ్యూ పేరుతో అక్రమ వెంచర్ జీఓ నెం.58, 59కు తూట్లు.. సర్కారు భూమిని కాపాడలేని అధికారులు అక్రమంగా దోచేసుకున్న మానేపల్లి రియాల్టీ & ఇన్‌ఫ్రా జ్యువెలరీ షాపులలో జనాల్నీ దోచుకుతిన్నది చాలక.. గవర్నమెంట్ భూమిని ఖతం చేసిన...

ప్రయాగ్ రాజ్‌లో హరీశ్ దంపతులు

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(HARISH RAO) యూపీలోని ప్రయాగారాజ్ కు వెళ్లారు. మహాకుంభమేళా సందర్భంగా తన సతీమణి శ్రీనితతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ప్రజల శ్రేయస్సు, శాంతి, సామరస్యం కోసం గంగమ్మను ప్రార్థించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

టెట్‌ పరీక్షల్లో 83,711 మంది అభ్యర్థులు అర్హత

రాష్ట్రంలో జనవరి 2 నుంచి జనవరి 20 వరకు 20 సెషన్స్‌లో టెట్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షలకు 2,05,278 మంది హాజరయ్యారు. వీరిలో రెండు పేపర్లు కలిపి 83,711 (40.78 %) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇందులో...

12 నుంచి మినీ మేడారం జాతర

4 రోజులపాటు జాతర సంబురాలు పటిష్ట ఏర్పాటు చేసిన అధికారులు ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతరకు సమయం ఆసన్నమైంది. మహాజాతర ముగిసిన ఏడాదికి అదే మాదిరిగా మినీ మేడారం జాతర జరుగుతున్న సంగతి తెలిసిందే. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఈ నెల 12...

ఆర్జే శేఖర్‌బాషాపై మరో కేసు నమోదు

లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో మస్తాన్‌ సాయి అరెస్ట్‌ అయి జ్యూడిషియల్‌ రిమాండ్‌కు వెళ్లారు. అలాగే బిగ్‌ బాస్‌ ఫేమ్‌, ఆర్జే శేఖర్‌ భాషాపై కూడా లావణ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. శేఖర్‌ బాషాపై నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదు అయ్యింది. శేఖర్‌ బాషాపై కొరియోగ్రాఫర్‌ షష్టి...

రాష్ట్రానికి రూ.176.5 కోట్లు విడుద‌ల‌

మైలిస్టోన్ 1, మైలిస్టోన్ 2 పథకాలలో 51.5 కోట్లు, రూ125 కోట్ల అర్హ‌త‌ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు శుభవార్త అందించింది. జాతీయ రోడ్డు రవాణా శాఖ తాజాగా తెలంగాణకు రూ. 176.5 కోట్లు నిధులు ప్రకటించింది. జాతీయ రోడ్డు రవాణా శాఖ రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్ధిక పెట్టుబడి సహాయం 2024-2025 పథకం నిర్వహణలో కీలకమైన మైలెస్టోన్స్...

డిల్లీ పీఠం ఆప్ పార్టీదే..

ప్రముఖ మహా ఉగ్ర కాళికా ఉపాసకులు పవన్ స్వామి. అత్యధిక సీట్లను సాధించి భారీగా పుంజుకోనున్న బిజెపి. బిజెపి కి 2013 ఫలితాలను జ్ఞప్తికి తేనున్న 2025 ఎన్నికల ఫలితాలు. బిజెపి కి తృటిలో చేజారనున్న అధికారం 28 నుండి 34 సీట్లు సాధించనున్న బిజెపి గతంతో పోలిస్తే భారీగా తగ్గనున్న ఆప్ పార్టీ సీట్లు. 2015 లో 67, 2020 లో...

About Me

3899 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేసిండ్రు..

హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్ హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS