ఈటెల రాజేందర్ కూడా నక్సలైట్ భావజాలం మే
బీజేపీ అధ్యక్షడుగా ఎందుకు ఆలోచన చేస్తున్నారు
బండి సంజయ్‌ని ప్రశ్నించిన చనగాని దయాకర్
కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్(Chanagani Dayakar) ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలు సిగ్గు చేటని అన్నారు. ‘‘ప్రజా వాగ్గేయ కారుడు గద్దర్ పై...
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud), సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు, ఎంపి బలరాం నాయక్ తదితరులు
భారత అంతరిక్ష కార్యక్రమంలో మరో మైలురాయిని చేరుకోవడానికి ఇస్రో(ISRO) సర్వం సిద్ధంచేసింది. ఈ నెల 29న శ్రీహరికోటలోని షార్ నుంచి తన వందో ప్రయోగమైన జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ను రోదసిలోకిపంపనుంది. దేశీయంగా రూపొందించిన ఈ క్రయోజనిక్ రాకెట్ ద్వారా ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ మంగళవారం తెల్లవారు జామున...
రావూస్ లేబొరేటరీస్ పరిశ్రమ ఇష్టారాజ్యం
పీసీబీ అధికారులకు కంపెనీతో వాటాలు
ఎంపీ, ఎమ్మెల్యే ఫిర్యాదులు చేసిన చర్యల శూన్యం
అవినీతి మత్తులో పీసీబీ అధికారులు
రైతులు ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని వైనం
టాస్క్ ఫోర్స్ మీటింగ్ లు సూచన ప్రాయమే
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల పరిధిలోని ధోతిగూడెం గ్రామంలోని రావూస్ లేబొరేటరీస్ పరిశ్రమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. కాలుష్య కాసారాలు వెదజల్లె...
పుప్పాలగూడలో చెరువులను చెరబట్టిన ఫినిక్స్ నిర్మాణ సంస్థ అధినేత చుక్కపల్లి అవినాష్..
అవినీతిలో మునిగి తేలుతూ బడా నిర్మాణ సంస్థల చేతిలో బందీలైన రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండిఏ, ఇరిగేషన్ అధికారులు..
ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం..
ఒకేరోజు, ఒకేసారి, ఒకే భూమికి మూడు రిజిస్ట్రేషన్లు చేసి నకిలీ పత్రాలు సృష్టించిన కబ్జా కోర్లు ..
దొడ్డిదారిన నిర్మాణ...
రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది ఖాతాల్లోకి నగదు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి
రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా జమ చేసే పక్రియ కొనసాగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) తెలిపారు. తొలి విడతలో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా సొమ్ము విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సొమవారం రాష్ట్ర వ్యాప్తంగా 4,41,911 మంది రైతుల...
పార్టీలో కొత్తవారికి ఎక్కువ అవకాశాలు ఇస్తాం
దావోస్‌లో పెట్టుబుడుల కోసం కృషి చేశాం
రెడ్‌బుక్ ప్రకారం చర్యలు తప్పవన్న లోకేశ్
ఇకపై పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి పదవి తీసుకోనని, పార్టీకోసం పనిచేస్తానని మంత్రి లోకేశ్(Nara Lokesh) అన్నారు. తనతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పదవి తీసుకోరని అన్నారు. పార్టీలో కొత్తవారికి అవకాశం కల్పించాలన్నదే తమ లక్ష్యమని...
గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తాం?
నక్సలైట్లతో కలసి వందలాదిమంది బిజెపి వాళ్లను హతమార్చారు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay Kumar) ఘాటు వ్యాఖ్యలు చేశారు. గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తామంటూ...
101కు చేరిన పుణేలో జీబీఎస్ సోకిన వారి సంఖ్య
16 మంది రోగుల పరిస్థితి విషమం
గుల్లెయిన్ బారే సిండ్రోమ్‌తో మహారాష్ట్రలో తొలి మరణం నమోదైనట్లుగా తెలుస్తున్నది. సోలాపూర్‌లో ఓ వ్యక్తి మరణించగా.. మరణానికి జీబీఎస్ కారణంగా మరణించినట్లుగా ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో సిండ్రోమ్ బారినపడుతున్న రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉన్నది. పుణేలోనే...
రెండు మేనిఫెస్టోను విడుదల చేసిన ఆమ్‌ఆద్మీ పార్టీ
ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో తొమ్మిది రోజులే సమయం ఉండటంతో అధికార, విపక్ష పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇక అధికార ఆమ్ ఆద్మీ పార్టీ రెండో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇప్పటికే మధ్యతరగతి ప్రజల కోసం ఆప్ మేనిఫెస్టో విడుదల చేసిన...