Sunday, August 17, 2025
spot_img

Aadab Desk

సుప్రీకోర్టులో జగన్‌కు ఊరట

బెయిల్‌ రద్దు పటిషన్‌ తిరస్కరించిన ధర్మాసనం కేసును బదిలీ చేయాల్సిన అవసర లేదని వ్యాఖ్య సుప్రీం తీర్పుతో రఘురామ పిటిషన్‌ ఉపసంహరణ సుప్రీం కోర్టులో ఆంధప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి(YS JAGANMOHAN REDDY)కి భారీ ఊరట లభించింది.. వైఎస్‌ జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలంటూ.. మరోవైపు జగన్‌ పై ఉన్న కేసులను...

కాంగ్రెస్‌ హామీలపై ప్రజల్లో తిరుగుబాటు

గ్రామసభల్లో నిలదీసినా కప్పిపుచ్చుకునే యత్నం హావిూల అమలుకు ఏడాదైనా పూర్తి చేయని వైనం మాజీమంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి విమర్శలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలపై గ్రామసభల సాక్షిగా కాంగ్రెస్‌ సర్కారును ప్రజలు అనేకచోట్ల నిలదీసారని, ప్రజలకు సమాధానం చెప్పే స్థితిలో పాలకులు లేరని మాజీమంత్రి, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి(Vemula Prashanth Reddy) అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు,...

ప్రయాగ్‌ రాజ్‌లో అమిత్‌షాకు ఘన స్వాగతం

స్వాగతం పలికిన సిఎం యోగి తదితరులు కుంభమేళాలలో స్నానమాచరించిన అమిత్‌ షా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా(Maha Kumbh Mela) కు భారీగా భక్తులు క్యూ కడుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Amit Shah) ఈ...

తల్లి మనసు చిత్రానికి వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలి

ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి "తల్లి మనసు" చిత్రానికి ప్రభుత్వం వినోదపుపన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్. నారాయణ మూర్తి(R. Narayana Murthy) అభిలషించారు. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల...

బ్యాంకు అధికారుల విన్నూత నిర‌స‌న‌

అప్పు కట్టలేదని ఇంటి ముందు పొయ్యి పెట్టి వంటా వార్పు దేవరుప్పుల మండలంలో ఘటన గిరిజనుల విషయంలో అధికారుల తీరుపై పలు విమర్శలు తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో విసుగు చెందిన బ్యాంకు(BANK) అధికారులు ఏకంగా ఆమె ఇంటి మందు పొయ్యిపెట్టి వంటా వార్పు చేశారు. ఈ ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెదతండాలో చోటు చేసుకుంది. పెదతండాకు...

గణతంత్ర దినోత్సవ వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీరుల సైనిక స్మారకం వద్ద నివాళులు అర్పించి, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సంక్రాంతికి వస్తున్నాం.. వచ్చాం.. కొట్టాం.

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'(sankranthiki vasthunnam). దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్...

76 ఏళ్ల గ‌ణ‌తంత్రం…

మన రాజ్యాంగం(Constitution)75 ఏళ్లుగా మనకు తోడు నీడగా ఉంటూ భరత జాతికి, ప్రజాస్వామ్యానికి రక్షణ గోడగా నిలిచింది. ఎన్నో సంక్షోభాలు ఎదురైనా ప్రతిసారి తన మూలాల సాయంతో మరింత బలపడుతోనేవుంది.. రాజ్యాంగానికి వైఫల్య అనేది లేదు, దాన్ని అమలు చేసే పాలకులదే వైఫల్యం. ప్రజలే ప్రభువులుగా ఉంటే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. రాజకీయపార్టీ (నాయకు)లు రాజ్యాంగబద్ధంగా...

ఎస్ఎల్ఎన్ఎస్ కు ఎదురులేదు

ఫ్రీ లాంచింగ్ మోసాలకు అడ్డుకట్టపడేనా.? నిలువు దోపిడీ చేస్తున్న ఎస్ఎల్ఎన్ఎస్ ప్రీమియం విల్లా, ఓపెన్ ప్లాట్స్ కేవలం 7,999, 10,999 అంటూ టోక‌రా ప‌లు ప్రాంతాల్లో ఎస్ఎల్ఎన్ఎస్ ప్రాపర్టీస్ కొని మోసపోయిన బాధితులు ప్రస్తుతం పోలీసులు చుట్టూ తిరుగుతున్న వైనం మేడ్చల్ పీఎస్ లో ఎస్ఎల్ఎన్ఎస్ ప్రాపర్టీస్ ఎండి, డైరెక్టర్ లపై కేసులు తాజాగా మేడ్చల్ అత్వేలిలో మరో మోసం హుడా పర్మిషన్ లేకున్నా.....

చీపుర్లు కూడా వదల్లేదు..!

తూ.. గివేం బతుకులు రా.. జీహెచ్ఎంసీలో సరికొత్త గోల్మాల్ కార్మికులకు అందనీ జాడు కట్టలు, సున్నం, బ్లీచింగ్ పౌడర్, బ్లాక్ కవర్స్, గంపలు, పారలు చీపుర్ల బిల్లులు ఎత్తుకుపోతున్న ఏజెన్సీలు ప్రతి మూడు నెలలకు ఓసారి సప్లై చేయాల్సిన కాంట్రాక్ట్ ఏజెన్సీలు జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు జోన్లు, 30 సర్కిల్స్ దాదాపు సర్కిల్స్ అన్నింట్లోనూ ఇదే పరిస్థితి గత కొన్నేండ్లు గుట్టుగా సాగుతున్న...

About Me

3879 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS