బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పాడి కౌశిక్ తో పాటు మరో 20 మంది అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించి,బెదిరింపులకు దిగారంటూ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తన ఫోన్ ట్యాపింగ్...
మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా బిజెపి సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. బుధవారం జరిగిన బిజెపి కోర్ కమిటీ సమావేశంలో మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ పేరుకు ఆమోదం లభించింది. రేపు మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
సీఎం పదవి వ్యవహారం కొలిక్కి వచ్చిన డిప్యూటీ సీఎం,...
రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో దేశంలోని మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)ని నెలకొల్పేందుకు గూగుల్ కంపెనీ ముందుకొచ్చింది. గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్ అధ్వర్యంలోని కంపెనీ ప్రతినిధి బృందం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి...
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. లగచర్ల ఘటనలో తన రిమాండ్‌ను సవాల్ చేస్తూ నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.
లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి ఏ1గా ఉన్నారు. అయిన ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న...
రేపు ప్రపంచవ్యాప్తంగా పుష్ప - 02 సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో పుష్ప-02 సినిమాపై లంచ్‌మోషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్స్ పై ధరల పెంపు, ప్రదర్శనల సంఖ్య పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ కోర్టులో లంచ్‌మోషన్ దాఖలు చేశారు.సినిమా నిర్మాణానికి రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు...
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరకొరియాపై సానుభూతి చూపిస్తూ ప్రతిపక్షాలు దక్షిణ కొరియా రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని..ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఎమర్జెన్సీ విధించక తప్పని పరిస్థితి ఏర్పడిందని యూన్ యోల్ తెలిపారు.
పిఎస్ఎల్వీ- సీ 59 ప్రయోగం వాయిదా పడింది. బుధవారం సాయింత్రం 4.08 గంటలకు పీఎస్ఎల్వీ -సీ 59ను సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి నింగీలోకి పంపాలని శాస్త్రవేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఉపగ్రహంలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా పీఎస్ఎల్వీ- సీ 59 ప్రయోగం వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. గురువారం...
మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుపై గతకొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా బిజెపి సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. బుధవారం జరిగిన బిజెపి కోర్ కమిటీ సమావేశంలో మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ పేరుకు ఆమోదం లభించింది. రేపు మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముంబైలోని ఆజాద్ మైదానంలో...
మాజీమంత్రి హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్లో హరీష్‌రావు పేర్కొన్నారు. అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు...