Thursday, January 16, 2025
spot_img

Aadab Desk

పోరుబాటకు సిద్ధమైన వైసీపీ.. కార్యాచరణ ప్రకటించిన జగన్

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన జరిగిన వైసీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రైతుల సమస్యలు,కరెంట్ చార్జిలు, ఫీజు రియంబర్స్మెంట్ పై వైసీపీ పోరుబాట కార్యాచరణ ప్రకటించారు. రైతు సమస్యలపై డిసెంబర్ 11న ర్యాలీలు, కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వనున్నారు. డిసెంబర్ 27న విద్యుత్ చార్జీలపై ఆందోళనలు, జనవరి...

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

బాలాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన చోటు చేసుకొంది. ఇన్స్‎పెక్టర్ ఎం. సుధాకర్ తెలిపిన వివరాల మేరకు మల్లాపూర్ గ్రామానికి చెందిన జంగయ్య కుమారుడు దుబ్బ శ్రీనివాస్ (56) ఆటో డ్రైవర్, ఇతను తన వృత్తి ద్వారా వచ్చే సంపాదనతో తృప్తి చెందక అక్రమ మార్గంలో డబ్బులు...

ధోనీ నాతో మాట్లాడడం లేదు..హర్భజన్ కీలక వ్యాఖ్యలు

ధోనీ నేను స్నేహితులం కాదు.. మా ఇద్దరి మధ్య మాటల్లేవ్ అంటూ భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇద్దరి మధ్య మాటలు లేక 10 సంవత్సరాలు దాటిందని తెలిపాడు.ధోనీ నాతో మాట్లాడడం లేదు, దానికి కారణం ఎంతో నాకు తెలియదు..నేను ఐపీఎల్‎లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్నప్పుడు...

రైతు భరోసా ఎక్కడ..?

రైతుభరోసా అమలు విషయంలో 'గుడ్డి కన్న మెల్ల మిన్న అన్న భావన రైతులలో కలుగచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం 'రైతూ బంధు' పేరుతో ప్రతీ సీజన్ కి ఎకరాకు 5,000 చొప్పున ఆర్ధిక సహాయం క్రమం తప్పకుండా అందించి రైతులకు వ్యవసాయం లో ఆర్థిక చేయూత ఇచ్చింది అనేది నగ్న సత్యం....

హైదరాబాద్‎లో రోశయ్య విగ్రహం ఏర్పాటు చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

ఏ ఒక్కరోజు కూడా రోశయ్య పదవుల కోసం పోటీ పడలేదని, అయిన ప్రతిభను చూసి పదవులే అయిన వద్దకు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రోశయ్య వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‎లోని హైటెక్స్ లో ఎగ్జిబిషన్ సెంటర్‎లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రోశయ్య నిబద్ధత వల్లే తెలంగాణ...

రూ.1000 కోట్ల విలువైన భూమి ఖతం..

చెరువును అమాంతం మింగేసిన ఫోనిక్స్.. నడి చెరువులో 45 అంతస్తుల భవన నిర్మాణాలు చేపట్టిన దారుణం.. పుప్పాలగూడలో పూర్తిగా మాయమైన చెరువు.. గత ప్రభుత్వంలో ఓ మంత్రి చక్రం తిప్పినట్లు విమర్శలు.. ధరణిని అడ్డుపెట్టుకొని దందాలు చేసిన కబ్జా కోర్లు.. ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జాకు తేర లేపిన కేటుగాళ్ళు నిషేధిత జాబితాలో ఉన్న భూమికి బై నెంబర్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు.. హైడ్రా...

మన నగరాన్నే ఓ బ్రాండ్ క్రియేట్ చేయచ్చుకదా..

హైదరాబాద్‎ను డల్లాస్ చేస్తామని అప్పటి సీఎం కేసీఆర్..న్యూయార్క్ చేస్తా అంటున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..ప్రపంచంలో ఏదో ఓ సిటీలాగా చేసుడు తర్వాత గానీ..మన నగరాన్నే ఓ బ్రాండ్ క్రియేట్ చేయచ్చుకదా..అప్పుడు, ఇప్పుడు ఎవరూ ఏం మాయ మాటలు చెప్పిన డెవలప్ చేసుడు మాత్రం డౌటేఎప్పుడో మన నగరం అలా అవుతుందో తెల్వదు గానీ..ఇంకా...

శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మహేష్ కుమార్ గౌడ్‎కు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం మహేష్ కుమార్ గౌడ్‎కి తీర్థ ప్రసాదలు అందించారు.

నకిలీ కెనాన్ టోనర్లను స్వాధీనం చేసుకున్న బెంగళూరు పోలీసులు

బెంగళూరు పోలీసులు మంగళవారం మై ఛాయిస్ ఐటీ వరల్డ్ పై దాడి చేసి నకిలీ కెనాన్ ప్యాక్డ్ టోనర్లను స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు ఎం.ఎన్. నాగరాజ్ క్రైమ్ బ్యూరో, బెంగళూరు ఈఐఆర్‎పి బృందం సహాయంతో హలసూరు గేట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ భగవంత్రాయ్ మశ్యాల్...

రేపే పీఎస్ఎల్వీ- సీ59 ప్రయోగం..మొదలైన కౌంట్‎డౌన్

ఇస్రోలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా- 03 ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించేందుకు కౌంట్‎డౌన్ ప్రారంభమైంది. తిరుపతి సతీష్‎ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లోని మొదటి ప్రయోగ వేదిక నుండి బుధవారం సాయింత్రం 4 గంటలకు పీఎస్ఎల్వి- సీ 59 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు కౌంట్‎డౌన్ మొదలైంది....

About Me

2238 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

‘డాకు మహారాజ్’ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులు

సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం, నిర్మాత సూర్యదేవర నాగవంశీ 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS