భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడటానికి త్రివిధ దళాలైన ఇండియన్ ఆర్మీ సైనికులు (సోల్జర్స్), నావికాదళ నావికులు (సెయిలర్స్), వైమానిక దళ ఏయిర్మెన్ త్యాగాల పునాదులు ఊపిరులూదుతున్నాయి. మన త్రివిధ దళాలకు చెందిన సాయుధ బలగాల అంకితభావం, నిబద్ధత, విధి నిర్వహణ, దేశభక్తి, క్రమశిక్షణ, ప్రాణాలకు తెగించి పోరాడటం, ధైర్య శౌర్య పరాక్రమాలను గుర్తు చేసుకుంటూ...
రూ.30కోట్ల బేరానికి గెస్ట్ హౌస్‌కి వెళ్లిన అధికారులు.?
రైతుల ప్రయోజనాలు దెబ్బతీసిన దివీస్ సుధాకర్
దివీస్ ప్రయోజనాల కొరకు అలైన్మెంట్ మార్పు : మాజీ ఎంపీ బూర నర్సయ్య
అధికారులు, సుధాకర్ మధ్య జరిగిన ఆర్థిక వ్యవహారాలపై నిగ్గు తేల్చాలి..
ఎన్నో ఏళ్లుగా దివీస్‌తో కుమ్మక్కువతున్న అధికారులు
చౌటుప్పల్ ప్రజల ప్రయోజనాలు దెబ్బతీస్తున్న సుధాకర్
ట్రిపుల్ఆర్ లో మార్పులపై రైతులు ఆగ్రహం..
అధికారులు, సుధాకర్...
మనిషిని, మనిషిగా చూడలేని గ్రంథాలు,వేదాలు ఎన్ని ఉన్నా లాభం ఏంటి?డబ్బే నేడు ప్రపంచాన్ని శాసిస్తుంటే మానవత్వానికి విలువ ఎక్కడ ?మతం నేడు రాజకీయాలను ప్రభావితం చేస్తుంటే మనిషి మనుగడే ప్రశ్నార్ధకం !ఏ మతమైనా, గ్రంథమైన ధనిక, పేద తేడా లేదు అందరూ సరి సమానం అంటుంటే,నేడు విభజించే పాలించే సిద్ధాంతంతో దేశ, రాష్ట్ర రాజకీయాలు...
సిద్దిపేట జిల్లా కూనూరుపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిధుల దుర్వినియోగంపై స్పందించని డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కుకునూరు పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిధులు దుర్వినియోగమైనట్లు వచ్చిన ఆరోపణలపై ఓ వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. దరఖాస్తు...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పాడి కౌశిక్ తో పాటు మరో 20 మంది అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించి,బెదిరింపులకు దిగారంటూ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తన ఫోన్ ట్యాపింగ్...
మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా బిజెపి సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైంది. బుధవారం జరిగిన బిజెపి కోర్ కమిటీ సమావేశంలో మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ పేరుకు ఆమోదం లభించింది. రేపు మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
సీఎం పదవి వ్యవహారం కొలిక్కి వచ్చిన డిప్యూటీ సీఎం,...
రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో దేశంలోని మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)ని నెలకొల్పేందుకు గూగుల్ కంపెనీ ముందుకొచ్చింది. గూగుల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్ అధ్వర్యంలోని కంపెనీ ప్రతినిధి బృందం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి...
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. లగచర్ల ఘటనలో తన రిమాండ్‌ను సవాల్ చేస్తూ నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.
లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి ఏ1గా ఉన్నారు. అయిన ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న...
రేపు ప్రపంచవ్యాప్తంగా పుష్ప - 02 సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో పుష్ప-02 సినిమాపై లంచ్‌మోషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్స్ పై ధరల పెంపు, ప్రదర్శనల సంఖ్య పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ కోర్టులో లంచ్‌మోషన్ దాఖలు చేశారు.సినిమా నిర్మాణానికి రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు...
వైశ్య వ్యాపార వేత్తల కోసం వ్యాపార నెట్‌వర్కింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ‘గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్’ (జీవీబీఎల్) సంస్థ శనివారం హైదరాబాద్‌లోని...