ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం మంగళగిరిలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సంధర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెదేపా పార్టీ ఎంతో మందిని నాయకులను తయారుచేసిందని అన్నారు. అనేకమంది తెలుగు రాజకీయ నాయకుల...
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. రాజ్ పార్క్ హోటల్, వైస్రాయ్ హోటల్ తో పాటు మరో రెండు హోటల్స్ కు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్ తో ఆయా హోటల్స్ లో తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి....
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సాయింత్రం 04 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కొత్త రెవెన్యూ చట్టం మూసాయిదాకు ఆమోదం వేయడంతో పాటు గ్రామాల్లో రెవెన్యూ అధికారుల నియామకం, హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడం, ఇందిరమ్మ కమిటీలు, కులగణన...
గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అయిన మరణం తీరని లోటని అన్నారు. గుస్సాడీ నృత్య ప్రదర్శనతో కనకరాజు తన విశేష సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. అంతరించిపోతున్న అదివాసీల కళను దేశ వ్యాప్తంగా అందరికీ పరిచయం చేసిన కళాకారుడని...
క్రితికా ఇన్ఫ్రా డెవలపర్స్ మాయాజాలం
ప్రీ లాంచ్ పేరుతో కోట్లాది రూపాయల దోపిడీ
హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీనగర్ కేంద్రంగా దందా
2020 లో సేల్స్ జరిగిన, ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు మొదలుపెట్టని వైనం
కస్టమర్స్ నుండి కోట్లాది రూపాయలు వసూల్
ఆ డబ్బులను ఇతర వ్యాపారాల్లోకి మళ్లింపు
భూమి, పైసలు తిరిగి ఇవ్వకుండా బెదిరింపులు
ముఖ్య పాత్రదారులుగా మేనేజింగ్ డైరెక్టర్ రాధా భూక్య, డైరెక్టర్...
మూసీ పునరుజ్జీవం పెద్ద స్కాం అని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యనించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మూసీ బాధితుల కోసం మహాధర్నా చేపట్టారు. ఈ సంధర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు కోసమే మూసీ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. మూసీ బాధితులకు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తమంతా అండగా ఉంటామని...
సురంగల్ వాగుకు అటు, ఇటు మేమే..
మా వెంచర్‌లోకి వచ్చిన వాగును పూడ్చేస్తాం.. అది మా ఇష్టం
ఇక్కడ జడ్జిలున్నరు, పోలీస్ అధికారులున్నారంటున్న రియల్టర్లు
మమ్మల్ని ప్రశ్నిస్తే అంతే సంగతంటూ అధికారులకు అల్టిమేటం
తుంగలోకి 111జీవో.. కనుమరుగైన సహజ వాగు..
30ఎకరాల చుట్టూ భారీ కాంపౌండ్ వాల్ నిర్మాణం
ఎంపీవో, పంచాయతీ సెక్రటరీ కుమ్మక్కు
అవినీతిలో రెవెన్యూ శాఖను మించిపోయిన ఇరిగేషన్ శాఖ
మాముళ్లు తీసుకొని...
పాకిస్థాన్ ఆబోటాబాద్లో ఓ ఉగ్రవాద క్యాంప్ నడుపుతున్నట్లు భారత్ ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్ర క్యాంప్‌ను పాకిస్థాన్ సైన్యంలోని కీలక జనరల్ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఈ విషయన్ని ఓ జాతీయ ఆంగ్లపత్రిక కథనం ప్రచురించింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలు కలిసి ఏకంగా పాక్ సైనిక స్థావరం పక్కనే...
భారత్, చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు తూర్పు లద్దాఖ్ సెక్టర్లోని కీలక ప్రాంతాల నుండి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్ళినట్టు భారత రక్షణశాఖ అధికారులు తెలిపారు. భారత్-చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత నాలుగు ఏళ్లుగా కొనసాగుతున్న ముగింపు పలికేందుకు భారత్- చైనా మధ్య ఇటీవల...
ప్రమాణ చేపించిన బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే
రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖుల హాజరు
ప్రముఖ రాజకీయ నేత, మాజీ కేంద్ర మంత్రి...