కడప జిల్లా బద్వేలులో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందడం విషాదకరమని ఏపీ హోంమంత్రి వంగపూడి అనిత తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడి కొలుకోలేక మరణించడం దిగ్బ్రాంతికి గురిచేసిందని అన్నారు. పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడుని పోలీసులు అరెస్ట్ చేశారని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి...
ఒలంపిక్స్ క్రీడల్లో మన దేశానికి ఎక్కువ మెడల్స్ అందించే వాళ్ళు హైదరాబాద్ నుండే ఉండాలన్నదే తన లక్ష్యమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఆదివారం గచ్చిబౌలిలో జరిగిన ఐఎస్బి సమ్మిట్ లో అయిన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, ప్రపంచదేశాల్లో ఐఎస్బి విద్యార్థులకు మంచి గుర్తింపు ఉందని తెలిపారు. ఐఎస్బి విద్యార్థులు దేశానికి ఆదర్శంగా ఉండాలని...
హైదరాబాద్ లో ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని, చట్టబద్దమైన అనుమతులున్న రియల్ ఎస్టేట్ వెంచర్ల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించింది." చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేస్తారని ప్రచారం చేస్తున్నారు. చెల్లుబాటు అయ్యే అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేయబోమని సీఎం చెప్పారు....
ప్రధాని మోదీ ఆదివారం వారణాసిలో పర్యటించనున్నారు.పలు అభివృద్ది కార్యక్రమాలకు రేపు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 02 గంటలకు శంకర కంటి ఆసుప్రతిను ప్రారంభిస్తారు. సాయింత్రం వారణాసిలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధాని మోదీ పర్యటన సంధర్బంగా వారణాసిలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. 26న సాయింత్రం 04 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. హైడ్రా ఆర్డినెన్స్‌కు చట్టబద్దత కల్పించడం,మూసీ బాధితుల అంశంతో పాటు ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు...
గ్రూప్స్ అభ్యర్థులు ఆందోళనలు విరమించి పరీక్షలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం రాజేంద్రనగర్ పోలీస్ ఆకాడమీలో పోలీస్ డ్యూటి మీట్ ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సంధర్బంగా వారు మాటాడుతూ, గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని, గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షను ఎట్టి పరిస్థితిలో...
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ థ్రిల్లర్ "ఊన్ పర్వైల్'" ఇటీవల డబ్లిన్‌లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఐర్లాండ్‌లో అధికారికంగా ప్రారంభించబడింది. ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ తాల్, కహో నా ప్యార్ హై ఫేమ్ కబీర్ లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పార్వతి నాయర్ ద్విపాత్రాభినయం చేసి, అసాధారణమైన నటనా నైపుణ్యాన్ని...
ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కార్తీక్
పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేయాలన్న దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న రూ. 7500 కోట్ల స్కాలర్షిప్,ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయకుండా కుట్రలు చేస్తుందని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కార్తీక్ విమర్శించారు. ఏబీవీపీ ఉప్పల్ శాఖ ఆధ్వర్యంలో...
డీజీపీ జితేందర్
గ్రూప్ 01 మెయిన్స్ కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. నిరసన పేరుతో ఎవరైనా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులకు గురిచేస్తే...
ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నివాసం లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది. సీజేరియాలోని అయిన నివాసం వైపు డ్రోన్ దూసుకొచ్చింది. దాడి జరిగిన సమయంలో ప్రధాని ఇంట్లో లేరని, ఈ దాడిలో ఎవరు గాయపడలేదని ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది.