టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నటి రష్మిక మందన జంటగా నటించిన సినిమా పుష్ప. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప పార్ట్ 02 కూడా డిసెంబర్ 05న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో సినిమా బృందం అల్లుఅర్జున్ అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది....
(ఊర చెరువు నుండి వచ్చే కాల్వ కనుమరుగు.!)
-సంజీవని రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాకం-ఇరిగేషన్ అధికారుల ఫుల్ సఫోర్ట్-రంగారెడ్డి జిల్లా రాయికల్ లో విచిత్రం-సహజ కాల్వపై స్లాబ్ నిర్మాణం.. ఇరువైపులా వెంచర్-చేసేదేంలేక కాల్వను సగానికిపైగా తగ్గించి దర్జా కబ్జా-లంచం తీసుకొని ఎన్ఓసీ ఇచ్చిన ఇరిగేషన్ అధికారులు-సీఈ, ఎస్ఈ, డీఈ, ఏఈల అండదండలతో కాల్వను చంపేసిండ్రు-నిన్న ఇరిగేషన్...
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ల మధ్య రోజురోజుకు పోటీ పెరుగుతోంది. బెంగళూర్ కేంద్రంగా కస్టమర్లకు ఫుడ్ డెలివరీ సేవలందిస్తున్న యాప్ 'స్విగ్గీ తన సేవలను విస్తరిస్తోంది. తన పది నిమి షాల ఫుడ్ డెలివరీ సర్వీస్ 'బోల్ట్' సేవలను దేశంలోని 400పై చిలుకు నగరాలకు విస్తరిస్తున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. తొలి దశలో...
చైతన్యంతో మనిషి అనుకూల పరిస్థితులను నిర్మించుకోవచ్చుకానీ నేడు పరిస్థితులే మానవ చైతన్యాన్ని శాసిస్తున్నాయిమనుషుల్ని, కాలం చేజారితే తిరిగి తెచ్చుకోలేం!జీవితం కొందరికి పూల పాన్పు సరైన ఆలోచనా లోపం చక్కటి ప్రణాళికా లేమితోఇంకొందరికి ముళ్లబాట ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తేముళ్లబాటనే పూలపాన్పుగా మార్చుకోవచ్చు..చైతన్యంతో కూడిన సెన్సు బతుకు దారికి సూక్ష్మ దర్శిని లెన్సు
మేదాజీ
గాజువాకలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. అమలాపురంకు చెందిన పిల్లి దుర్గారావు, సాయి సుష్మీత మంగళవారం అక్కిరెడ్డిపాలెంలో అపార్ట్మెంట్ మూడవ అంతస్తుపై నుండి దూకి జంట ఆత్మహత్య చేసుకుంది .ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు.డిసెంబర్ 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో ఐటీ ప్రొఫెషనల్ వెంకట దత్తసాయితో ఆమె పెళ్లి జరగనుంది. హైదరాబాద్‌లోని పోసిడెక్స్ టెక్నాలజీస్‌లో వెంకట దత్తసాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఈ విషయంపై పీవీ సింధు తండ్రి సీవీ రమణ మాట్లాడుతూ, ఇరు కుటుంబాలు ఒకరికొకరు చాలాకాలంగా తెలుసు. గత...
మాజీమంత్రి హరీష్ రావుపై కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేసి,అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పంజగుట్ట పోలీసులు హరీష్ రావుపై 120బి,386,409 సెక్షన్ల కింద కేసు నమోదు...
మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు ఉద్యమాల గడ్డ పోరాటాల బిడ్డ ఉమ్మడి నల్లగొండ జిల్లా ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన త్యాగధనుల ఎందరో…..మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి అమరుడు శరీరం కాలిపోతున్న జై తెలంగాణ నినాదం వీడని మలిదశ ఉద్యమ తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి...
దేశవ్యాప్తంగా డిసెంబర్ నెలాఖరి వరకు 4000 స్టోర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ నిర్ణయించింది. ఈ మేరకు సీఈఓ భవిశ్ అగర్వాల్ సోమవారం ఓ ప్రకటన చేశారు.
విద్యుత్ వాహనాలకు సంభందించి ప్రస్తుతం ఉన్న 800 ఓలా ఎలక్ట్రిక్ స్టోర్ల సంఖ్యను 04 వేలకు పెంచాలని...