Wednesday, November 13, 2024
spot_img

Aadab Desk

“భారత్ కే అన్మోల్” అవార్డు వేడుక దేశానికి ఆదర్శం

రేప‌టితో ముగియ‌నున్న కార్య‌క్ర‌మం సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన వారిపై దృష్టి సారించడం ఈ కార్యక్రమం లక్ష్యం వివ‌రాలు వెల్ల‌డించిన డాక్టర్ మహ్మద్ నిజాముద్దీన్ దేశానికి ఆదర్శప్రాయమైన వ్యక్తుల సేవలను గుర్తించి వారి సేవలకు గౌరవించాలనే చొరవతో డాక్టర్ మహ్మద్ నిజాముద్దీన్ స్థాపించిన " భారత్ కే అన్మోల్ " అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని మే 25న హైదరాబాద్...

పట్టభద్రుల్లారా మ‌ల్ల‌న్న‌ను గెలిపించండి

ఓయు టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ను గెలిపించుకునే బాధ్యత నిరుద్యోగులు తీసుకోవాలని కోరారు టీ.పీ.సి.సి అధికార ప్రతినిధి చనగాని దయాకర్. పట్టబద్రుల ఎన్నికల సందర్బంగా ఉస్మానియా యూనివర్సిటీ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా దయాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యల పరిష్కారం...

గాజులరామారం లో జరిగిన ఘటన పై జిహెచ్ఎంసి కమిషనర్ సీరియస్

ఇద్దరు ఎస్ఎఫ్ఏ లను విధుల నుంచి తొలగించిన జోనల్ కమిషనర్ కూకట్ పల్లి జోన్ గాజులరామారం సర్కిల్ లో మహిళ శానిటేషన్ వర్కర్ పై లైంగిక వేధింపుల వార్తల పై జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన పై పూర్తి వివరాలు సేకరించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కూకట్ పల్లి జోనల్...

రంగరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉప్పల విద్య కల్పన

రంగరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉప్పల విద్య కల్పన ఏకాంత్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమించినందుకు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్ల నర్సింహా రెడ్డి గారికి , శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.రానున్న...

ఛత్తీస్‌ఘడ్‌లో ఎన్‌కౌంటర్‌

ఇద్దరు మావోల హతం ఛత్తీస్‌గఢ్‌ నారాయణ్‌పూర్‌, బీజాపూర్‌ జిల్లాల సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇప్పటి వరకు ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు అధికారిక సమాచారం అందుతోంది. మావోయిస్టుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. అబూజ్‌మడ్‌ రెక్వాయా అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. 800 మంది పోలీస్‌ బలగాలతో ఈ భారీ ఆపరేషన్‌ చేపట్టారు. మావోయిస్టులను...

మంత్రి కోమటిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన ఏకాంత్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల, సినీమా టోగ్రాఫి శాఖ మంత్రి, పోరాటాల గడ్డ నల్లగొండ ముద్దు బిడ్డ కోమట్టిరెడ్డి వెంకటరెడ్డి పుట్టిన రోజు సంద‌ర్భంగా పెద్ద అంబ‌ర్‌పేట్ మున్సిప‌ల్ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి, శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు ఏకాంత్ గౌడ్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు...

నియంత పాలనకు మరణ శాసనంగా మారిన తీన్మార్ మల్లన్న

లక్ష వార్తల ప్రేరణ తెలంగాణ ఉద్యమానికి పునాది మిషన్ భగీరథ నుండి కాలేశ్వరం కుంభకోణం వరకు గుండె ఆపరేషన్ల నుండి గుడిసెల నిర్మాణం వరకు తెలంగాణకు కాగడ దివిటి తీన్మార్ మల్లన్న వాగ్దాటితో గొంతు చీల్చుకొని రికార్డింగ్ ఎవిడెన్స్ లతో క్యూ న్యూస్ పట్టబద్రులారా.. పదిఏళ్ల చరిత్రను మర్చిపోవద్దు.. తీన్మార్ మల్లన్న ను గెలిపించండి. కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చైర్మన్ చెన్నోజు...

వినయంగా ఉండండి, స్థిరంగా ఉండండి

తమ తాజా డెన్వర్ ప్రకటనలో, స్టార్‌డమ్ కు వినయమే అత్యంత ప్రధాన అంశమన్న మహేష్ బాబు సౌమ్యత, వినయం యొక్క సద్గుణాలు నిండిన పెద్దమనిషిలో డెన్వర్ సారమంతా మూర్తీభవించింది భారతదేశపు ప్రతిష్టాత్మకమైన పురుషుల బ్రాండ్ అయిన డెన్వర్, మెగాస్టార్ మహేష్ బాబు నటించిన ‘సక్సెస్’ ప్రచారానికి స్ఫూర్తిదాయకమైన కొత్త దశను విడుదల చేసింది. విలువల కంటే విజయాలకు...

మే 24న రాబోతోన్న అదా శర్మ ‘సి.డి’ సెన్సార్ పూర్తి

అదా శర్మ ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా క్రేజీ బ్యూటీగా మారిపోయారు. ది కేరళ ఫైల్స్, బస్తర్ వంటి సినిమాలతో అదా శర్మ రేంజ్ మారిపోయింది. చాలా కాలం తరువాత అదా శర్మ ప్రస్తుతం తెలుగు వారిని పలకరించేందుకు వస్తున్నారు. అదా శర్మ తెలుగులో నటించి చాలా కాలమే అవుతోంది. అందువల్ల ‘సి.డి క్రిమినల్ ఆర్...

ఆసక్తిక‌రంగా పాయ‌ల్ రాజ్‌పుత్ ‘రక్షణ’ టీజర్…

‘‘వాడెవ‌డో తెలియ‌దు.. కానీ ఎలాంటి వాడో తెలుసు.. ఇప్ప‌టి వ‌ర‌కు నేను క‌చ్చితంగా వాడిని క‌ల‌వ‌లేదు.. ఏరోజు నేను వాడ్ని క‌లుస్తానో అదే అఖ‌రి రోజు’’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేస్తోంది పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఇంత‌కీ ఈమె అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుందెవ‌రికీ? ఎందుకోసం.. ఎవ‌రినీ ఆమె వెతుకుతుంది? అనే వివ‌రాలు తెలియాలంటే మాత్రం...

About Me

1941 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

లగచర్ల ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయండి

డీజీపీని కోరిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధికారులపై దాడి చేస్తే నోరుమెద‌ప‌ని వారు, అరెస్టులు చేస్తే ఎలా ఖండిస్తారు.. దాడికి పాల్ప‌డిన వారిపై చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకోవాలి వికారాబాద్ జిల్లాలో...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS