Friday, January 17, 2025
spot_img

Aadab Desk

హైకోర్టులో రామ్‎గోపాల్ వర్మకు స్వల్ప ఊరట

తెలుగు ప్రముఖ దర్శకుడు రామ్‎గోపాల్ వర్మకు ఊరట లభించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‎కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో డిసెంబర్ 09 వరకు రామ్‎గోపాల్ వర్మను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వెలుపడే వరకు ఈ...

మహా సీఎం ఎవరు..? నేడు స్పష్టత వచ్చే అవకాశం

మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేదానిపై గతకొన్ని రోజులుగా ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ ఉత్కంఠకు సోమవారం (నేడు) తెరపడే అవకాశం ఉంది. ఆదివారం మీడియాతో మాట్లాడిన మహారాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‎నాథ్ షిండే సోమవారం మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎంపిక జరుగుతుందని తెలిపారు. బిజెపి అభ్యర్థికి మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. భాజపా నేత రావ్‎సాహెబ్...

పార్లమెంట్‎లో విపక్షాల రచ్చ.. ఉభయసభలు రేపటికి వాయిదా

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతుంది.గౌతం ఆదానీ అవినీతి, సంభాల్‎లో చెలరేగిన హింస తదితర అంశాలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షలు పట్టుబట్టడంతో ఉభయ సభల సమావేశాలకు అంతరాయం కలుగుతుంది. సోమవారం కూడా పార్లమెంట్ లో ఇదే పరిస్థితి కొనసాగింది. సోమవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆదానీ, సంభాల్‎లో జరిగిన హింసాకాండపై...

సిద్దిపేట జిల్లాలో కోకాకోలా పరిశ్రమను ప్రారంభించిన సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. బండ తిమ్మాపూర్‎లో రూ.1000 కోట్లతో నిర్మించిన కోకాకోలా పరిశ్రమను అయిన ప్రారంభించారు. కోకాకోలా కూల్ డ్రింక్ తయారీ వివరాలను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఉన్నారు.

సర్వీస్ రివాల్వర్‎తో కాల్చుకుని వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య

ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్య చేసుకున్నారు. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్‎లో తన సర్వీస్ రివాల్వర్‎తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నారా లేదా.. ఇంకా ఏమైనా కారణాల ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ శబరీష్ మృతదేహాన్ని పరిశీలించారు.

ప్రేమ వివాహం..నడి రోడ్డుపై అక్కను హత్య తమ్ముడు

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇబ్రాహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్యకు గురయ్యారు. సోమవారం ఉదయం విధులకు వెళ్తున్న నాగమణిని సోదరుడు కారుతో ఢీకొట్టి వేట కొడవలితో దాడి చేసి హతమార్చాడు. నవంబర్ 01న నాగమణి శ్రీకాంత్‎ను ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం అనంతరం వీరిద్దరూ హయాత్‎నగర్‎లో నివాసముంటున్నారు....

భావితరాల భవిష్యత్తును చిదిమేస్తున్న దివిస్

దివిస్ కాలుష్యంఫై ప్రజల్లో అవగాహన కల్పించిన పలు పత్రికలు.. దివిస్ కాలుష్యం ఆధారంగానే అంబుజా సిమెంట్ పై ప్రజా ఉద్యమం.. బాపు ఘాట్ వ్యర్థాలను మూసీలోకి వదులుతున్న మాఫియా గుట్టు రట్టు దివీస్ వ్యర్థాల తరలింపుపై నిఘూ పెట్టి ట్యాంకర్ ను పట్టుకున్న జర్నలిస్టులు తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ...

విజయోత్సవాలు ఓవైపు, విమర్శలు మరోవైపు..

రాష్ట్రంలో ఏడాది విజయోత్సవాలు ఓవైపుఏం సాధించారని సెలబ్రేషన్స్ అని విమర్శలు మరోవైపు..కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, బీజేపీ పంచాదీ..రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారాల్లో ప్రజలు వేటిని నమ్మాల్నో అర్థంకావట్లేదేశంలోనే తెలంగాణను నెం.1 చేశామంటున్న కాంగ్రెస్ నేతలు..6 గ్యారెంటీలు 66మోసాలు అంటున్న బీజేపీ..కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్..మళ్లోసారి పోరుబాట తప్పదంటున్న బీఆర్ఎస్ప్రజలు పదేళ్ల పాలన బాగుందంటున్న గులాబీలు...

రుణామాఫీపై చర్చకు సిద్ధం

సీఎం రేవంత్ రెడ్డి గతంలో దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే రైతులకు రూ.2 లక్షల పంట రుణామాఫీ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం మహబూబ్‎నగర్‎లో నిర్వహించిన రైతు పండుగ ముగింపు వేడుకలకు అయిన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో...

About Me

2238 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

‘డాకు మహారాజ్’ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులు

సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం, నిర్మాత సూర్యదేవర నాగవంశీ 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS