ఈనెల 12న ఉదయం 11.27 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం
గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ ప్రంగాణాన్ని ప్రమాణ స్వీకారోత్సవ వేదికగా నిర్ణయించారు.
రెండు దేశాల మధ్య శాంతి,శ్రేయస్సుకు సహకారం అందిస్తాం
భారతదేశ ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్న నరేంద్ర మోడీకి ప్రపంచదేశల అధిపతులు అభినందనలు తెలియజేస్తున్నారు.ఇప్పటికే చైనా,ఇజ్రాయిల్,అమెరికా,ఇటలీ దేశాల ప్రధానిలు శుభాకాంక్షలు తెలియజేశారు.తాజగా తైవాన్ అధ్యక్షులు లై-చివింగ్ కూడా మోడీకు శుభాకాంక్షలు తెలిపారు.రెండు దేశాల మధ్య శాంతి,శ్రేయస్సుకు సహకారం అందిస్తాం అని, రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మెరుగుపర్చడం...
చిలుకూరు దేవాలయం శనివారం, ఆదివారం క్లోజ్ అంటూ గూగుల్ లో కనపడుతోంది. ఈ విషయానికి సంబంధించి తాజాగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ.. అలాంటిది ఏమి లేదని తెలిపారు. గూగుల్ తప్పుడు సమాచారంపై ఆలయ అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వారాంతాలైన శని, ఆదివారాలలో యధావిధిగా ఆలయం తెరిచి ఉంటుందని...
హైదరాబాద్ - హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తా లో త్రాచు పాము కలకలం
లిబర్టీ చౌరస్తా సిగ్నల్ వద్ద ఉన్న వేప చెట్టుపై ప్రత్యేక్షమైన పాము
అక్కడి నుండి కేబుల్ వైర్ల సహాయంతో సిగ్నేల్ పౌల్ వద్దకు వెళ్తున్న పాము
పాము ప్రత్యేక్షం కావడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేసి , తమ ఫోన్ లలో పాము వీడియోను తీసుకుంటున్న...
గిర్నార్ ఎలివేట్ సమ్మిట్ 2023 అద్భుతమైన విజయాన్ని అనుసరించి, కార్‌దేఖో గ్రూప్ తన రెండో ఎడిషన్ - గిర్నార్ ఎలివేట్ సమ్మిట్ 2024ను నిర్వహించింది.షార్క్ ట్యాంక్ ఇండియా, అమిత్ జైన్ పెట్టుబడి పెట్టిన 30 కంపెనీలకు సాధికారత కల్పించడానికి ఈ రెండు రోజుల ఈవెంట్ జూన్ మొదటి వారంలో జైపూర్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో...
ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో ఒకరిని.. సిబిఐ అధికారిని అంటూ మరొకరిని ట్రాప్ చేసి 25లక్షలు కాజేసిన సైబర్ చీటర్స్…!
Black stone & white roads పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో నగరానికి చెందిన యువకుడి నీ ఆడ్ చేసి..షేర్స్ యాప్ ద్వారా కొనుగోలు చేసి అన్ లైన్ ట్రేడింగ్ చేయాలని,...
ముగ్గురు అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ పలు రాష్ట్రాలలో పోలీసుల కళ్ళు కప్పి తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పెద్దపల్లి డివిజన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 1,70,000 రూపాయల నగదు, 13.6 తులాల ఆభరణాలు, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.పెద్దపల్లి...
2024-25 సంవత్సరానికి అంతర్జాతీయ ఆదాయ వాటా విస్తరణపై దృష్టి
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశ లాజిస్టిక్స్ సంస్థలలో ఒకటైన ఐథింక్ లాజిస్టిక్స్ ఎప్పుడు లేని విధంగా అత్యుత్తమ ఆదాయాన్ని సాధించింది.ముంబైకి చెందిన ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ సొల్యూషన్స్ కంపెనీ ఐథింక్ లాజిస్టిక్స్, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.104 కోట్ల గణనీయ ఆదాయం...
గవర్నమెంట్ హాస్పిటల్లో పైకప్పు పెచ్చులు ఊడి ఇద్దరు మెడికల్ విద్యార్దినిల పరిస్థితి విషమం. హైదరాబాద్ - రామాంతపూర్లోని డి.కే గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ హాస్పిటల్లో పేషెంట్ వార్డ్ లోని పైకప్పు పెచ్చులు ఊడి ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్దినిల తలలు పగిలాయి. ఒక విద్యార్థినికి స్వల్ప గాయాలు కాగా.. మరో విద్యార్థినికి తలపై తీవ్ర...
తెలంగాణతో ఆయనది ప్రత్యేక అనుబంధం
రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారని కెసిఆర్ ప్రకటన
మన్మోహన్ అంత్యక్రియల్లో బిఆర్‌ఎస్ నేతలు
ఘనంగా నివాళి అర్పించనున్న కెటిఆర్ బృందం
కెసిఆర్ ఆదేశాలతో హస్తినకు పయనం
మాజీ ప్రధానమంత్రి...