Tuesday, September 16, 2025
spot_img

Aadab Desk

గుంతలు లేని రోడ్లే మా ధ్యేయం

గత పాలకుల వల్ల గర్భిణులు రోడ్ల మీదే ప్రసవాలు మంచి రోడ్లు నాగరికతకు చిహ్నం సంక్రాంతి వరకు గుంతల రోడ్లు కనిపించొద్దు పరవాడలో గుంతలు పూడ్చే కార్య‌క్ర‌మంలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లే తమ ధ్యేయమ‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి పరవాడలో గుంతలు పడిన రోడ్లను పూడ్చే...

కేటీఆర్.. బుక్కాయ్యాడా..?

ఆ రాత్రి జ‌న్వాడ ఫామ్‌హౌస్‌లో ఏం జరిగింది.! గతంలో నార్కో టెస్ట్ అడిగితే హాజ‌రుకాని వైనం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్న జ‌న్వాడ డ్రగ్ పార్టీ బామ్మర్ది ఆధ్వర్యంలో జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ కొకైన్ సహా డ్రగ్స్ వాడినట్లు పుకార్లు విదేశీ మద్యం పెద్ద ఎత్తున స్వాధీనం రాజ్ పాకాల ద్వారా కేటీ రామారావు సీక్రెట్స్ బయటకి.? తమదైన శైలీలో...

లద్దాఖ్‌లో అనలాగ్‌ మిషన్‌

స్పేస్‌ మిషన్‌ను ప్రారంభించిన ఇస్రో తొలి భారీ అనలాగ్‌ మిషన్‌ ఇదే.. పలు రకాల టెక్నాలజీలను పరీక్షించిన ఇస్రో భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తొలి అనలాగ్‌ స్పేస్‌ మిషన్‌ను లద్దాఖ్‌ లేహ్‌లో ప్రారంభించింది. హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌, ఆకా స్పేస్‌ స్టూడియో, లడఖ్‌ విశ్వవిద్యాలయం, ఐఐటీ బాంబే, లడఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ సహకారంతో...

త్వరలో పాదయాత్ర చేస్తా

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక నిర్ణయం ట్విట్టర్ ద్వారా అభిమానులతో కేటీఆర్ మాటా మంతి తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతా ఈ ప్రభుత్వానికి ప్రజల కష్టాలు పట్టట్లేదు రైతులు, నిరుద్యోగులు, పేదల ఘోడు వినిపించుకోట్లేదు కాంగ్రెస్ పార్టీ పాలన ప్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ డీల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన ఒక శాపంగా...

వెంకయ్యతో టీటీడీ ఛైర్మన్ భేటీ

మాజీ ఉప రాష్ట్రపతిని కలిసిన బీఆర్ నాయుడు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి సమావేశం తితిదే ఛైర్మన్ గా నియామకమైనందుకు మర్యాద పూర్వక భేటీ బీఆర్ నాయుడుకు శుభాకాంక్షలు తెలిపిన వెంక‌య్య‌ టీటీడీ కొత్త ఛైర్మన్ గా నియామకం అయిన బీఆర్ నాయుడు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల, తిరుపతి...

పట్టభద్రులు తమ ఓట్లను నమోదు చేసుకోవాలి

మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో ఉన్న పట్టభద్రులు తమ ఓట్లను నమోదు చేసుకోవాలని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కోరారు. శుక్రవారం నగరంలో పలువురు మాజీ కార్పోరేటర్లు తమ డివిజన్లలో ఓట్లు నమోదు చేసిన పత్రాలను సేకరించి సర్దార్ రవీందర్ సింగ్‎కు అందజేశారు. ఈ...

దివిస్ నుండి కాపాడండి మ‌హాప్ర‌భో

ఆరెగూడెం గ్రామ రైతుల నిరసన నష్టపరిహారంగా రూ.100 కోట్లు చెల్లించాలి 15ఏళ్లుగా కాలుష్యంతో చచ్చిపోతున్నాం దివిస్ విషతుల్యంతో దెబ్బతింటున్న వ్యవసాయం గీత కార్మికుల వృత్తి ఆగమాగం.. రోడ్డున పడ్డ కుటుంబాలు కంపెనీకి తొత్తులుగా మారిన కాలుష్య నియంత్రణ అధికారులు ఫార్మా కంపెనీ కాలుష్యంపై సుప్రీం కోర్టుకు రైతులు దివిస్ ఫార్మా కంపెనీతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరెగూడెం పరిసర ప్రాంతం రైతులు సుప్రీం...

పెరిగిన గ్యాస్ ధరలు

దేశ ప్రజలకు గ్యాస్ ధరలు షాక్ ఇచ్చాయి.వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ పై రూ.62 పెరిగింది. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1802కు చేరింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి. అయితే డోమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధర జోలికి మాత్రం వెల్లకపోవడం...

ఆకట్టుకుంటున్న ‘జితేందర్ రెడ్డి’ మూవీ ట్రైలర్

రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై అందరినీ ఆకట్టుకుంది. ట్రైలర్ ఆకట్టుకునే అంశాలతో ఉండగా, ప్రధాన పాత్రలు పోషించిన రాకేష్...

రాజకీయంగా ఎదుర్కోలేక శ్రీనివాస్ గౌడ్ పై కుట్రలు

వికలాంగుల కాలనీను కులగొడితే బాధితులకు శ్రీనివాస్ గౌడ్ కుటుంబం అండగా నిలిచింది శ్రీనివాస్ గౌడ్ కుటుంబ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారు కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన చారి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‎ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన చారి ఆరోపించారు. శుక్రవారం మహబూబ్‎నగర్...

About Me

3919 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img