అధికారిక చిహ్నం నుండి కాకతీయ కళాతోరణాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీ వద్ద నిరసన తెలిపిన BRSV నాయకులు
రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను BRSV నాయకులు కాల్చే ప్రయత్నం చేయగా.. అడ్డుకున్న పోలీసులు
BRSV నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాటతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అల్కాపూర్ రోడ్డు నెంబర్ 14 వద్ద ఒక్కసారిగా కుప్పకూలిన స్లాబ్.
స్లాబ్ వేస్తుండగా ఈ ప్రమాదం. తప్పిన పెను ప్రమాదం.
నాసిరకమైన మెటిరియల్ వాడి స్లాబ్ వేస్తున్న బిల్డర్స్.
కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నిర్మాణ సంస్థలు.
హైటెషన్ వైర్ల వద్దకు వచ్చి ఆగిపోయిన స్లాబ్ మెటీరియల్.
కుప్పకూలిన స్లాబ్ విడియోలు చిత్రికరించడానికి వెళ్లిన మీడియా పై దాడికి యత్నం.
ఇక్కడ ఏమీ...
శనివారం హనుమాన్ జయంతిని పురస్కారించుకొని జనగామ జిల్లా కేంద్రంలోని హనుమన్ రామనాథ సహిత శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారికి దేవాలయ ప్రధాన అర్చకులు జ్యోతిష్య రత్న, శిరోమణి, మహర్షి, పురోహిత సార్వభౌమ డాక్టర్ మోహనకృష్ణ భార్గవ ఆధ్వర్యంలో ప్రాతఃకాల ఆరాధనలతో మొదలుకొని నవకలశ స్థాపనలు జరిపారు. భక్తులందరు కలశాలని శిరస్సున...
హైదరాబాద్ లో విపరీతంగా పెరిగిపోతున్న డ్రగ్స్ కల్చర్
తాజాగా ఓ నైజిరియాన్ నుండి 16 గ్రాముల కొకైన్ స్వాధీనం
బిజినెస్ వీసా పై వచ్చి హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయం
పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందన్న అధికారులు
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న "డ్రగ్స్" కు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రతి రోజు ఎక్కడో...
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సుస్థిరత మరియు వారసత్వ సంరక్షణను ప్రోత్సహించడానికి రెండు అవగాహన ఒప్పందాలపై సంతకం చేసినట్లు ప్రకటించింది. చారిత్రక బావుల పునరుద్ధరణః మొదటి అవగహన ఒప్పందం ప్రభుత్వ సంస్థయినా సొసైటీ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండీవర్ తో ఉంది. ఈ సహకారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న మూడు చారిత్రక స్టెప్వెల్లను పునరుద్ధరించడంపై...
పక్క సమాచారం తో ఎసిబి అధికారుల సోదాలు
ఓ కేసు విషయంలో 3 లక్షలు డిమాండ్ చేసిన ఎస్సై
అడ్డదారులు తొక్కుతున్న కొంతమంది ఖాకీలు
ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీలు అడ్డదారులు తొక్కుతున్నారు.ఎక్కడో చోట లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. తాజాగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.ఓ కేసు...
బిఎస్ఎఫ్ఐ కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జి మరియు రాష్ట్ర కార్యదర్శిగా న్యాయశాఖ విద్యార్థి గుండబోయిన నవీన్ నియమితులయ్యారు. తనను ఇంచార్జి మరియు రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు నేషనల్ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా నవీన్ మాట్లాడుతూ విద్యార్థి ఎదురుకుంటున్న సమస్యలపై నిరంతర పోరాటం చేస్తానని తెలిపారు.విద్య ,వైద్యం,ఉపాధి వంటి అంశాలలో ఎక్కడ చూసినా అవినీతే ఉందని...
సన్ ఫిస్ట్ తన బ్రాండైన " హర్ టిఫిన్ కి స్వీట్ ఎండింగ్’’లో షారుక్ ఖాన్ నటించిన క్యాంపెయిన్‌ను ఆవిష్కరించింది.ఈ సందర్బంగా ఐటీసీ బిస్కెట్స్ &కేక్స్ క్లస్టర్, ఫుడ్స్ డివిజన్చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అలీ హ్యారిస్ షేర్ మాట్లాడుతూ భోజనం తర్వాత స్వీట్స్, డెసర్ట్ లను తరచుగా తీసుకుంటున్నట్టు గుర్తించిన నేపథ్యంలో సన్ ఫిస్ట్...
కేసీఆర్ కుటుంబసభ్యులు ఆంధ్ర అనే పదం పై విషం కక్కి సెంటిమెంట్ ను రాజేశారు
నిజమైన తెలంగాణవాదులు కోరుకున్న విధంగా కాంగ్రెస్ ప్రతి కార్యక్రమం చేపడుతుంది
కేసీఆర్ ఏ త్యాగం చేయకుండా చేసినట్లు నటిస్తున్నారు
ఆంధ్ర బిర్యానీ పనికి రాదన్న మీరు రోజా ఇంటికి వెళ్లి తిన్నపుడు తెలంగాణ సెంటిమెంట్ గుర్తుకు రాలేద
మెజారిటీ ప్రజల నిర్ణయం మేరకే చిహ్నం...
ప్రత్యేక ప్యాకేజీలతో ప్రభుత్వాన్ని మోసం చేసిన డీపీఓ ఆర్. సునంద, అప్పటి డిఎల్‌పిఓ, ఎంపీఓ, కార్యదర్శులు, సర్పంచ్, వార్డు సభ్యులు
తెలంగాణ సర్కార్‌కు దివీస్ కంపెనీ భారీ గండీ
సుమారు రూ.14 కోట్ల ట్యాక్స్ హంపట్
91.06 ఎకరాలకు కేవలం రూ.72లక్షలు ట్యాక్స్ ఫిక్స్
గజానికి రూ.1500లు తగ్గించిన వైనం
ఆస్తి పన్ను మూలధనం విలువ రూ. 1 వేసే చోటా...
కొండమల్లేపల్లి సంతలోకి మూగజీవాలు అడుగు పెడితే గోవదకు సాగనంపడమే..
ఒకప్పుడు రైతుల కోసం సంత ప్రస్తుతానికి గోవద కోసం నడుస్తున్నా సంత
సంత మాటున జరిగే అక్రమాలలో అందరు...