ఒక్క సీటు కోసం బరిలో మొత్తం 52మంది
12 జిల్లాల పరిధిలోని 605 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్
ఎన్నిక కోసం భారీగా ఏర్పాట్లు.. మూతపడ్డ వైన్ షాపులు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీజేపీ తరఫున ప్రేమేందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి బరిలోకి దిగిన విషయం తెలిసిందే....
ఇప్పటి వరకు వివిధ కారణాలతో 56మంది మృతి
మేలో ప్రారంభమైన ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రకు ఈసారి గతంలో కంటే రెట్టింపు సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. ఈ క్రమంలో గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్ ప్రాంతాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఈ ఏడాది మృతుల సంఖ్య కూడా పెరిగింది. ఈ యాత్ర ప్రారంభమైన 16 రోజుల్లోనే...
జలమయమైన నగర రహదారులు
విజయవాడలో పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమై.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బెంజి సర్కిల్, మొఘల్రాజపురం, ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం...
ఇస్తే నిరుద్యోగులు ఎందుకు ప్రశ్నిస్తారు
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో ఈటెల విమర్శలు
పదేళ్లలో భారాస ఉద్యోగాలు కల్పించలేకపోయిందని భాజపా నేత ఈటల రాజేందర్ విమర్శించారు. అలా కల్పించివుంటే ఇవాళ నిరుద్యోగులు ఎందుకు ప్రశ్నిస్తారని అన్నారు. ఉద్యోగాలు కల్పించక పోగా ..ఇచ్చామని చెప్పడం మరింత దారుణమని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందులో...
ఉమ్మడి ఎపితో పోలిస్తే తెలంగాణలోనే టాప్
పూర్తిగా స్థానికులకే ఉద్యోగావకాశాలు
ఉపాధి కల్పన రంగంలో ముందున్న తెలంగాణ
మీడియా సమావేశంలో కెటిఆర్ వివరణ
కేసీఆర్ హయాంలో 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ హయాంలో ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగానికి కూడా కొత్తగా నోటిఫికేషన్ రాలేదని కేటీఆర్ పేర్కొన్నారు....
ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ అధికారుల చేతివాటం
గ్రామకంఠం భూమిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు
తొలుత అక్రమంగా మూడు ప్లోర్ల బిల్డింగ్‌కు ప్లాన్
నోటీసులు ఇచ్చి బెదిరించిన అధికారులు
అనంతరం యజమానితో లోపాయికారి ఒప్పందం
తాజాగా ఆనుకోని మరో అక్రమ బిల్డింగ్ నిర్మాణం
ప్రేక్షకపాత్రలో కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు
లక్షల్లో డబ్బులు వసూలు.. ఇష్యూ సైలెంట్..!
అక్రమ నిర్మాణాలపై అధికారుల చర్యలేన్నడు..?
రెక్కాడితే డొక్కాడని పేద ప్రజలు ఎక్కడ్నైనా...
ఆదాబ్ హైదరాబాద్ కథనాలకు స్పందించిన ప్రభుత్వం
టిఎస్ఐఐసి భూముల అక్రమాలపై విచారణకు ఆదేశించిన మంత్రి
అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు ఉంటాయా?
ఉపాథి కోసం వెతుకుతున్న యువతకు న్యాయం జరుగనుందా..?
పారదర్శకంగా పాలన అందించే అధికారులు విధుల్లో రాబోతున్నారా..
ప్రజా పాలన అంటే ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వం చూపించనుందా..?
మా అక్షరం అవినీతిపై అస్త్రం అంటూ.. నిక్కచ్చిగా వాస్తవ కథనాలకు ప్రాధాన్యత...
రేపటితో ముగియనున్న కార్యక్రమం
సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన వారిపై దృష్టి సారించడం ఈ కార్యక్రమం లక్ష్యం
వివరాలు వెల్లడించిన డాక్టర్ మహ్మద్ నిజాముద్దీన్
దేశానికి ఆదర్శప్రాయమైన వ్యక్తుల సేవలను గుర్తించి వారి సేవలకు గౌరవించాలనే చొరవతో డాక్టర్ మహ్మద్ నిజాముద్దీన్ స్థాపించిన " భారత్ కే అన్మోల్ " అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని మే 25న హైదరాబాద్...
బిజెపి గెలుపు వెనక సిఇసి ఉంది
బెళగావి సదస్సులో రాహుల్ ఆరోపణలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సంచలన...