వీఎల్ఎఫ్ ఏర్పాటుకు వికారాబాద్ జిల్లా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం
కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తూ వివాదాలకు తెరలేపుతున్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో భారత నేవీకి సంబంధించిన రాడార్ కేంద్రానికి మంగళవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో...
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో భారత నేవీకి సంబంధించిన రాడార్ కేంద్రానికి మంగళవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కేంద్రమంత్రులు బండిసంజయ్, కిషన్ రెడ్డి, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ , నేవీ...
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో కేంద్రంతో పాటు ఎన్నికల సంఘానికి ధర్మాసనం నోటీసులు జారీచేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను లంచాలుగా పరిగణించాలని బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై...
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత
మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంగళవారం అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తకోడళ్ళపై అత్యాచారనికి పాల్పడిన నిందితులను పోలీసులు 48 గంటల్లోనే పట్టుకున్నారని స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణను ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తూ...
వికారాబాద్ జిల్లా పూడురు మండలంలో ఇండియన్ నేవీ ఏర్పాటు చేస్తోన్న రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా...
తెలంగాణ గ్రూప్ - 01 మెయిన్స్ పరీక్షలు నిర్వహించుకోవడానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రిలిమ్స్ పరీక్షలో ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని కొంతమంది అభ్యర్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
దీంతో గ్రూప్ 01 మెయిన్స్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. హైకోర్టులో దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది....
శీతాకాలంలో వాయు కాలుష్యం పెరగకుండా ఉండేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 14 నుండి జనవరి 01 వరకు ఢిల్లీలో టపాసుల కాల్చివేతపై నిషేధం విధిస్తున్నట్టు మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఈ చర్యలు తీసుకున్నామని, ఈ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
పాన్ ఇండియన్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ఈశ్వర్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈశ్వర్ మూవీని రీ రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 23న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో మూవీ ట్రైలర్‌ను అదిరిపోయేలా కట్ చేసి రిలీజ్ చేశారు....
ప్రతి ఒక్కరి చేతిలో సాధారణంగా ఒక కోటికి పైగా సూక్ష్మజీవులు, వైరస్లు ఉంటాయనేది అధ్యయనాలు చెబుతున్న నిజాలు. సగటు మనిషి చేతిలో 150 రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి చేతులపై మూడు గంటలపాటు జీవించగలవు. ఇవి మన చేతుల్లోకి వివిధ మార్గాలలో వస్తాయి. తలుపుల హండిల్స్, కీబోర్డులు, సెల్ ఫోన్‌లు, లిఫ్ట్ బటన్‌లు, షాపింగ్...