Sunday, October 26, 2025
spot_img

Aadab Desk

గాజాలోని మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక దాడి

గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున గాజాలోని ఓ మసీదుపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 24 మంది మరణించగా మరికొంతమంది గాయపడ్డారు. దాడి సమయంలో మసీదులో చాలా మంది ఉన్నారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. ఈ దాడి పై ఇజ్రాయెల్ ఇంకా...

సికింద్రాబాద్ – గోవా వీక్లీ ట్రైన్ ప్రారంభం

హైదరాబాద్ నుండి గోవా వెళ్ళే పర్యాటకుల కోసం కొత్త రైలు ప్రారంభమైంది. ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‎లో కేంద్రమంతి కిషన్‎రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. రెగ్యులర్ సర్వీసులు సికింద్రాబాద్ నుండి ఈ నెల 09న , వాస్కోడగామా నుండి 10న ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్ - వాస్కోడగామా ( 17039 ) రైలు ప్రతి...

మ‌న భావిత‌రాల కోస‌మే…

సీఎం రేవంత్‌ కష్టపడుతున్న‌ది రాష్ట్రం బాగుకోసమే కొందరు పనిగట్టుకుని హైడ్రాను బూచిగా చూపించే ప్రయత్నం రాజకీయ రియల్టర్లు, కబ్జాలు చేసిన నాయకులే వ్యతిరేకిస్తున్నారు మూసీనది ప్రక్షాళనకు ఒక్కటవుతున్న ఉమ్మడి నల్గొండ రైతులు రైతులకు మంచినీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది.. మూసీ నది ప్రక్షాళనపై రైతులతో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మన భావితరాల భవిష్యత్తు కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని...

రూ.50 లక్షల విరాళం అందించిన ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్స్

వరద బాధితులకు సహయం అందించేందుకు ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం అందించింది. శనివారం మేనేజింగ్ డైరెక్టర్ అల్లూరి శ్రీనివాస్, ఎం.చంద్రారెడ్డి , పరుచూరి మురళీ కృష్ణ , కేఎస్ రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో...

హర్షసాయిపై లుకౌట్ నోటీసులు జారీ

యూ ట్యూబర్‌ హర్షసాయిపై సైబరాబాద్‌ పోలీసులు లుకౌట్‌ లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. హర్ష సాయి తనపై లైంగిక దాడికి చేయడంతో పాటు నగ్న చిత్రాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు..ఈ...

పేట్లబుర్జు పోలీస్ గ్రౌండ్స్‎ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

దసరా నవరాత్రులకు హైదరాబాద్‎లో నగరంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సివి.ఆనంద్ తెలిపారు. శనివారం హైదరాబాద్ సిటీ పోలీస్ తరుపున సీఏఆర్ హెడ్‎క్వార్టర్స్ పేట్లబుర్జ్‎లోని పోలీస్ గ్రౌండ్స్‎లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు సీపీ సీవీ ఆనంద్, సతీమణి లలిత ఆనంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సిటీ...

స్వీగ్గిపై ఏపీ హోటల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం

ఏపీలోని ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ పై హోటల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ డెలివరీ సంస్థ స్వీగ్గిను బాయికాట్ చేయాలని హోటల్స్ యాజమాన్యాలు నిర్ణయించాయి. విజయవాడలో సమావేశమైన హోటల్స్ యాజమాన్యాలు నగదు చెల్లించకుండా స్వీగ్గి ఇబ్బంది పెడతుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఈ నేల 14 నుండి రాష్ట్రంలోని హోటల్స్ ,...

గాంధీభవన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్‎లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సంబరాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరమ్మ పూజలు చేసి బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ సంధర్బంగా మంత్రి పొన్నం...

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం సాయంత్రం గాయత్రికి కార్డియాక్‌ అరెస్ట్‌ కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మరణించారు. గాయత్రి భౌతికకాయానికి హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఇంటికి తరలించారు. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించారు.

స్పామ్ కాల్స్ నిలువరించలేని సర్వీస్ ప్రొవైడర్లు

ఏఐ అంటే అమెరికా ఇండియా అని , ఏఐ అంటే అయ్ అని, అయ్ అంటే అమ్మ అని, దేశంలో పిల్లలందరూ అయ్ అని పుడుతున్నారని ప్రధాని వక్రభాష్యాలు తెలుపుతున్నారు. కానీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో అక్రమాలు, సైబర్ నేరాలు అరికట్టవచ్చని తెలపకపోవడం విడ్డురం. గత పదేళ్లుగా సైబర్ నేరాలు, క్రికెట్ బెట్టింగ్,...

About Me

3919 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img