ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.సోమవారం కవిత పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను ఆగష్టు 20కి వాయిదా వేసింది.లిక్కర్ స్కాం కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలనీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.జస్టిస్ గవాయి,జస్టిస్ విశ్వనాథన్ ల ధర్మాసనం...
కస్టమర్స్ ను మోసం చేయడంలో సాయిలీలా గ్రూప్స్ దిట్ట
ప్రముఖ సినీనటులతో ప్రమోషన్స్
వందల మంది ఏజెంట్లతో దందా
ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన
అసలు వీరు అమ్మిన ప్లాట్స్ కి పర్మిషన్..రేరా అప్రూవల్ ఉందా.?
ఉంటె డెవలప్మెంట్ ఎందుకు పూర్తి కావడం లేదు..??
ఎస్ఎల్ ప్రాజెక్ట్స్ చేస్తున్న అక్రమాలను వెలుగులోకితీసుకువచ్చిన "ఆదాబ్ హైదరాబాద్" దినపత్రిక
సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల.ఈ...
టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన భారత్ హాకీ జట్టు ఈసారి కూడా కాంస్యం అందుకుంది.దింతో మన దేశ పతకాల సంఖ్య 13 కి చేరింది.52 ఏళ్ల తర్వాత వరుసగా కాంస్య పతకాలు సాధించడం ఇదే తొలిసారి.అంతకుముందు 1972లో భారత్ 3 స్థానంలో నిలిచింది.
వరంగల్ పాల్టెక్నీక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు ఆగష్టు 12 న స్పాట్ అడ్మిషన్స్
వెల్లడించిన కలశాల ప్రిన్సిపాల్
ఉదయం 11 గంటల నుండి అడ్మిషన్ల ప్రక్రియ
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం స్వాధీనం
దుబాయ్ నుండి హైదరాబాద్ కి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుండి 1.4 కిలోల బంగారం లభ్యం
పట్టుబడిన బంగారం ధర రూ.కోటి
ఆదివారం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది.దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులను చూసి కంగుతిన్నాడు.అధికారుల కళ్లుగప్పి...
ఎక్స్‌పోలో హర్ష టయోటా, పిపిఎస్ వోక్స్‌వ్యాగన్,మహీంద్రా వంటి ప్రముఖ ఆటోమోటివ్ బ్రాండ్‌లు…
ఆసక్తి చూపిస్తున్న ఔత్సాహికులు
దేశంలోని ప్రముఖ రేడియో నెట్‌వర్క్‌లలో ఒకటైన బిగ్ ఎఫ్.ఎం కూకట్‌పల్లిలోని అశోకా వన్ మాల్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ ఆటో ఎక్స్‌పోను ప్రారంభించినట్లు ప్రకటించింది.ఈ ఈవెంట్‌లో విభిన్న కార్ బ్రాండ్‌లు సరికొత్త మోడల్‌లు, ఆవిష్కరణలను ప్రదర్శిస్తున్నారు. ఇందులో ప్రముఖంగా...
శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న మ్యాసీవ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.తెలుగు,తమిళ్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ బిజు మీనన్ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు మేకర్స్ తాజాగా ఎనౌన్స్ చేశారు.ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్...
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న శివ నర్సింగ్ హోమ్ సీజ్…
నాచారంలో పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడు తున్న శివ నర్సింగ్ హోమ్ ను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు( డిఎంమ్ హెచ్ ఓ) సీజ్ చేశారు.బుధవారం నాడు ఆదాబ్ హైదరాబాద్ లో ప్రజలతో చెలగాటమాడుతున్న శివ నర్సింగ్ హోమ్ కథనానికి జిల్లా...
పేరు పెద్ద ఊరు దిబ్బ..పైన పటారం లోన లోటారం అన్ని ఉన్నఅల్లుడు నోట్లో శని అన్నట్టు..ఈ సామెతలన్నిటికి సరిగ్గా సరిపోతుంది బీసీల జీవనశైలిజనాభాలో 50 శాతం పై ఉన్న బీసీలు రాజకీయ నాయకుల పల్లకీలు మోయడానికి,రాజకీయా నాయకులకుఊడిగం చేయడానికి జీవితం దారపోస్తున్నారు..పీతల కథ మాదిరిగా,ఎవరైనా బీసీ వ్యక్తి ఏదైనా రంగంలో ముందుకు పొతే సాటి...
బాంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హాసన్ తన పదవికి రాజీనామా చేశారు.శనివారం ఆందోళనకారులు పెద్దఎత్తున సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి చేరుకొని కేవలం గంట వ్యవధిలోనే తన పదవికి ఒబైదుల్ హాసన్ రాజినామా చేయాలనీ,లేదంటే వారి ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.దింతో బాంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ పదవికి రాజీనామా చేస్తునట్టు ఒబైదుల్ హాసన్ ప్రకటించారు.హాసన్ రాజీనామా చేసిన తర్వాత...