Tuesday, July 15, 2025
spot_img

Aadab Desk

అంత‌రంగాన్ని ఆవిష్క‌రించిన‌ స‌బితా ఇంద్రారెడ్డి

ఈ రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేదు.. రక్షణ లేదు.. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ మహిళలను అవమానించారు.. రాజశేఖర రెడ్డి హయాంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత అనునిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల ప‌రిష్కారం నేను పార్టీ మారుతున్నాను అనే వార్తల్లో నిజం లేదు.. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఇప్పుడు ప్రజలకు తెలుస్తోంది.. రేవంత్ రెడ్డి సారధ్యంలో గాడి తప్పిన పరిపాలన ప్రతిష్టాత్మకమైన రైతుబంధు తీసుకొచ్చిన...

అమాయకులకు టోకరా

వేలకు వేలు వసూలు చేస్తున్న సిగ్మా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ పారా మెడిక‌ల్ డిగ్రీ కోర్స్ పేరిట నయా దందా రెగ్యూలర్ కోర్స్ లు కూడా ఉన్నాయంటూ మోసం విద్యార్థుల వద్ద డబ్బులు దండుకొని పైగా రుబాబు మోసపోయామని నిలదీస్తే సగం ఇస్తామంటూ మాయమాటలు మాకు న్యాయం చేయాలంటూ ఆదాబ్ ను సంప్రదించిన బాధితులు తెలంగాణ రాష్ట్రం యూనివ‌ర్సిటీ నుండి గుర్తింపు...

తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్ లకు డీజీలుగా పదోన్నతి

తెలంగాణలోని సీనియర్ ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.ఈ మేరకు ఐదుగురు అధికారులకు డీజీలుగా పదోన్నతి ఇస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. పదోన్నతి పొందిన అధికారులు : శ్రీనివాస్ కొత్తకోట - హైదరాబాద్ సీపీశివధర్ రెడ్డి - ఇంటిలిజెన్స్ అదనపు డీజీసౌమ్య మిశ్రా - జైళ్ల శాఖ డీజీశిఖా గోయల్ - తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో...

మంత్రులతో సమావేశమైన సీఎం చంద్రబాబు

గురువారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరిగింది.

రెజ్లింగ్ సెమీస్ లోకి అమన్ షెరావత్

పారిస్ ఒలంపిక్స్ లో భారత రెజ్లర్ అమన్ షెరావత్ సత్తాచాటాడు.గురువారం జరిగిన క్వాటర్స్ ఫైనల్స్ లో అల్బేనియా రెజ్లర్ అబరకొవ్ పై ఘన విజయం సాధించి సెమీఫైనల్స్ లోకి అడుగుపెట్టాడు.జపాన్ రెజ్లర్ సీడ్ రీ హిగుచి తో ఫైనల్ బెర్తు కోసం జరిగే పోరులో అమన్ తలపడబోతున్నాడు.

కలెక్టర్‌ డీపీతో ఫేక్‌ అకౌంట్‌, అప్రమత్తంగా ఉండండి

-నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అమాయకుల వద్ద నుండి అందినకాడికి దోచుకుంటున్నారు.ఏకంగా జిల్లా కలెక్టర్ ల పేర్లతో ఫేక్ వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేసి లక్షల్లో కాజేస్తున్నారు.ఇటీవలే మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ పేరుతొ ఫేక్ వాట్సప్ క్రియేట్ చేశారు.దీంతో ఆమె పోలీసులకు తెలపడంతో...

తగ్గుముఖం పట్టిన బంగారు ధరలు

బంగారం ధరలు మళ్ళీ తగ్గాయి.గత రెండు రోజుల్లో ఏకంగా రూ.1310 వరకు తగ్గింది.గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,500 గా,24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,270 గా ఉంది.

శోభిత ధూళిపాళను ఎంగేజ్మెంట్ చేసుకున్న నాగచైత్యన్య

టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైత్యన్య గురువారం ఇంగేజ్మెంట్ చేసుకున్నారు.ప్రముఖ తెలుగు నటి శోభిత ధూళిపాళను నాగ చైతన్య త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు.ఈ సందర్బంగా గురువారం నాగార్జున నివాసంలో ఈ జంటకు ఎంగేజ్మెంట్ జరిగింది.ఈ విషయాన్నీ స్వయంగా నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. "శోభిత ధూళిపాళతో నాగచైతన్యకి ఇవాళ ఉదయం 9:42 గంటలకు...

అధికారంలో ఉంటే అభివృద్ధి చేస్తాం,లేదంటే ప్రశ్నిస్తాం

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.గురువారం అయిన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీ పై కొంతమంది కుట్రలు చేస్తున్నారని,తెలంగాణ ఏర్పడ్డ కొంతమంది బుద్ధి మారలేదని ఆరోపించారు.భూమి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలిపారు.అధికారంలో ఉంటే తెలంగాణను...

జపాన్ లో భూకంపం

జపాన్ లో భారీ భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేల్ 7.1 తీవ్రతతో భూకంపం నమోదైంది.పెద్ద పెద్ద భవనాలు కంపించిపోయాయి.దింతో అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు.నివాసాలను వదిలి బయటకు పరుగులు తీశారు.క్యుషు, షికోకో ప్రాంతాల్లో భూకంపం సంభవించిందని అక్కడి మీడియా పేర్కొంది.భారీ భూకంపం సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.మియాజాకి,కగోషిమా, ఎహిమ్ ప్రిఫెక్చర్‌ పట్టణాలకు,వివిధ గ్రామాలకు హెచ్చరికలు జారీచేశారు.

About Me

3468 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS