వర్షకాలపు వేళ మీ శైలిని ప్రేరేపించడం కోసం స్వచ్ఛమైన ప్లాటినంతో తయారుచేయబడిన ఆభరణాలను ఎవారా అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ కలెక్షన్,95 శాతం స్వచ్ఛమైన ప్లాటినంతో తయారు చేయబడిందని తెలిపింది.సహజమైన తెల్లటి మెరుపు,ఖచ్చితమైన పనితనంతో ఈ ఆభరణాలు మరింత ఆకర్షణీయంగా మారుస్తాయని వెల్లడించింది.సున్నితమైన పెండెంట్‌లు,సొగసైన బ్రాస్‌లెట్‌లు ప్రతి డిజైన్ సాధారణ విహారయాత్రలు,అధికారిక సందర్భాలలో పరిపూర్ణతను జోడిస్తాయని వెల్లడించింది.
చక్కదనం,వ్యక్తిత్వం...
షాద్ నగర్ ఘటన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓ చోరీ కేసులో భాగంగా సునీత అనే మహిళా పై షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పేరుతో స్టేషన్ కి పిలిచి చిత్ర హింసలకు గురిచేశారని,విచక్షణరహితంగా కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధిత మహిళా వాపోయింది.
ఈ కేసును...
మన దేశ రాజ్యాంగం రచన నాటికి పూర్వం హిందూమతంలో ఉన్న అదే మతానికి చెందిన అనేక భిన్న వర్గాల జాతుల మధ్య కులాల యొక్క ప్రభావం బలంగా ఉండడం తద్వారా కొన్ని కులాలు అణచివేతకు గురి కావడం, వారికి తగిన అవకాశాలు పొందే వెలులేకపోవడం వలన తరాతరాలు వెనుకబాటుకు గురై సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా...
నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీపి కబురు అందించింది.కేంద్ర భద్రతా బలగాల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (bsf),సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (crpf),సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (cisf),ఇండో- టిబెటన్ బార్డర్ పోలీస్ (itbp),అస్సాం రైఫిల్స్ లలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్...
కేరళ రాష్ట్రం వయనాడ్ లో జరిగిన విపత్తులో నష్టపోయిన బాధితులకు సహాయం అందించడానికి సినీ నటి రష్మిక మందన మరోసారి ముందకొచ్చింది.10 లక్షల రూపాయలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తునట్టు ప్రకటించారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే
జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 ను రద్దు చేసి నేటికీ ఐదేళ్లు పూర్తయ్యాయి.ఈ సంధర్బంగా కేంద్రప్రభుత్వం పై కాంగ్రెస్ జాతీయ అద్యక్షులు మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆర్టికల్ 370ను రద్దు చేస్తే అక్కడి పరిస్థితి మెరుగుపడుతుందని,ఉగ్రవాదుల దాడులు తగ్గుముఖం పడతాయని ప్రధాని మోదీ అన్నారని గుర్తుచేశారు.కానీ ప్రధాని...
బంగ్లాదేశ్‌లో పరిస్థితి అదుపుతప్పింది.రిజర్వేషన్‌ల అంశంలో చెలరేగిన వివాదం హింసాత్మకంగా మారింది.దింతో షేక్ హసినా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయినట్టు అక్కడి మీడియా పేర్కొంది.సైన్యంకి చెందిన ఓ హెలికాఫ్టర్ లో సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోయారని తెలిపింది.ఇదిలా ఉండగా షేక్ హసీనా భారత్ కి వెళ్లినట్టు మరికొన్ని మీడియా సంస్థలు వెల్లడించాయి.ఇప్పటివరకు...
జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370 ను రద్దు చేసి నేటికీ 5 ఏళ్ళు పూర్తయ్యాయి.2019 ఆగష్టు 05న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది.ఈ సందర్బంగా జమ్ముకశ్మిర్ లో భద్రతాను కట్టుదిట్టం చేశారు. అమర్ నాథ్ యాత్రను నిలిపివేశారు.ఇటీవల జరిగిన ఉగ్రదాడులను దృష్టిలో పెట్టుకొని భద్రతా బలగాలు హై...
-వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక 'తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ'కి చైర్మన్‌గా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త,దాత, మహీంద్రా గ్రూప్ అధినేత పద్మభూషణ్ ఆనంద్ మహీంద్రా ను నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా...