ఐదేళ్ల తరువాత పుట్టింటికి వచ్చిన కూసుమంచి మండలం కేశవాపురం గ్రామానికి చెందిన కట్టా విజయలక్ష్మీ . 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవుతాడంటూ కుటుంబసభ్యులతో ఛాలెంజ్ చేసిన విజయలక్ష్మీ. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడంటూ ఛాలెంజ్ చేసిన కుటుంబసభ్యులు..2019 ఎన్నికల్లో జగన్ ఏపీ సీఎం కావడంతో ఒప్పందం ప్రకారం సొంతూరుకు వెళ్లని...
పక్క సమాచారంతో ఎస్టీఎఫ్ పోలీసుల దాడులు
హయాత్ నగర్ లో 5.070, దుల్ పేటలో 1.4 కేజీల గ*జాయి స్వాధీనం
ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ లో భారీగా గ*జాయిను స్వాధీనం చేసుకున్నారు ఎస్టీఎఫ్ పోలీసులు. వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 5కేజీల గ*జాయిని స్వాధీనం చేసుకున్నారు. హయాత్ నగర్ ఓ ఇంట్లో గ*జాయి విక్రయిస్తున్నారనే...
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం,ఎంఎస్‌సీతోపాటు ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ తదితర కోర్సుల్లో చేరేందుకు నిర్వహిస్తున్న సీపీగెట్‌కు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఈరోజే చివరి అవకాశమని (ఈ రోజు) జూన్ 17తో ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ముగుస్తుందని కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.సీపీగెట్‌కు...
ఈవీఎంల హ్యాకింగ్ కు గురవ్వడం పై ఆందోళన వ్యక్తం చేసిన ఎలాన్ మాస్క్
ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్
ఈవీఎంలను తొలగిస్తేనే హ్యాకింగ్ కు అడ్డుకట్ట వేయొచ్చు
వ్యక్తులు లేదా ఏఐ సాయంతో ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం ఉంది-ఇటీవల అమెరికాలోని ప్యూర్టో రికోలో జరిగిన ఎన్నికల పై తలెత్తిన వివాదం
ఎలాన్ మాస్క్ వ్యాఖ్యల పై స్పందించిన భారత...
గాయపడిన వారికి రూ.2.5 లక్షల పరిహారం ప్రకటించిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణన్
స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల ఎక్స్ గ్రేషియా
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదంలో 15మంది మృతి
సుమరుగా 150 మందికి గాయాలు
మృతి చెందిన వారిలో గూడ్స్ రైలు డ్రైవరు,అసిస్టెంట్ డ్రైవరు
పశ్చిమ బెంగాల్ లోని రంగపాణి స్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి సోమవారం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు పరిశీలించారు.ఇరిగేషన్ ప్రాజెక్టుల పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.సమావేశం అనంతరం పోలవరం ప్రొజెక్టు సందర్శనకు చంద్రబాబు బయల్దేరారు.మంత్రులు నిమ్మల,పార్థసారధి,కందుల దుర్గేష్,ఎమ్మెల్యేలు,కూటమి నేతలు చంద్రబాబుకి స్వాగతం పలికారు.వ్యూ పాయింట్ నుండి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి,స్పిల్ వే పైకి చేరుకున్నారు.26వ గేట్ వద్ద జరుగుతున్న...
ఆరు గ్యారంటీల కోసం తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయి
ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది
గ్రూప్ 1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 1:100 ప్రకారం మెయిన్ పరీక్షలకు అవకాశం ఇవ్వండి
ఆరు నెలలు గడుస్తున్నా ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు
ఆరు గ్యారంటీల కోసం ప్రజా పాలనలో భాగంగా తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు మాజీ...
హైదరాబాద్ లోని YS జగన్ ఇంటి ముందు నిర్మాణం కూల్చివేత ఘటనలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్పై వేటు పడింది.
ఆయనను GAD (సాధారణ పరిపాలన విభాగం) కి అటాచ్ చేస్తూ GHMC ఇన్ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలిచ్చారు.
అధికారులకు సమాచారం ఇవ్వకుండా జగన్ ఇంటి ముందు షెడ్లను కూల్చివేసినందుకు హేమంత్పై చర్యలు తీసుకున్నారు.
భయపెడుతున్న గ్రామ సింహాలు:
చికెన్ వ్యర్ధాలే ఆహారం
వాహనాలను వెంబడించి… ప్రమాదాలకు కారణమై…
పెరుగుతున్న కుక్క కాటు బాధితులు
కానరాని సంతాన నిరోధక చర్యలు
రోడ్డుమీదకు వచ్చేందుకు పిల్లలు, వృద్దుల్లో భయం
నివారించడంలో అధికారులు...