జూన్ 18 న జరగబోయే యుజీసి నెట్ పరీక్ష అడ్మిట్ కార్డులను ఎస్టీఏ విడుదల చేసింది.జూనియర్ రిసెర్చి ఫెలోషిప్,యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హత పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న వారు https://ugcnet.nta.ac.in/ వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని యూజీసీ పేర్కొంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 నుంచి...
కేసీఆర్ పాలన లో విద్యుత్ కొనుగోలు పెద్ద కుంభకోణం. అందుకే కేసీఆర్ లో భయం మొదలైంది. కేసీఆర్ తప్పు చేయకపోతే అదే కమిషన్ ముందుకు వెళ్ళి ధైర్యంగా తన సమాధానం చెప్పుకోవచ్చుగా. కేసీఆర్ తప్పు చేయకపోతే కమిషన్ ముందు హాజరై తన చిత్త శుద్దిని నిరూపించుకోవాలి అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్...
ఆదాని గ్రూప్ కు చెందిన అంబుజా సిమెంట్ , పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ ను రూ.10,422 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేస్తోంది.ప్రస్తుతం ఈ ఇండస్ట్రీ హైదరాబాద్ నుండి కార్యకలాపాలు కొనసాగిస్తుంది.ఇక నుంచి అంబుజా సిమెంట్స్ కు మిలియన్ తన్నుల వార్షిక సిమెంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని అందిస్తుంది.ఈ కొనుగోలుతో అదానీ గ్రూప్ దక్షిణాది రాష్ట్రాలతో...
ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయడంపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు531 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 193 మంది ల్యాబ్ టెక్నీషియన్లు మరియు 31 మంది స్టాఫ్ నర్సుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
త్వరలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ...
బొగ్గు గని కార్మికులు తల్లి గర్భం లాంటి భూగర్బంలో బొగ్గును ఉత్పత్తి చేసి అనేక పరిశ్రమలకు సరఫరాచేస్తున్నారు.రైతు కూలీలు కష్టపడి లోకానికి అన్నం పెడుతున్నారు. రైల్వే,ఆర్టీసి,విమానయానం,సముద్రయానం ఓడ,లారీ,కంటైనేర్,కార్మికులు, ఉద్యోగులు ప్రజల ప్రయాణానికి,నిత్యావసర,ఆహార ధాన్యాల రవాణాకు శ్రమిస్తున్నారు.విద్యుత్ జనరేషన్,ట్రాన్స్ మిషన్,డిస్కామ్ ఉద్యోగులు విధులు నిర్వయిస్తూ నిరంతరాయంగా కరంటు సరఫరా చేస్తున్నారు.ఫారమెడికల్ ఉద్యోగులు ప్రజా ఆరోగ్యానికి,పారిశుద్ధ్య కార్మికులు...
కేసీఆర్ కంటే ముందు పరిపాలించిన ముఖ్యమంత్రులు ఇవ్వలేకపోయారు.
ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇవ్వలేకపోతున్నాడు.
కేసీఆర్ ఒక్కడే ఎలా ఇవ్వగలిగాడు?
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను నిలపి, గెలిపించాలన్న అశయంతో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాడు.
తెలంగాణ ప్రజల జీవితాలను బాగుపరచాలన్న ఆరాటంతో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇవ్వగలిగాడు.
నోటీసులు, కేసుల పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసే చిల్లర రాజకీయాలను తెలంగాణ ప్రజలు...
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లో వరుసగా మూడుసార్లు గెలిచి గజ్వేల్ కు రాని కేసీఆర్..
గజ్వేల్ పట్టణంలో పలు చొట్ల కేసీఆర్ కనబడడం లేదు అనే పోస్టర్స్ తో ర్యాలీ చేస్తున్న బీజేపీ నాయకులు.
ఎదు వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇక ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో చిత్రయూనిట్ మాట్లాడుతూ,
నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘కమిటీ కుర్రోళ్లు...
పవన్‌ను డిప్యూటీ సీఎంగా నియమించి, ఆయనకు మరో నాలుగు పోర్ట్‌ఫోలియోలను కేటాయించిన తర్వాత,సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీలోని ప్రతి పంచాయతీ మరియు కార్యనిర్వాహక కార్యాలయంలో సీఎం ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ ఫోటోను ఉంచాలని ఉత్తర్వులు జారీ చేశారు.
సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటో మాత్రమే ప్రదర్శింపబడేది. అయితే సీఎం...