Monday, April 21, 2025
spot_img

Aadab Desk

టీజీ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ 2024 ఫలితాలు విడుదల

టీజీ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ 2024 ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. మధ్యాహ్నం ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, ఓయూ ఇంచార్జి వీసీ దాన కిశోర్‌ కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలలను వెబ్‌సైట్‌ లింక్‌లో అందుబాటులో ఉంచారు. లాసెట్‌, పీజీఎల్‌సెట్‌కు కలిపి 20,268 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 29,258 మంది...

ప్రతి ఒక్కరూ స్వార్థపరులే

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్వార్థ పరుడే..కొందరు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు..కొందరు తమ కుటుంబం గురించే ఆలోచిస్తారు..మరికొందరు తమ కమ్యూనిటి గురించే ఆలోచిస్తారు..ఇంకొందరు తన వ్యవస్థ గురించి ఆలోచిస్తారు..కొందరు తమ ఊరి గురించి ఆలోచిస్తారు..కొందరు తమ దేశం గురించి ఆలోచిస్తారు..చివరికి సన్యాసి అయిన సరే తన మోక్షం గురించి ఆలోచించాల్సిందేవీరందరిది ఒక్కోక్కరిది ఒక్కోక్క...

ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం

రూ.3 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీసీఎస్ ఇన్స్పెక్టర్ సీహేచ్ సుధాకర్ హైదరాబాద్ లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది.హైదరాబాద్ సీసీఎస్ లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ సీ.హేచ్ సుధాకర్ రూ.03 లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్ గా చిక్కడు.ఓ కేసులో భాగంగా అనుకూలమైన విచారణ చేసేందుకు రూ.15 లక్షల డీల్...

పిడుగుపాటుకు ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం అంబేద్కర్ నగర్ గ్రామ శివారులో పిడుగుపాటుకు ఇద్దరు యువకులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇదే గ్రామానికి చెందిన వంశీ ,హనుమాన్ అనే ఇద్దరు యువకులు సాయంకాల వేళ గ్రామ శివారులో గుట్టపై సేద తీరేందుకు వెళ్లారు వారికి సమీపంలోనే భారీ శబ్దంతో పిడుగు పడింది.ఇందులో ఒకరైన వంశీకి ప్రథమ...

మాజీ సీఎం కేసీఆర్ మీద ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

గొర్రెల పథకం కేసు లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈడీ కేస్ నమోదు చేసినట్లు తెలిసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు..బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మీద మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గొర్రెల కుంభకోణం కేసులో కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం కేసీఆర్‌పై...

లైంగిక వేధింపుల కేసులో మాజీ సీఎం యడియూరప్పకు అరెస్ట్ వారెంట్

లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పకు ఉచ్చు బిగిసింది. పోక్సో కేసులో ఇరుక్కుపోయిన యడియూరప్పపై కోర్టు.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయనపై నమోదైన పోక్సో కేసును విచారణ జరిపిన బెంగళూరు కోర్టు గురువారం ఈ సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఈ లైంగిక...

ఏపీ సీఎంగా బాద్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు

ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన బాబు ఐదు ఫైల్స్ పై సంతకం మొదటి సంతకం మెగా డీఎస్సీ పై ఎన్నికల్లో ఇచ్చిన మొదటి 05 హామీల పై తొలి సంతకం చేసిన బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాద్యతలు చేపట్టారు.జూన్ 12న (బుధవారం) ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు,ఈరోజు (గురువారం) 13న ఏపీ...

రెజమ్ థెరపీతో అత్యాధునిక చికిత్స

యశోద హాస్పిటల్స్ సోమాజీగూడా యూరాలజీ విభాగంలో తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా "రేజం వాటర్ వేవర్ థెరఫీ"ని విజయవంతంగా నిర్వహించింది.గత కొన్ని వారాలుగా మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన నొప్పి,అసౌకర్యం మరియు ఇబ్బందులను భరిస్తున్న కామారెడ్డికి చెందినా 68ఏళ్ల రైతు,యస్. అంజా గౌడ్ కి ఈ అత్యాధునిక వైద్య ప్రక్రియను మే 28న విజయవంతంగా నిర్వహించబడింది.ఈ...

హేమకు దక్కిన ఊరట

బెంగుళూర్ రేవ్ పార్టీ కేసులో అడ్డంగా దొరికిపోయిన తెలుగు నటి హేమకు ఊరట లభించింది.జుడీష్యల్ కస్టడీలో ఉన్న హేమకు బెయిల్ మంజూరు అయింది.కేసు పై విచారణ చేపట్టిన బెంగుళూరు రూరల్ ఎన్డీపిఎస్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.హేమ తరపు న్యాయవాది మహేష్ కేసు పై వాదించారు.హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని,పది...

హైకోర్టులో వాసుదేవ రెడ్డి వేసిన పిటిషన్ తిరస్కరణ

ఏపీ బెవేరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి కి ముందస్తు బెయిల్ ను తిరస్కరించిన హైకోర్ట్ కేసు విచారణ ను ఈ నెల 18 వ తేదీ కి వాయిదా ఇప్పటికే వాసుదేవరెడ్డి ఇంటిలో తనిఖీలు చేసి ఆధారాలు సేకరించిన సిఐడి వాసుదేవ్ రెడ్డి పై కేసు నమోదు చేసిన సీఐడీ ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్...

About Me

2915 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS