అమరావతి: కొత్త కళ సంతరించుకుంటున్న రాజధాని ప్రాంతం, రాజధానిలో తుమ్మ చెట్లు, ముళ్ల కంపలు తొలగింపు..
యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లియర్ చేస్తున్న CRDA. ట్రంక్ రోడ్ల వెంబడి ఉన్న పిచ్చి మొక్కలు తొలగింపు..
నిన్న అమరావతిలో సీఎస్ నీరబ్ సుడిగాలి పర్యటన..
చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత అమరావతిలో నిర్మాణ పనులపై దిశా నిర్దేశం.
ప్రతి తాండకు,ప్రతి గ్రామానికి విద్యను అందిస్తాం
సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేయము
శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలను రూ 2 వేల కోట్లతో పనులు మొదలు పెట్టం
ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడడం ప్రభుత్వానికి గర్వకారణం
90 శాతం మంది ఐ.ఎ.ఎస్,ఐ.పి.ఎస్ లు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివారు
నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివా
ప్రతి గ్రామంకు,ప్రతి తాండకు విద్య...
దేశ వ్యాప్తంగా నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి.. వచ్చే ఐదు రోజులు పలు రాష్ర్టాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశాతో పాటు కోస్తా...
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగ్ కాన్వాయ్ పై దాడి జరిగింది.జిరిభమ్ జిల్లాకు వెళ్తుండగా ఈ దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు.కాన్వాయ్ లోని పలు వాహనాల పై తుపాకీతో కాల్పులు జరిపినట్టు అధికారులు వెల్లడించారు.అయితే ఈ దాడి వెనుక మిలిటెంట్ల హస్తం ఉండొచ్చు అని పోలీసులు అనుమానిస్తున్నారు.శనివారం జిరిభమ్ లో హింసాత్మకమైన ఘటనలు జరిగాయి.ఈ ఘటనలో...
జమ్మూకాశ్మీర్ లో బస్సు పై తామే దాడికి పాల్పడినట్టు పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన టీ.ఆర్.ఎఫ్ సంస్థ ప్రకటించింది.ఆదివారం రియస్ లోని భక్తులతో వెళ్తున్న బస్సుపై దాడి జరిగింది.ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.
ఈ ఘటనలో పది మంది భక్తులు మృతిచెందారు.34 మంది భక్తులు గాయపడ్డారు.గాయపడిన భక్తులకు సమీపంలో...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటమి తర్వాత నాయకులు ఒకొక్కోరిగా ఆ పార్టీ వీడుతున్నారు.తాజగా నెల్లూర్ నగర మేయర్ పొట్లూరి స్రవంతి,ఆమె భర్త జయవర్ధన్ వైసీపీ పార్టీకి రాజీనామ చేసి ఎమ్మెల్యే కోటం రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు.ఈ సంధర్బంగా పొట్లూరి స్రవంతి మాట్లాడుతూ వైసీపీ పార్టీకి తాను,భర్త జయవర్ధన్ రాజీనామ...
రైతుబంధు పై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
సాగుకే ముందు రూ 7500 ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి,ఇచ్చినహామీ పై కట్టుబడి ఉండాలి
బీఆర్ఎస్ ప్రభుత్వం వర్షలు పడగానే రైతుబంధు ఇచ్చింది
రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ ఆయిల్ రైతులను చిన్న చూపు చూస్తుంది : హరీష్ రావు
రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారని అని అన్నారు మాజీమంత్రి...
రింగ్ రోడ్డు పనులకు త్వరలో పరిష్కరిస్తాం.. ఎక్కడ కూడా లోఓల్టేజి సమస్య ఉండొద్దు..
త్వరలో రేషన్ కార్డుల జారీ.. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ..
రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్, విద్యుత్ శాఖ అధికారులతో పనులపై సమీక్ష నిర్వహణ..
రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి..
కోదాడ, హుజూర్ నగర్...
ప్రైడ్ ఇండియా బిల్డర్స్ నకిలీ బాగోతం
రంగారెడ్డి జిల్లా తోలుకట్టలో మరో ఫ్రీ లాంచ్
యాడ్స్ పేరుతో లక్షల్లో టోకరా
రంగు రంగుల బ్రోచర్స్‌తో అట్రాక్ట్
ఆఫర్ల పేరుతో అమాయకులను బోల్తా
స.నెం. 167లోని 10 ఎకరాల్లో రాయల్ ఫామ్స్ వెంచర్
జీఓ 111 పరిధిలోకి తోలుకట్ట గ్రామం
ధరణిలో ఎలాంటి భూమి లేకున్న ప్లాట్స్ అమ్మకాలు
రెవన్యూ అధికారులు నుంచి పూర్తి సహకారం
ప్రేక్షక పాత్రలో...
తెలంగాణ పోలీస్ శాఖ ను కుదిపేసిన డేటా హ్యాకింగ్ ఘటన లో నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసారు.. నిందితుడు ఇరవై ఏళ్ల కుర్రాడిగా తేల్చారు…ఉత్తరప్రదేశ్ ఝాన్సీ కి చెందిన జతిన్ కుమార్ నోయిడా లో నివసిస్తూ చదువుకుంటున్నట్లు తెలిసింది.. తెలంగాణ పోలీస్ శాఖ కు చెందిన హ్యక్ ఐ మొబైల్ యాప్ సహా...