హైడ్రా కూల్చివేతల పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేఏ పాల్
పిటిషన్ పై విచారించిన కోర్టు
హైడ్రా కూల్చివేతలను ఇప్పుడు అపలేమని తెలిపిన హైకోర్టు
తదుపరి విచారణ ఈ నెల 14 కి వాయిదా
హైడ్రా కూల్చివేతలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. కూల్చివేతలను తక్షణమే...
యూట్యూబర్ హర్షసాయి పై బాధితురాలు మరోసారి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో హర్షసాయి తనపై ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేయిస్తున్నాడాని సైబరాబాద్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఆధారాలను పోలీసులకు సమర్పించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఏ సర్కార్ అయినచదువు కి వైద్యం కు పైకం బెట్టకుండా..ప్రాజెక్టులు, నదులని లక్షల కోట్లు నిధులు కేటాయించేదికమిషన్ల కోసమేనా అని సామాన్యుడికి అనుమానం..కూడు.. గూడు.. గుడ్డతో పాటు విద్య, వైద్యం నిత్యావసరమే కదా..కాబట్టి సర్కార్ వీటి మీద దృష్టి బెట్టి ప్రజలకు నాణ్యమైనఉచిత విద్య, వైద్యం అందించాలి.. అంతే సార్..
ముచ్కుర్ సుమన్ గౌడ్
11.70 ఎకరాల చెరువు కబ్జా చేసిన కేటుగాళ్లు
నిషేధిత జాబితా నుండి తొలగింపు
2017లో ఇరిగేషన్ అధికారులు లెక్కల ప్రకారం 11ఎకరాలకు పైనే
కబ్జాదారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని బీజేపీ డిమాండ్
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు కబ్జాలకు గురికావడం కామన్ అయిపోయింది. భవిష్యత్తు తరాలని దృష్టిలో పెట్టుకొని ఓ పక్క హైడ్రా కబ్జాలపై సీరియస్ గా యాక్షన్...
సీఎం రేవంత్ రెడ్డితో మారియట్ ఇంటర్నేషనల్ గ్రూపు ప్రతినిధి బృందం సచివాలయంలో భేటీ అయింది. గ్రూపు విస్తరణ ప్రణాళికలపై ఈ సందర్భంగా సంస్థ వైఎస్ ప్రెసిడెంట్ డ్ర్యూ పింటో ముఖ్యమంత్రికు వివరించారు. మారియట్ ఇంటర్నేషనల్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ...
అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు కనీస మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాలుకు...
-సీఎం రేవంత్ రెడ్డి
యువత వ్యసనాల వైపు వెళ్ళకుండా క్రీడల వైపు రాణిస్తే జీవితంలో గొప్ప వ్యక్తులుగా గుర్తింపు పొందడమే కాకుండా కుటుంబానికి గౌరవం తెస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ వ్యాప్తంగా 12,600 గ్రామాల్లో నిర్వహిస్తున్న చీఫ్ మినిస్టర్స్ కప్-2024 ను ప్రారంభించారు. ఈ సంధర్బంగా సీఎం రేవంత్...
ముగ్గురు సీఐలు, 13మంది ఎస్సైలపై వేటు
ఐజీపీ సత్యనారాయణ ఉత్తర్వులు
వికారాబాద్ టౌన్ ఇన్స్ పెక్టర్ సస్పెండ్
కొంత మందికి వీఆర్, మరికొంతమందిపై బదిలీ వేటు
ఇసుక అక్రమ రవాణాలో విఫలమయ్యారని చర్యలు
నెక్ట్స్ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై నజర్
రాష్ట్రంలో నిర్లక్ష్యంగా పనిచేస్తున్న ఖాకీలపై చర్యలకు ఉపక్రమించారు ఉన్నతాధికారులు. మల్టీజోన్-2 లోని తొమ్మిది జిల్లాలలో అక్రమ ఇసుక రవాణాను కట్టడి...
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు ఈడీ గురువారం సమన్లు జారీ చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పరిధిలో జరిగిన ఓ అవకతవకల వ్యవహరానికి సంబంధించి సమన్లు జారీ అయినట్టు తెలుస్తుంది. గతంలో అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా పనిచేశారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అన్నది అందరికీ తెలుసు.కానీ కొంతమంది ఈ అలవాటును అస్సలు మనుకోలేరు. మరికొంతమందికి చాయితో పాటు సిగరెట్ ఉండాల్సిందే. కానీ ఇలా తాగడం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాయితో పాటు సిగరెట్ తాగడం వలన క్యాన్సర్ తో పాటు జీర్ణ సమస్యలు ,...