Friday, November 15, 2024
spot_img

Aadab Desk

కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున

తెలంగాణ మంత్రి కొండా సురేఖ పై నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని , ప్రతిష్ట దెబ్బతీసేలా కొండా సురేఖ మాట్లాడారంటూ నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కినేని నాగార్జున కుటుంబం , సమంత పై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొండా సురేఖ...

యూఎన్‎వో సెక్రెటరీ జనరల్ పై నిషేదం విధించిన ఇజ్రాయెల్

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ద మేఘాలు అలుముకున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్య సమితి (యూఎన్‎వో) సెక్రెటరీ జనరల్ ఆంటోనియా గుటేరస్ పై నిషేదం విధించింది. తమ దేశంలో ఆంటోనియా గుటేరస్ అడుగుపెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ విదేశాంగశాఖ మంత్రి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తమ...

ఈశా ఫౌండేషన్ పై పోలీసు చర్యలకు స్టే విధించిన సుప్రీంకోర్టు

ఈశా ఫౌండేషన్ పై హైకోర్టు ఆదేశాలను అనుసరించి తదుపరి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. మహిళలు సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నట్లు ఈశా ఫౌండేషన్ పై ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫౌండేషన్ పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు పోలీసుల్ని మద్రాసు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈశా ఫౌండేషన్ సుప్రీంకోర్టు మెట్లెక్కింది....

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్ 04కి వాయిదా పడింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం పై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ సీట్‎ని కొనసాగించాలా లేక సీబీఐ తరహాలో దర్యాప్తు అవసరమా అనే అంశంపై సుప్రీంకోర్టు సోలి సిటర్ జనరల్ తుషార్ మోహతా అభిప్రాయం కోరింది. తమ అభిప్రాయం...

రియల్‌ ఎస్టేట్‌ నేలచూపు

గ్రేటర్‌ సిటీలో రియల్‌ ఎస్టేట్‌ బిజినేస్‌ జీరో గతేడాది ఆగస్టు నుంచి పడిపోయిన వ్యాపారం హైడ్రా ఎఫెక్ట్‌ తో కొనుగోలుదారుల్లో గుబులు గత ప్రభుత్వ హయాంలో భారీగా పెరిగిన భూముల ధరలు క్రయ, విక్రయాలు చేసే కమీషన్‌ దారుల పరిస్థితి దయనీయం రియల్‌ ఎస్టేట్‌ను నమ్ముకున్న అన్ని రంగాలు దివాలా సేల్స్‌ లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో బిల్డర్స్‌ అండ్‌ పెట్టుబడిదారులు ఉపాధి కోల్పోయిన లక్షలాది...

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు

తెలంగాణలో బతుకమ్మ పండగను ఆడబిడ్డలుఊర్లల్లో ఘనంగా జరుపుకుంటున్నారు..పితృ అమావాస్య నాడు ఎంగిలి పడని బతుకమ్మగా మొదలై.. తొలిరోజు బతుకులనిచ్చే బతుకమ్మ తల్లిగా,తెల్లారి ఆయుష్షునిచ్చే బతుకమ్మగా.. మరుసటి రోజు ఆరోగ్యప్రదాయినిగా, నాల్గో రోజు సిరిసంపదలను ఒసగే తల్లిగా,ఐదో రోజు సంతాన వృద్ధిని ఇచ్చే బతుకమ్మగా, ఆరోవ రోజు అర్రెముగా, ఏడోవ రోజు పాడిపశువుల నొసగే తల్లిగా,ఎనిమిదవ...

ఉద్యోగులకు భద్రత లేని సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి

రాష్ట్రంలో ఉద్యోగులకు భద్రత లేని సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లింగమొల్ల దర్శణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఎస్ నూతన...

నా వ్యాఖ్యల ఉద్దేశం మనోభావాలను దెబ్బతీయడం కాదు

మంత్రి కొండా సురేఖ నటి సమంత పై తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. కేటీఆర్, సమంత పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేగడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను...

బాపుఘాట్ లో గాంధీజీకి నివాలర్పించిన సీఎం రేవంత్,మహేష్ కుమార్ గౌడ్

భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సంధర్బంగా బాపుఘాట్‎లో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‎, తెలంగాణ గౌడ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ...

4కె క్యుఎల్ఈడి డిస్‌ప్లే టెక్నాలజీతో ఆకాయ్ ఇండియా టీవీలు

నగరాల్లోని ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఆకాయ్ ఇండియా తెలంగాణ, ఏపీలో పెద్ద సైజు టీవీలను విడుదల చేసింది. ఈ టీవీల్లో ఆండ్రాయిడ్ 11తో నడుస్తున్న ఈ సిరీస్‌లో అధునాతన 4కె క్యుఎల్ఈడి డిస్‌ప్లే టెక్నాలజీ, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సౌండ్ ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం సినిమా లాంటి హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుభవాన్ని ఈ...

About Me

1962 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

అక్రమ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్..

వింతపోకడ ప్రదర్శిస్తున్న బొల్లారం మున్సిపల్ కమిషనర్ మంగతాయారు.. ప్రభుత్వ వేతనం తీసుకుంటూ ప్రైవేటు వ్యక్తులకు సేవ‌లు స‌.నె. 75లో అక్రమ విల్లాల నిర్మాణాలకు అండగా అధికారిణి కాసులకు కక్కుర్తి పడి...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS