మహాత్మాగాంధీ జయంతి సంధర్బంగా బుధవారం హైదరాబాద్లోని చంచల్గూడ మహిళల ప్రత్యేక జైలులో "ఖైదీల సంక్షేమ దినోత్సవం"గా జరుపుకున్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఐపీఎస్ డా .సౌమ్య మిశ్రా మాట్లాడుతూ, జైళ్లశాఖ వారి ప్రయోజనాల కోసం అందిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు.ఈ మేరకు డీజీ ఖైదీలకు పెంచిన వేతనాలను ప్రకటించారు. అనంతరం ప్రత్యేక అతిథిగా హాజరైన...
బంగారం ధరలు బుధవారం భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.500 పెరగగా,24 క్యారెట్లపై రూ.540 పెరిగింది. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,000గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.77,450గా నమోదైంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,000 ఉంది.
( ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ పాల్కే పురస్కారం ప్రకటించిన శుభ వేళ )
మాజీ రాజ్యసభ సభ్యుడు, పద్మభూషణుడు, ప్రముఖ బహుభాషల సినీ నటుడు మిథున్ చక్రవర్తికి 2022 సంవత్సరానికి “దాదాసాహెబ్ పాల్కే” అవార్డును 2024 సెప్టెంబర్ 30న కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం సముచితంగా, సంతోషంగా ఉన్నది. 16 జూన్ 1950న కోల్‌కతాలోని...
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. బుధవారం అయిన భార్య రజనీతో ఫోన్లో మాట్లాడారు. త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు. రజనీకాంత్ ఆరోగ్య విషయాన్ని తెలుసుకునేందుకు ప్రధాని మోదీ రజనీకాంత్ భార్యతో మాట్లాడారని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై " ఎక్స్" వేదికగా వెల్లడించారు.
రాజస్థాన్లోని పలు రైల్వేస్టేషన్లకు బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. హనుమాన్ ఘర్ జంక్షన్లోని స్టేషన్ సూపరింటెండెంట్ కు గుర్తుతెలియని వ్యక్తి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరుతో ఉన్న లేఖను అందించాడు. జోధ్పూర్ , జైపూర్ , శ్రీరంగానగర్ తో పాటు మరికొన్ని స్టేషన్స్ లో బాంబు దాడులు జరగనున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు....
తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కుమార్తెలు అద్య ,పొలెనా అంజన, దర్శకుడు త్రివిక్రమ్ , ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.పవన్ కళ్యాణ్ కు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సంధర్బంగా తితిదే అధికారులు అయినకు స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదలు అందజేశారు....
కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ
నాగా చైతన్య విడాకులకు కేటీఆరే కారణం
హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది కేటీఆర్ కదా..?
కేటీఆర్ తీరుతో కొంతమంది సినిమా ఫీల్డ్ నుండి తప్పుకున్నారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగా చైతన్య, సమంతా విడాకులకు కేటీఆర్...
స్వాతంత్రం వచ్చేనాటికి మన జనాభా 30 కోట్లు, ఆవుల సంఖ్య 130 కోట్లు..కానీ ప్రస్తుతం మన జనాభా 140 కోట్లు దాటగా, ఆవుల సంఖ్య 20 కోట్ల లోపలికి చేరింది.మనకు ఆయువు పోసేది గోమాతే అని చెబితే ఆక్సిజన్ ఇవ్వడానికి సిలిండర్లు వచ్చాయని చెట్లనునరికి అవులను చంపి విదేశాలకు ఎగుమతి చేస్తు రోగాలను కొని...
కేటీఆర్, హరీశ్ లకు రేవంత్ సర్కార్ ను విమర్శించే హక్కులేదు
తెలంగాణ కేసీఆర్ ఏటీఎం అన్న మోదీ వ్యాఖ్యలు ఏమైనయ్
నేడు ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదు
8లక్షల కోట్ల అప్పుజేసి ఆగంచేసి సిగ్గులేకుండా మాట్లాడతారా
బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకుతిన్నరు
ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ విమర్శలా
బీఆర్ఎస్ పై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రవీంద్ర...
( సీజ్ చేసినా… పాఠశాలలు కొనసాగడం వెనుక ఆంతర్యమేంటి.? )
అనుమతులు లేని పాఠశాలల సంగతేంటి.?
ప్రైవేటు స్కూల్స్ కు అవినీతి అధికారుల అండ
కమర్షియల్ భవనాలల్లో కొనసాగుతున్న తరగతులు
ఏళ్ల తరబడి పాఠశాలలు నిబంధనలు ఉల్లంఘన
కాకతీయ, కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లార్డ్ స్కూల్ పరిస్థితేంటి ?
జరిమానాలు వెయ్యకుండా కాలయాపనలు ఎందుకు.?
ప్రైవేట్ పాఠశాలలను మానిటరింగ్ చేయని అధికారులు.?
ప్రభుత్వ ఆదాయానికి...
ఇండియన్ అమెరికన్ నేత తులసీ గబార్డ్ అమెరికా ఇంటిలిజెన్స్ డైరెక్టర్గా నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తులసీ గబార్డ్ను నేషనల్ ఇంటిలిజెన్స్...