Friday, November 15, 2024
spot_img

Aadab Desk

మానవుడి వైఖరి మారాద

స్వాతంత్రం వచ్చేనాటికి మన జనాభా 30 కోట్లు, ఆవుల సంఖ్య 130 కోట్లు..కానీ ప్రస్తుతం మన జనాభా 140 కోట్లు దాటగా, ఆవుల సంఖ్య 20 కోట్ల లోపలికి చేరింది.మనకు ఆయువు పోసేది గోమాతే అని చెబితే ఆక్సిజన్ ఇవ్వడానికి సిలిండర్లు వచ్చాయని చెట్లనునరికి అవులను చంపి విదేశాలకు ఎగుమతి చేస్తు రోగాలను కొని...

ప్రజా ప్రభుత్వాన్ని అస్థిర పరుస్తరా

కేటీఆర్, హరీశ్ లకు రేవంత్ సర్కార్ ను విమర్శించే హక్కులేదు తెలంగాణ కేసీఆర్ ఏటీఎం అన్న మోదీ వ్యాఖ్యలు ఏమైనయ్ నేడు ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదు 8లక్షల కోట్ల అప్పుజేసి ఆగంచేసి సిగ్గులేకుండా మాట్లాడతారా బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకుతిన్నరు ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ విమర్శలా బీఆర్ఎస్ పై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రవీంద్ర...

ఉత్తుత్తి సీజింగ్‌..

( సీజ్ చేసినా… పాఠశాలలు కొనసాగడం వెనుక ఆంత‌ర్యమేంటి.? ) అనుమతులు లేని పాఠశాలల సంగతేంటి.? ప్రైవేటు స్కూల్స్ కు అవినీతి అధికారుల అండ కమర్షియల్ భవనాలల్లో కొనసాగుతున్న తరగతులు ఏళ్ల తరబడి పాఠశాలలు నిబంధనలు ఉల్లంఘన కాకతీయ, కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లార్డ్ స్కూల్ పరిస్థితేంటి ? జరిమానాలు వెయ్యకుండా కాలయాపనలు ఎందుకు.? ప్రైవేట్ పాఠశాలలను మానిటరింగ్ చేయని అధికారులు.? ప్రభుత్వ ఆదాయానికి...

హైడ్రా పేరుతో పేదల ఇళ్లను మాత్రమే కులుస్తున్నారు

ఎంపీ ధర్మపురి అరవింద్ రైతు హామీల సాధన కోసం ధర్నా‎చౌక్ వద్ద భాజపా పార్టీ ప్రజా ప్రతినిధుల దీక్ష కాంగ్రెస్ రైతులను నమ్మించి మోసం చేసింది ముస్లింలను ఒకలా, హిందువులను మరోలా చూస్తున్నారు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంలో రైతు రుణమాఫీలేదు, రైతు భరోసా లేదు ప్రమాదవశాత్తు పంట నష్టం జరిగితే ఆదుకునే నాథుడే లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 1000 మందిపైగా...

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

తిరుమల లడ్డూ వివాదం పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ మేరకు లడ్డూ కల్తీ వ్యవహారం పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరువాదనలు విన్న కోర్టు విచారణ జరగకముందే కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుందని తెలిపింది. దేవుడినైనా రాజకీయాల నుంచి దూరం పెట్టాలని సూచించింది. తదుపరి విచారణను...

దసరా పండుగకు 5304 ప్రత్యేక బస్సులు

దసరా పండుగ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగను దృష్టిలో పెట్టుకొని 5304 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ నుండి విజయవాడ ,బెంగుళూర్ ఇతర ప్రాంతాలకు ఈ బస్సులు నడవనున్నాయి. అక్టోబర్ 01 నుండి బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ బస్‎స్టాండ్, జెబిఎస్,...

ఎవరు బీసీ..? ఎవరి కోసం బీసీ..?

గత పదేండ్లలో లేని స్ఫూర్తి ఇప్పుడెందుకు పుట్టుకొచ్చింది..? పార్టీల నేతలంతా బీసీ రాగాన్ని ఎందుకు ఆలపిస్తున్నారు..? జై బీసీ నినాదాన్ని మోసిన సంఘాలు బీసీలకు ఎం చేశాయి..? బీసీ ఐక్యవేదిక సరే.. ఏ కులానికి చెందిన వ్యక్తికి పగ్గాలు అప్పగిస్తారు..? నేతలను ఆహ్వానిస్తున్నారు సరే..అవసరమైతే ఏ పార్టీకి మద్దత్తిస్తారు..? బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో అధికార పార్టీ మద్దతు కావాలి..? బీసీల హక్కుల...

తెలంగాణ దర్శిని విద్యార్థులకు గొప్ప వరం

తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో రెండవ తరగతి నుండి డిగ్రీ వరకు చదివే విద్యార్థులకు చారిత్రక, సాంస్కృతిక పర్యాటక ప్రాంతాలను ఉచితంగా సందర్శింపజేసి, వారికి చారిత్రక, పర్యాటక ప్రాంతాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 'తెలంగాణ దర్శిని" అనే వినూత్న కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టడం అభినందనీయం. విద్యార్థులు తరగతి గదిలో కూర్చొని విషయాలను...

ఎఫ్ఎన్‌సీసీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు

ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్‌సీసీ) ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో 795 ఓట్ల మెజారిటీతో టాలీవుడ్ సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు ప్రెసిడెంట్ గా విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ గా మరో సీనియర్ నిర్మాత ఎస్ఎన్ రెడ్డి (696) ఓట్లు, జనరల్ సెక్రెటరీగా తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రెటరీగా సదాశివ...

నేపాల్‎లో భారీ వరదలు

నేపాల్ లో వరద బీభత్సం కొనసాగుతుంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు పొటెత్తాయి. వరదలు,కొండచరియలు విరిగిపడటంతో సుమారుగా 170 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 111 మంది గాయపడ్డారని హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రిషిరామ్ పోఖరెల్ తెలిపారు. ఇక ఈ వరదల కారణంగా భారీగా...

About Me

1970 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విశ్వక్ సేన్

సినీ నటుడు విశ్వక్ సేన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS