Friday, November 15, 2024
spot_img

Aadab Desk

అస్సాం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం,ధిక్కార నోటీసు జారీ

బుల్డోజర్‎తో ఇళ్లను కూల్చివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అస్సాం ప్రభుత్వానికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. అస్సాంలోని కమృప్ జిల్లా కచుటోలి పత్తర్ గ్రామం పరిధిలో గిరిజన భూమిని ఆక్రమించి నిర్మించిన 47 ఇళ్లను అధికారులు ఇటీవల కూల్చివేశారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు...

హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా ఒంటరిగానే ఉద్యమిస్తాం

హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ నిరుపేదలకు హింసిస్తుంది మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరలేపింది నిరుపేదలు నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చడం దారుణం కేంద్రమంత్రి బండి సంజయ్ హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ నిరుపేదలకు హింసిస్తుందని కేంద్రమంత్రి బండిసంజయ్ మండిపడ్డారు. సోమవారం కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరలేపిందని...

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం

హైడ్రా బాధితులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఇళ్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా..? రాజకీయ నాయకులను సంతృప్తిపరిచేందుకు, ఉన్నతాధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పని చేయొద్దు శని, ఆదివారాల్లో ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారు అధికారులు చట్టనికి వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికెళ్తారు హైడ్రా కూల్చివేతల పై హైకోర్టు ఆగ్రహం హైడ్రా కూల్చివేతల పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం...

తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల

తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంభందించి విద్యాశాఖ నిర్వహించిన టీజీ డీఎస్సీ 2024 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం 11 సీఎం రేవంత్ రెడ్డి డీఎస్సీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్చి 01న డీఎస్సీ నోటిఫికేషన్‎ను విడుదల చేశారు. జులై 18 నుండి...

తిరుమలలో చిరుత సంచారం

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్టు వద్ద ఉన్న కంట్రోల్ రూమ్ వద్ద అర్ధరాత్రి చిరుత సంచరిస్తున్నట్టు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంటనే టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు చిరుత కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు...

హస్తం గుర్తు తీసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి

మూసీ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతల పై హరీష్‎రావు కీలక వ్యాఖ్యలు బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తే చూస్తూ ఊరుకోం కోడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసం కూడా ఎఫ్టీఎల్ లో ఉంది హైడ్రా బాధితుల కోసం తెలంగాణ భవన్ తలుపులు తెరిచే ఉంటాయి మూసీ ప్రాంతంలో కూల్చివేతల పై మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు...

డిజిటల్ కార్డుపైన ఇంటి మహిళనే యాజమనిగా గుర్తించాలి

సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపైన ఆ ఇంటి మహిళనే యాజమనిగా గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో జారీ చేసే డిజిటల్ కార్డుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు...

హైపర్‌వర్స్, జి -ఫాల్‎ను రైడ్లను ఆవిష్కరించిన వండర్ లా

వండర్‌లా హైదరాబాద్‌లో రెండు ఉత్సాహపూరితమైన హైపర్‌వర్స్, జి -ఫాల్‎ను రైడ్లను ఆవిష్కరించింది. ఈ రైడ్లను ప్రముఖ సినీ నటుడు నాగ చైతన్య,మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె చిట్టిలపిల్లి, సీఓఓ ధీరన్ చౌదరి, వండర్ లా పార్క్ హెడ్ మధు సూధన్ గుత్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా వండర్‌లా హాలిడేస్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె.చిట్టిలపిల్లి...

కబ్జా చెర వీడిన ప్రభుత్వ భూమి

మొయినాబాద్‌, క‌న‌క‌మాడి గ్రామశివారులో రూ.30 కోట్ల ప్రభుత్వ భూమి అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసి ఐదెకరాల స‌ర్కార్ భూమి స్వాధీనం సర్వే నెంబర్ 510/పి 5 ఎకరాల భూమిని ఆక్ర‌మించిన క‌బ్జాదారులు కబ్జా చేస్తే జైలుకు పంపిస్తామని తహసీల్దార్ గౌతమ్ కుమార్ హెచ్చరిక కనకమామిడి గ్రామంలో కూడా 4 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి...

చట్టానికి లోబడే హైడ్రా పనిచేస్తుంది

మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ చట్టానికి లోబడే హైడ్రా పనిచేస్తుందని మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ తెలిపారు. హైడ్రా కూల్చివేతలు, నిర్వాసితుల తరలింపు, బాధితుల ఆందోళన, తదితర అంశాల పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు....

About Me

1970 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విశ్వక్ సేన్

సినీ నటుడు విశ్వక్ సేన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS