ఒకరోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, అధికారులు స్వాగతం పలికారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పరిధిలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన...
హైదరాబాద్ లో పోస్టర్లు,బ్యానర్ల పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో పోస్టర్లు,బ్యానర్లు,కటౌట్ల పై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
హైదరాబాదు నగరంలోని నార్సింగి లో మాంగళ్య షాపింగ్ మాల్ 21వ స్టోర్ ను సినీ నటి సంయుక్త మీనన్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి సంయుక్త మినన్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అధునాతన కలెక్షన్స్ తో నిత్య నూతన వెరైటీ లతో అతిపెద్ద షాపింగ్ మాల్ గా మాంగళ్య...
విమానాల్లో బిజినెస్ క్లాస్ చార్జీల పై తగ్గింపును అందించడానికి అంతర్జాతీయ విమానయాన సంస్థలతో "మేక్ మై ట్రిప్" భాగస్వామ్యం కుదుర్చుకుంది.సింగపూర్ ఎయిర్ లైన్స్,మలేషియా ఎయిర్ లైన్స్,ఎయిర్ ఇండియా,ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్,విస్తారా వంటి 10 అంతర్జాతీయ విమానయాన సంస్థలతో కలిపి బిజినెస్ క్లాస్ చార్జీలపై 20 శాతం డిస్కౌంట్ అందిస్తునట్లు ప్రకటించింది.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహీల్స్‌లోని అయిన నివాసంలో తనిఖీలో చేపట్టారు. హిమాయత్‌సాగర్ లోని పొంగులేటి ఫాంహౌస్ తో పాటు అయిన కుమార్తె, బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ప్రకాశ్ రాజ్ ఇటీవల పోస్ట్ చేసిన వీడియో పై పవన్ కళ్యాణ్ స్పందించారు.ప్రకాశ్ రాజ్ నాకు శత్రువు కాదని,మిత్రుడు అని తెలిపారు. వ్యక్తిగతంగా ప్రకాశ్ రాజ్ అంటే నాకు చాలా...
(తెలంగాణలోని సర్కారు బడుల్లో కంప్యూటర్, యోగా, క్రీడలకు శిక్షణ పేరుతో స్కెచ్)
ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు పొందిన సంస్థ
సీఎస్ఆర్ ఫండ్ ద్వారా సర్వీస్ చేస్తామని బుకాయింపు
ప్రతి స్కూల్ లో ఇద్దరి చొప్పున వాలంటీర్ల నియామకం
నెల నెలా రూ.15 నుంచి 18వేలు వేతనమంటు బురిడీ
నిరుద్యోగులకు ఉపాధి ఆశ చూపుతూ డబ్బులు డిమాండ్
ఒక్కొక్కరి వద్ద సుమారు 1లక్ష...
అగ్రరాజ్యంలో అమెరికాలో తుపాకి కాల్పుల ఘటనలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. నిత్యం ఎక్కడో చోట కాల్పుల మోత మోగుతూనే ఉంది. దీనిని ముగింపు పలికేందుకు అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తుపాకి హింసను అరికట్టేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. అమెరికాలో...
తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో అయోద్య రామమందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాలరాముడికి బయట సంస్థలు తయారుచేసిన ప్రసాదలను నైవేద్యంగా పెట్టడంపై నిషేదం విధించారు. అయోధ్య ఆలయ పూజారుల సమక్షంలో తయారుచేసిన ప్రసాదంనే బాలరాముడికి నైవేద్యంగా పెట్టాలని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.
సినీ నటుడు విశ్వక్ సేన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు...