నేడు వైసీపీ అధినేత జగన్ తిరుమల వెళ్లనున్నారు. సాయింత్రం 04 గంటలకు రేణిగుంట నుండి రోడ్డు మార్గాన బయల్దేరి, రాత్రి 07 గంటలకు తిరుమల చేరుకుంటారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. జగన్ కి స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ తిరుమల పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. డిక్లరేషన్ ఇచ్చాకే జగన్...
కేటీఆర్
భారాస హయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టలేదని ప్రజలను మభ్యపెట్టి, ఇప్పుడు మూసీ బాధితులకు తాము నిర్మించిన డబుల్ బెడ్బెడ్ రూమ్ ఇళ్లనే కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. హైడ్రా కూల్చివేతలపై స్పందిస్తూ "ఎక్స్" వేదికగా పోస్టు చేశారు. తమ పార్టీది విధాన నిర్మాణమైతే, కాంగ్రెస్ పార్టీది విధ్వంసమని...
ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం కాకముందే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
ముఖ్యంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పై రోజురోజుకు అంతకు అంత పెరుగుతున్న వ్యతిరేకత
ఇప్పటికైనా తన పంతం మార్చుకోవాలని తన సన్నిహితులు చెప్పిన వినని దుస్థితి
ప్రజలకు హాని కలిగించే ఫ్యాక్టరీ ప్రారంభించడం ఇది మీకు తగునా ఎమ్మెల్యే
ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు
కాంగ్రెస్...
దేశవ్యాప్తంగా వివిధ రైల్వేజోన్లలో ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యూయేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్న 3445 పోస్టులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20 వరకు ఆన్లైన్ లో ధరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు...
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యం
30 రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది
పేదలకు అతితక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందుబాటులోకి తెస్తాం
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్...
మోడల్ స్కూల్‌కి వెళ్లాలంటే ఈ రోడ్డుపై పల్టీలు కొట్టాల్సిందే..!
ఉపాధ్యాయులు మారుతున్నారు, కానీ మోడల్ స్కూల్ రోడ్డుదుస్థితి మాత్రం మారడం లేదు.
అధ్వానంగా తయారైన మోడల్ స్కూల్ రోడ్డు
పట్టించుకునే నాధుడే లేడు.
బడి పిల్లలం సారూ… కొంచెం మా స్కూల్ కి రోడ్డువేయించండి సారూ..!
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠం పల్లి మండలంలోని మోడల్ స్కూల్ రోడ్డు గురించి...
అమెరికాకి చెందిన ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్ దేశీయ మార్కెట్లోకి మరోసారి రీఎంట్రీ ఇవ్వనుంది. చెన్నై ప్లాంట్‌లో వాహన తయారీ చేపట్టనుంది. ఇక్కడ తయారైన వాహనాలను విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఫోర్డ్ తమిళనాడు ప్రభుత్వానికి తాజాగా తెలియజేసింది.
మతపరమైన ర్యాలీల్లో డీజే వాడకంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం
డీజే శబ్ధాలు శృతిమించిపోతున్నాయని, వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సీపీ ఆనంద్ తెలిపారు. గురువారం మతపరమైన ర్యాలీల్లో డీజేల వినియోగంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే...
హర్షసాయి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.తనకు మెయిల్స్ ద్వారా హర్షసాయి వేధిస్తున్నాడు అంటూ బాధితురాలు మరోసారి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అంతేకాకుండా తన వద్ద నుండి రూ.02 కోట్లు తీసుకున్నానడాని మంగళవారం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో హర్షసాయి పై సెక్షన్ 376, 354,...
భారతదేశంలో అత్యధిక వృద్ధి రేటుతో పాటు అధిక లాభాలు గడుస్తున్న సంస్థలలో సింగరేణికే ప్రథమ స్థానం దక్కుతుంది. దీనికి కారణం కార్మికుల కాయకష్టమే. ఊపిరాడని స్థితిలో,విష వాయువులు, అధిక ఉష్ణోగ్రత ఉన్న భూగర్భ,ఓపెన్ కాస్ట్ గనుల్లో పని చేసిన కార్మికులకు ఉచిత గృహ వసతి,ఉచిత గ్యాస్, ఉచిత కరెంటుతో పాటు ఎన్నో ప్రోత్సాహకాలు లాభాల...
సినీ నటుడు విశ్వక్ సేన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు...