Wednesday, January 15, 2025
spot_img

Aadab Desk

పోలీసు విచారణకు హాజరైన అల్లుఅర్జున్‌

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్‌ మంగళవారం చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు పీఎస్‌కు చేరుకున్న బన్నిని తొక్కిసలాట ఘటన.. అనంతరం జరిగిన పరిణామాలపై పోలీసులు విచారిస్తున్నారు. గంటన్నర్నకుపైగా విచారణ కొనసాగుతోంది. అడ్వొకేట్‌ అశోక్‌ రెడ్డి, ఏసీపీ రమేశ్‌, ఇన్‌స్పెక్టర్‌ రాజునాయక్‌ సమక్షంలో...

పరిటాల రవి హత్య కేసులో నిందితుడు విడుదల

మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులు శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు.. కడప జైలు నుంచి నలుగురు, విశాఖ జైలు నుంచి ఒకరు విడుదల అయ్యారు. కడప జైలు నుంచి పండుగ నారాయణ రెడ్డి, ఓబి రెడ్డి, వడ్డే కొండ, బజన రంగనాయకులు విడుదల కాగా.. విశాఖ...

కేటీఆర్‌పై కేసు న‌మోదు

ఫార్ములా ఈ కార్ రేస్‌ వ్యవహారంలో కేసు ఏ1గా కేటీఆర్, ఐఏఎస్ అరవింద్‌ కుమార్ ఏ2 రూ.55 కోట్ల అవకతవకలు జరిగాయన్న‌ సర్కార్ విదేశీ కంపెనీలకు పర్మిషన్ లేకుండా భారీ మొత్తంలో నిధుల మళ్లింపు అసెంబ్లీలో స్పందించిన ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ అంశంపై సభలో చర్చించాలని స్పీకర్ కు రిక్వెస్ట్ బండ్లు ఓడలు అవుతాయి… ఓడలు బండ్లు అవుతాయి...

అమిత్‌ షా అంబేద్కర్‌ను అవమానపరిచారు..

అసెంబ్లీ ముందు తెలంగాణ కాంగ్రస్‌ నేతల ధర్నా తమకు దేవుడికన్నా ఎక్కువేనన్న పిసిసి చీఫ్‌ అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. పార్లమెంట్‌ లో అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. అమిత్‌ షా అంబేద్కర్‌ ను అవమానపరిచారని.....

‘డ్రింక్సు, డ్రింక్సు, డ్రింక్సు..’ లిరికల్ సాంగ్ రిలీజ్

ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల...

భయం గుప్పిట్లో జగన్నాథ దేవాలయం

కోట్ల విలువ కలిగివున్న ఆలయ భూమిని అక్రమంగా కాజేయాలని పక్కా ప్లాన్? ఎప్పుడేమి జరుగుతుందోనని భయం గుప్పిట్లో ఆలయ నిర్వాహకులు 30 గోవుల సేవలో ఉన్న జగన్నాథ ఆలయం రాత్రికి రాత్రి కబ్జా చేస్తారనే భయం వెంటాడుతుంది కబ్జా కోరులు కబ్జా గ్యాంగులకు సుపారి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది ఆలయ చుట్టూ గుంపులుగా మోహరిస్తూ తరుచుగా భయపెడుతున్న వైనం మందిరానికి పటిష్ట దస్తావేజులు ఉన్నా.....

ద‌ర్జాగా గుడి భూమి కబ్జా..

రాజేంద్రనగర్ మండలంలోని రాంబాగ్ లో సర్వే నెం. 523లో భూమి మాయం శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని పక్కనే ఉన్న స్థ‌లం స్వాహా ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు బహుళ అంతస్థుల భవనం నిర్మాణాలు జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల ఫుల్ సపోర్ట్ త‌హ‌సీల్దార్ నిర్ల‌క్ష్యంతో జోరుగా నిర్మాణ ప‌నులు ముడుపులు తీసుకొని టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమ‌తులా..? ఎండోమెంట్ భూమిలో నిర్మాణాలకు అనుమతులు...

పంచాయితీలకు బిల్లుల చెల్లింపు

అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ ప్రభుత్వం తీరుకు నిరసనగా బిఆర్‌ఎస్‌ వాకౌట్‌ బకాయిల రాష్ట్రమితి అంటూ సీతక్క కౌంటర్‌ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. రాష్ట్రంలో బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు విడుదల చేస్తున్నారని..కానీ సర్పంచులను కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. రూ.691 కోట్ల...

21 వరకు అసెంబ్లీ సమావేశాలు

బిఎఎసిలో స్పీకర్‌ నిర్ణయం వాకౌట్‌ చేసిన బిఆర్‌ఎస్‌, ఎంఐఎం బిస్కట్‌ అండ్‌ చాయ్‌గా సమావేశం అంటూ హరీష్‌ విమర్శలు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరో ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ మేరకు బీఏసీ(BAC)లో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. సోమవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని స్పీకర్‌ ఛాంబర్‌లో బీఏసీ సమావేశమైంది. అయితే బీఏసీ...

అదనపు డీసీపీలకు పదోన్నతులు

రాష్ట్రంలో 9 మంది అడిషనల్‌ డీసీపీ(ADDITIONAL DCP)లకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అలాగే ముగ్గురు డీసీపీలను బదిలీ చేసింది. ఈ మేరకు పదోన్నతులు కల్పిస్తూ హోం శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రవి గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాచకొండ డీసీపీ (స్పెషల్‌ బ్రాంచ్‌) పి.కరుణాకర్‌ను డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాలని...

About Me

2238 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

‘డాకు మహారాజ్’ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న ప్రేక్షకులు

సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం, నిర్మాత సూర్యదేవర నాగవంశీ 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS