Thursday, August 28, 2025
spot_img

Aadab Desk

తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు రెడ్‌అలర్ట్‌ ప్రకటించింది. రెడ్‌ అలర్ట్‌ ఉన్న జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు...

మీనాక్షి నటరాజన్‌తో రాజగోపాల్‌ భేటీ

జానారెడ్డిపై వ్యాఖ్యలకు వివరణ ఇచ్చినట్లు సమాచారం గాంధీ భవన్‌లో ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. వారం క్రితం జానారెడ్డిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి రాకుండా మాజీ మంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు...

డొల్ల కంపెనీలకు వేలకోట్ల భూ పందేరం

విశాఖలో 99 పైసలకే ఎకరం ఎలా ఇస్తారు తెరపైకి లోకేశ్‌ బినావిూల డొల్ల కంపెనీలు భూ పందేరాలపై విచారణ చేయించాలి వైఎస్సార్‌సీపీ జాయింట్‌ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి విశాఖలో రూ.3 వేల కోట్ల విలువైన భూములను 99 పైసలకే డొల్ల కంపెనీ ఉర్సా క్లస్టర్స్‌కు కేటాయించడం వెనుక మంత్రి నారా లోకేష్‌, ఆయన బినావిూలే సూత్రధారులని వైఎస్సార్‌సీపీ జాయింట్‌ సెక్రటరీ...

ఉగ్రదాడికి నిరసనగా వైసిపి క్యాండిల్‌ ర్యాలీ

జగన్‌ పిలుపుతో కొవ్వొత్తుల ప్రదర్శన దాడిని తీవ్రంగా ఖండిరచిన మాజీసిఎం జగన్‌ పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్‌సీపీ తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శాంతి ర్యాలీ చేపట్టింది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ లో పాల్గొన్నారు. పార్టీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణమూర్తి,...

బ్రేకుల్లేని బుల్డోజర్‌.. సాయి సుదర్శన్‌

కాటేరమ్మ కొడుకులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ ఈ సలారోడు మాత్రం వస్తే పాతుకుపోతాడు. ఫామ్‌ కోల్పోవడం అన్న మాటుండదు. బరిలోకి దిగితే ప్రత్యర్ధులు బెంబేలెత్తిపోవాల్సిందే. మరి మేము ఎవరి గురించి మాట్లాడుతున్నాం అని అనుకుంటున్నారా.? అతడు మరెవరో గుజరాత్‌ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌. ఐపీఎల్‌ 2025లో గుజరాత్‌ వరుస విజయాలు సాధిస్తోందంటే.. దానికి మూలకారణం...

పాకిస్థాన్‌తో మనం క్రికెట్‌ ఆడవద్దు

ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ వద్దు మాజీ క్రికెటర్‌ శ్రీవాత్సవ్‌ గోస్వామి పాకిస్థాన్‌ చర్యలపై మండిపాటు జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో దేశం ఉలిక్కిపడింది. ఉగ్రవాద చర్యపై యావత్‌ క్రీడా లోకం విచారం వ్యక్తం చేసింది. పలువురు టీమ్‌ఇండియా క్రికెటర్లు బాధితులకు సంతాపం ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ శ్రీవాత్సవ్‌ గోస్వామి పాకిస్థాన్‌ చర్యలపై మండిపడ్డాడు. ఇక పాకిస్థాన్‌తో...

ప్లేఆఫ్స్‌ రేసులో ముందంజలో ఢిల్లీ

ఈ సీజన్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ దూసుకెళ్తోంది. లక్నో సూపర్‌ జియాంట్స్‌ను చిత్తుగా ఓడించి మరో ఘన విజయాన్ని ఢిల్లీ ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్‌ రేసులో ముందంజలో నిలిచింది. అంచనాలకు మించి రాణిస్తూ అత్యంత విజయవంతమైన జట్టుగా ఈ సీజన్‌లో గుర్తింపు పొందుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది....

జనతా గ్యారేజ్‌లా తెలంగాణ భవన్‌

బాధితులకు అండగా గులాబీ జెండా రజతోత్సవ వేడుక ఏర్పాట్లను పరిశీలించిన కెటిఆర్‌ కాశ్మీర్‌ ఉగ్రదాడి మృతులకు నివాళి తెలంగాణ భవన్‌ ఒక జనతా గ్యారేజ్‌లా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బాధితులకు అండగా నిలిచేది గులాబీ జెండా ఒక్కటే అని తెలిపారు. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ...

ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నిక

ఓటు హక్కు వినియోగించుకున్న 66మంది 25న కౌంటింగ్‌కు ఏర్పాట్లు హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 77.56 శాతం ఓటింగ్‌ నమోదు అయ్యింది. 66 మంది బీజేపీ, కాంగ్రెస్‌, ఎంఐఎం కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే 22 మంది బీజేపీ, కాంగ్రెస్‌, ఎంఐఎం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు...

ఉగ్రవాదులను ఊరికే వదలం

తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఘాటుగా హెచ్చరించిన రాజ్‌నాథ్‌ సింగ్‌ జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనకు బదులు తీర్చుకుంటామని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమన్నారు. దాడికి భారత్‌ గట్టిబదులిస్తుందని ఉగ్రవాదులను హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడి పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఉగ్రదాడిలో...

About Me

3916 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

రాష్ట్రంలో వరదలపై సీఎం రేవంత్ సమీక్ష

సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం తెలంగాణలో పలు జిల్లాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS