గత పదేండ్లలో లేని స్ఫూర్తి ఇప్పుడెందుకు పుట్టుకొచ్చింది..?
పార్టీల నేతలంతా బీసీ రాగాన్ని ఎందుకు ఆలపిస్తున్నారు..?
జై బీసీ నినాదాన్ని మోసిన సంఘాలు బీసీలకు ఎం చేశాయి..?
బీసీ ఐక్యవేదిక సరే.. ఏ కులానికి చెందిన వ్యక్తికి పగ్గాలు అప్పగిస్తారు..?
నేతలను ఆహ్వానిస్తున్నారు సరే..అవసరమైతే ఏ పార్టీకి మద్దత్తిస్తారు..?
బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో అధికార పార్టీ మద్దతు కావాలి..?
బీసీల హక్కుల...
మొయినాబాద్, కనకమాడి గ్రామశివారులో రూ.30 కోట్ల ప్రభుత్వ భూమి
అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసి ఐదెకరాల సర్కార్ భూమి స్వాధీనం
సర్వే నెంబర్ 510/పి 5 ఎకరాల భూమిని ఆక్రమించిన కబ్జాదారులు
కబ్జా చేస్తే జైలుకు పంపిస్తామని తహసీల్దార్ గౌతమ్ కుమార్ హెచ్చరిక
కనకమామిడి గ్రామంలో కూడా 4 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి...
నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిన గత పాలకులు
అక్రమాలకు పాలపడ్డ అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి
బోయినపల్లి సరిత కు ఎగ్జామ్ రాయకుండానే ఏఈ ఉద్యోగం ఎలా దొరికింది
ఆమెకు ఇంటి దగ్గర కూర్చున్న రూ.1,50,000 లు జీతం ఎవరిచ్చారు, ఎందుకిచ్చారు
కొలువుల అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని నిరుద్యోగ యువత డిమాండ్
రాష్ట్రంలోని పలు జిల్లాలలోని మున్సిపల్,ఇరిగేషన్,రెవెన్యూ తదితర...
( పదేళ్ల నుండి లేని బీసీ నినాదం ఉద్యకారులకు ఇప్పుడెందుకు గుర్తొచ్చింది )
రాజకీయంగా ఎదిగేందుకా.? లేక ఆర్థికంగా బలపడేందుకా.!
నిజంగా బీసీ నేతలంతా ఒక్కటయ్యి రాజ్యధికారం సాధిస్తారా ?
బీసీ సీఎం మాట నిజమే అనుకుందాం.. ఏ బీసీని ముఖ్యమంత్రి చేస్తారు.?
బీసీ ముఖ్యమంత్రి అయితే బీసీల సమస్యలన్నీ నిజంగా తొలుగుతాయా..?
ఆర్ కృష్ణయ్య, ఈటెల, తీన్మార్ మల్లన్న, కాసాని...
(తెలంగాణలోని సర్కారు బడుల్లో కంప్యూటర్, యోగా, క్రీడలకు శిక్షణ పేరుతో స్కెచ్)
ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు పొందిన సంస్థ
సీఎస్ఆర్ ఫండ్ ద్వారా సర్వీస్ చేస్తామని బుకాయింపు
ప్రతి స్కూల్ లో ఇద్దరి చొప్పున వాలంటీర్ల నియామకం
నెల నెలా రూ.15 నుంచి 18వేలు వేతనమంటు బురిడీ
నిరుద్యోగులకు ఉపాధి ఆశ చూపుతూ డబ్బులు డిమాండ్
ఒక్కొక్కరి వద్ద సుమారు 1లక్ష...
మోడల్ స్కూల్‌కి వెళ్లాలంటే ఈ రోడ్డుపై పల్టీలు కొట్టాల్సిందే..!
ఉపాధ్యాయులు మారుతున్నారు, కానీ మోడల్ స్కూల్ రోడ్డుదుస్థితి మాత్రం మారడం లేదు.
అధ్వానంగా తయారైన మోడల్ స్కూల్ రోడ్డు
పట్టించుకునే నాధుడే లేడు.
బడి పిల్లలం సారూ… కొంచెం మా స్కూల్ కి రోడ్డువేయించండి సారూ..!
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠం పల్లి మండలంలోని మోడల్ స్కూల్ రోడ్డు గురించి...
ఏడీ శ్రీనివాసులు తలుచుకుంటే ఏదైనా జరిగిపోతుంది..
ఏడీ యా మజాకా అంటున్న స్థానికులు..
మేడ్చల్,రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు, సర్వే రిపోర్టుల్లో మాత్రం ప్రైవేటు స్థలాలు.
ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు పరం చేస్తూ, నిలువు దోపిడి చేస్తున్న అక్రమార్కులు..
ప్రైమ్ ల్యాండ్, ప్రైవేటు ల్యాండ్ లంటూ శఠగోపం పెట్టేసేఘనాపాఠీలు.
అక్రమ సర్వేల లావాదేవిల్లో డి.ఐ గంగాధర్‌ను పావుగావాడుకున్న అవినీతి అధికారి
డి.ఐ.గంగాధర్, సీనియర్...
దస్తావేజులు సవ్యంగా ఉన్నా రెండు, మూడు రోజులు ఆగవలసిందే..!
సబ్ రిజిస్ట్రార్‌తో పాటు సహాయక ఉద్యోగులకు కూడా ఆంగ్లం రాక అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారా..!
ముడుపులను రెట్టింపు చేసి, ఇబ్బడి ముబ్బడిగా దోచుకుంటున్న వైనం..!
చేతివాటం చూపిస్తున్న ప్రైవేటు ఉద్యోగులు..
తెలంగాణ ప్రభుత్వానికి అత్యధిక పన్నును అందించే శాఖ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ..ఈ శాఖలో అవినీతి కూడా ఎక్కువే..ఈ శాఖ...
బిల్డింగ్ ఎలా ఉన్నా చదువులు ఎలా ఉన్నా డోంట్‌కేర్
ప్రైవేట్ పాఠశాల యజమాన్యాన్ని కాపాడుతున్న వైనం
దేవరకొండలో విద్య సంస్థలు మధ్య ఎంఈఓ క్విడ్ ప్రోకో నిర్వహిస్తున్న తీరు
ప్రశ్నించిన పాపానికి విద్యార్థి సంఘాలను, జర్నలిస్టులను బెదిరిస్తున్న మండల విద్యాధికారి
జరిగిన సంఘటన బయటికి పొక్కకుండ పలువురికి డబ్బులు పంచిన చైతన్య స్కూల్ యజమాని
దేవరకొండలో విద్యావ్యవస్థను బ్రష్టు పట్టించిన ఎంఈఓ...
వీరికి వత్తాసు పలుకుతున్న ఎల్ బి నగర్ సర్కిల్ 3 డిప్యూటీ కమిషనర్..
పర్మిషన్లు అవసరం లేదు అమ్యామ్యాలు ఇస్తే చాలు..
అనుమతులయ్యాకే డబ్బుల్లో సగం నాకు ఇవ్వండి..
సిగ్గు లేకుండా డిమాండ్ చేసున్న జిహెచ్‌ఎంసి ఎల్బీనగర్ సర్కిల్ 3 అధికారులు..
జి.హెచ్.ఎం.సి ఖజానాకు గండి కొడుతున్న టౌన్ ప్లానింగ్ ఏ.సి.పి పావని..
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటున్న సామాజిక...