దిల్‌సుఖ్‌నగర్ ట్రాఫిక్ రద్దీ, రోడ్డును మింగేసే భారీ అక్రమ నిర్మాణం..
ఫైర్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా, రెసిడెన్షియల్ నిర్మాణ అనుమతులతో భారీ కమర్షియల్ నిర్మాణం..
మాస్టర్ ప్లాన్ పట్టణ ప్రణాళికకు విగాథం కలిగిస్తున్న జిహెచ్ఎంసి చార్మినార్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు..
చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారి నర్సింగ్ రావు భారీ ముడుపులు తీసుకునివ్రాతపూర్వక ఫిర్యాదులను తొక్కి...
రూ.270 కోట్ల కుచ్చుటోపీ
కంపెనీ అధినేతలు భాస్కర్ చక్కా, సుధారాణి చక్కాల మాయజాలం
˜ ఖతర్నాక్ కపుల్స్ చేసిన అవినీతి భాగోతం..˜ 1000 మంది అమాయకులనుమోసం చేసిన వైనం..˜ లబో దిబో మంటున్న ఆర్.జె. వెంచర్స్‌బాధితులు.. ˜ న్యాయం జరక్కపోతేఆత్మహత్యే శరణ్యం అంటూ రోదనలు..˜ ప్రభుత్వాలు, అధికారులు ఇలాంటి వారినికట్టడి చేయలేరా..? ˜ గుంట భూమిఉండదు.. నిర్మాణాలు...
పుప్పాలగూడలో దర్జాగా కబ్జా చేస్తున్న వెస్టర్న్ నిర్మాణ సంస్థ
వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు
నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాల సృష్టి
భారీగా ముడుపులు తీసుకొని ఎన్వోసీ జారీ చేసిన నాటి రంగారెడ్డి కలెక్టర్
ఇటీవల భూదాన్ భూముల రికార్డుల ట్యాంపరింగ్ వ్యవహారంపై పలువురు కీలక అధికారులపై కేసు నమోదు...
˜ కోట్ల విలువ చేసే పార్కు స్థలం కబ్జా..˜ నారపల్లి రాజీవ్ రహదారి పక్కనే 1-10 గుంటల పార్క్ స్థలంలో˜ జైన్ ఎస్టేట్ సంస్థ భారీ అంతస్తుల అక్రమ నిర్మాణం!˜ జైన్ ఎస్టేట్స్ సంస్థకు ఇచ్చిన అనుమతులను రద్దు చెయ్యాలి˜ ఉన్నతాధికారులకు లేఖ రాసిన పోచారం మునిసిపల్ కమిషనర్ వీరారెడ్డి˜ ఇక్కడ ప్లాట్లు బుక్...
ఈయన గారి గురించి రాయాలంటే పుస్తకాలు చాలవు ఇతగాడి చిట్టా విప్పితే యూనియన్ల కూసాలూ కదులుతాయిడీఈవో కార్యాలయంలో అంతటా ఈయన గారి అనుచరగణాలేనట సారు యాడికి పోయినా వీవవీఐపీ రాచమర్యాదలే దొరుకుతున్నాయటసారు చూపు కోసం ఉద్యోగుల పాట్లు అన్నీ ఇన్నీ కావట 23 ఏళ్లుగా ఒకే సీట్లో తిష్టవేసిన ఏఎస్వో కూడా ఈ సారుకే...
˜ ఎంచక్కా ముంబై చెక్కేశాడు ..?˜ వీసాల పేరిట తమిళవాసి భారీ మోసం..˜ 20 కోట్లతో ఏజెంట్ డేనియల్ విక్టర్ పరార్˜ అతనికి ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫణింద్ర సహకారం˜ అతని సహకారంతోనే కోట్లు కొల్లగొట్టిన చీటర్˜ చీటర్, ప్రభుత్వ ఉద్యోగి.. ఇద్దరి నివాసాలూ ఒక చోటే˜ వ్యవహారం బట్టబయలు కావడంతో డానియల్ మకాం...
˜ ఏకంగా ఒక జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..˜ ఒకసారి అధికారులు సీజ్ చేసినా, తిరిగి నిస్సిగ్గుగా తెరిచిన దుర్మార్గం..˜ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామంలో సంఘటన..˜ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నడపడం ఒక ఎత్తు.. అడ్డగోలుగా ఐఐటి,జె.ఈ.ఈ. ఫౌండేషన్ పేరుతో లక్షల్లో ఫీజుల వసూలు...
77 ఏళ్ల అగ్రవర్ణ ప్రభుత్వాల పాలనలో బడుగు, బలహీనవర్గాలకు ఒరిగింది శూన్యమని ఓబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ అవ్వారు వేణుకుమార్ విమర్శించారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబాలు తమ తమ ఆస్తులను పెంచుకుయాని ఆరోపించారు. అధికారం, సంపద అనుభవించి మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...