ఆజ్ కి బాత్
ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో గీ..అక్రమాలు,స్కాములేంది సారూ..ఫోన్ ట్యాపింగ్,గొర్రెల స్కామ్,ఛత్తీస్ గఢ్ నుండి కరెంట్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటుర్రూ..ఢల్లీ లిక్కర్ స్కామ్‌లో మీ బిడ్డ హస్తం ఉందని తెలిసిన ఎందుకు సారు గమ్మున ఉన్నావు..??వీటి కోసమా సారు తెలంగాణ సాధించుకుంది..! సావు నోట్లో తలకాయ పెట్టినా అంటివి.. తీరా చూస్తే అన్ని...
ఏది రాజకీయం..ప్రజలకు బానిసలుగా చేసి అప్పులలో తోసిఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి..ఉన్నదంతా దోచి యువతకు మందుకుబానిసలుగా చేసి,పేపర్ లీకులు చేసి వాళ్ళజీవితాలను బొంగరం చేసి అడుకున్నారుకదరా..3 తరాల యువతకు కోలుకోలేని దెబ్బతీశారు..వాళ్ళ బ్రతుకులు ఎంతోతెలియకుండా చేశారు..రైతులకు రుణామాఫీఆంటీవీ మూడేకరాలు ఆంటీవీ ఉచితఎరువులు ఆంటీవీ చివరకు ఇవ్వకుండావాళ్ళ చావుకు కారణం అయ్యావు..ఇప్పుడుకొత్తగా వచ్చిన ప్రభుత్వమైన కెసిఆర్...
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్వార్థ పరుడే..కొందరు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు..కొందరు తమ కుటుంబం గురించే ఆలోచిస్తారు..మరికొందరు తమ కమ్యూనిటి గురించే ఆలోచిస్తారు..ఇంకొందరు తన వ్యవస్థ గురించి ఆలోచిస్తారు..కొందరు తమ ఊరి గురించి ఆలోచిస్తారు..కొందరు తమ దేశం గురించి ఆలోచిస్తారు..చివరికి సన్యాసి అయిన సరే తన మోక్షం గురించి ఆలోచించాల్సిందేవీరందరిది ఒక్కోక్కరిది ఒక్కోక్క...
ఎన్నికలు ముగిసాయి.. ఎవరి పదవులు వారికి వచ్చాయి.. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ది పై దృష్టి పెడతారా.. లేదంటే ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారా.. భాద్యతను గుర్తించి మీకు ఓటు వేసినందుకు న్యాయం చేస్తారా.. భాద్యతను మార్చి సమయాన్ని వృధా చేస్తారా.. సమన్యుల పక్షాన గళం విప్పి కొట్లాడుతారో.. లేక అదే సామాన్యులతో...
ఈ సృష్టిలో కేవలం మానవులు మాత్రమే తమకుతాము ప్రత్యేకమైన వాళ్ళ్ళగా భావిస్తారు. మనుషులపై పెత్తనం చూపిస్తారు. తన మాటలు నెగ్గాలనుకుంటారు.కాలానికి మనుషులకు అనుకూలంగా మారాల్సింది పోయి మనుషులపై మనుషులకే విలువ లేకుండా పోతుంది.అందుకే మనిషి ఉనికి యొక్క సిద్ధాంతం మొత్తం మనిషి ప్రత్యేకత మీదే పాతుకుపోయింది.పొరపాటున కొంతమంది మేధావులు ఆ పాతుకుపోయిన సిద్ధాంతాలు తప్పని...
రాజకీయాలు పదవి కోసం పన్నాగాలునెరవేర్చలేని అబద్దపు వాగ్దానాలు సమానత్వాన్నిసమాధి చేసే కుల మతాల విపక్షతలు ఒకరిపైఒకరు చేసే విమర్శల వర్షాలుగెలవలేమని తెలిసి నోట్లతో ఓట్ల విక్రయాలుచివరికి దొంగలు దొరలవుతారు ఓటు వేసిన వాడు మాత్రంపూట గడవక దరిద్రాన్ని చవిచూస్తాడు.ఇవే కదా నేటి నీచ రాజకీయాలుఇవే కదా నేటి నీతి రాజకీయాలువిలువలు లేని రాజకీయం అధికారాన్ని...
ఓ పట్టభద్రులారా!.. మీ చేతితో కొన్ని వేల అక్షరాలు రాసిన మీరు.. ఓటు ఎలా వేయాలో అర్థం కాలేదా? పట్టభద్రుల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల మూడు సంవత్సరాల భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటిరి కదా అభిమానం ఉంటే గుండెల్లో దాచుకోండి! వ్యతిరేకత ఉంటే ఓటు తెలపాలని కానీ, అమూల్యమైన ఓటును వృధా చేసి ఏమి సాధించారు?...
అందరిలోనూ మంచిని చూడడం మనం నేర్చుకుంటే మనలోని మంచి మరింత పెరుగుతుంది..మంచి చెడు అనార్థలకు అంకురార్పణ చేసే ఆవేశం కావాల..అద్భుతమైన విజయాలను అందించే ఆలోచన కావాల..అంబుజాక్షి అనురాగ ఆప్యాయతల పేరిమ కావాల..సుందరాంగి వలపు సొగసుల ప్రేమ కావాల..జగమంత ఆమోదించే అపారమైన జ్ఞానం కావాల..కొండంత లచ్చి దగ్గరుంచి బిక్కుబిక్కుమనే బతుకు కావాల..జనమంతా మెచ్చే సగుణాల గుణం...
కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం
చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్
ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.?
ఉన్నతాధికారులు...