సినిమా ప్రభావం సమాజంపై చెప్పలేనంత..భక్తినో, దేశభక్తినో, బంధాలు, యువతలో గొప్ప విలువలనోపెంచాల్సిన బాధ్యతలు విస్మరించిన రీల్ హీరో సినిమాలకు కాలం చెల్లనుందిఅడవికి అంటుకున్న ఫైర్ లా సమాజంలోని విలువలను దహించివేస్తున్నాయిస్మగ్లింగ్ చేసే దోపిడి దొంగదే రూలుగా చూపిస్తూ సామాజిక బాధ్యత విస్మరించినా పట్టించుకోని సెన్సార్ బోర్డ్!ప్రభుత్వాలు ఇలాంటి సినిమాలకు టికెట్ల ధరలు భారీగా పెంచి...
ఓ మనిషి….?చివరి మజిలీలో నీతో వచ్చేవి ఏంటో నీకు తెలుసా ..?భార్య ఇంటి గుమ్మం వరకు, బిడ్డలు కట్టె కాలే వరకు,బంధువులు స్మశానం వరకు,కానీ నీ మంచితనం నీవు అస్తమించినా..ఉదయించే సూర్యునిలా రోజు ప్రకాశిస్తుంది.నీ బ్రతుకు ఎలా ఉండాలంటే…నీ పేరు చెప్తే జనం చెయ్యెత్తి మొక్కాలి..నీ మరణం ఎలా ఉండాలంటే దేహం కాలిబూడిదైనా నలుగురు...
మనిషిని, మనిషిగా చూడలేని గ్రంథాలు,వేదాలు ఎన్ని ఉన్నా లాభం ఏంటి?డబ్బే నేడు ప్రపంచాన్ని శాసిస్తుంటే మానవత్వానికి విలువ ఎక్కడ ?మతం నేడు రాజకీయాలను ప్రభావితం చేస్తుంటే మనిషి మనుగడే ప్రశ్నార్ధకం !ఏ మతమైనా, గ్రంథమైన ధనిక, పేద తేడా లేదు అందరూ సరి సమానం అంటుంటే,నేడు విభజించే పాలించే సిద్ధాంతంతో దేశ, రాష్ట్ర రాజకీయాలు...
హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తామని అప్పటి సీఎం కేసీఆర్..న్యూయార్క్ చేస్తా అంటున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..ప్రపంచంలో ఏదో ఓ సిటీలాగా చేసుడు తర్వాత గానీ..మన నగరాన్నే ఓ బ్రాండ్ క్రియేట్ చేయచ్చుకదా..అప్పుడు, ఇప్పుడు ఎవరూ ఏం మాయ మాటలు చెప్పిన డెవలప్ చేసుడు మాత్రం డౌటేఎప్పుడో మన నగరం అలా అవుతుందో తెల్వదు గానీ..ఇంకా...
చైతన్యంతో మనిషి అనుకూల పరిస్థితులను నిర్మించుకోవచ్చుకానీ నేడు పరిస్థితులే మానవ చైతన్యాన్ని శాసిస్తున్నాయిమనుషుల్ని, కాలం చేజారితే తిరిగి తెచ్చుకోలేం!జీవితం కొందరికి పూల పాన్పు సరైన ఆలోచనా లోపం చక్కటి ప్రణాళికా లేమితోఇంకొందరికి ముళ్లబాట ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తేముళ్లబాటనే పూలపాన్పుగా మార్చుకోవచ్చు..చైతన్యంతో కూడిన సెన్సు బతుకు దారికి సూక్ష్మ దర్శిని లెన్సు
మేదాజీ
రాష్ట్రంలో ఏడాది విజయోత్సవాలు ఓవైపుఏం సాధించారని సెలబ్రేషన్స్ అని విమర్శలు మరోవైపు..కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, బీజేపీ పంచాదీ..రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారాల్లో ప్రజలు వేటిని నమ్మాల్నో అర్థంకావట్లేదేశంలోనే తెలంగాణను నెం.1 చేశామంటున్న కాంగ్రెస్ నేతలు..6 గ్యారెంటీలు 66మోసాలు అంటున్న బీజేపీ..కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్..మళ్లోసారి పోరుబాట తప్పదంటున్న బీఆర్ఎస్ప్రజలు పదేళ్ల పాలన బాగుందంటున్న గులాబీలు...
తెలంగాణ రాష్ట్ర సాధనకై పాటుపడ్డ నాటి ఉద్యమకారులు నేడు ఎక్కడ.?ఆత్మహుతికి పాల్పడి మలిదశ ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు నాడు!లాఠీ దెబ్బలకు, రబ్బర్ బుల్లెట్లకు ఆదరక, బెదరకఎదురొడ్డిన నాటి విద్యార్థులు నేటి వరకు ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారు…పోలీస్ కేసులకు, రైలు రోకోలు, వంటావార్పు, రహదారుల దిగ్బంధనం చేసిన నాటి ఉద్యమకారులు నేడు నాటి హామీల...
సమాజ పురోభివృద్ధి చైత్యనానికి మనిషి ప్రయత్నాన్ని మించిన చుట్టంలేదు..సోమరితనం, నిర్లక్ష్యం మించిన శత్రువు లేదు..మన ప్రవర్తనే మనకు ప్రశంస పత్రం..నడిచే నాగరికతకు నిదర్శనం మనం ఏమిస్తే అవే మనకు తిరిగి వస్తాయనే సూత్రం..గౌరవ మర్యాదల ( ప్రగతి ) కి కూడా వర్తిస్తుంది..సభ్యత సంస్కారాలు సామజిక బాధ్యతకు ప్రతీక..సంఘజీవులైన మనం సాటి మనిషిని ఇబ్బంది...
కల్తీ కల్తీ కల్తీనేడు స్వరం కల్తీ మయంప్రతి ఒక్కరి శరీరం రోగాలమయం
యే వస్తువు చూసిన కల్తీ మయంకల్తీ పదార్థాలు వాడకంతోఆరోగ్యం దెబ్బ తింటున్న వైనం..హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కల్తీ రాజ్యం ..అధికారుల పర్యవేక్షణ లోపం..ప్రజలకు పెద్ద శాపం..కల్తీ లేని ఆహారమే లేదు..కల్తీ లేని వస్తువే లేదు..ఏం తినాలి అన్నఏం తాగలన్న అంతా కల్తీ...
ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆవేదన..కాంగ్రెస్ ఖాతమన్నారు కార్యకర్త బాధపడలేదు..కాంగ్రెస్ కనుమరుగైందన్నారు కార్యకర్త కుంగిపోలేదు..కాంగ్రెస్ వస్తే కరెంటు రాదన్నారు..కార్యకర్త చెమ్మగిల్లలేదు..కాంగ్రెస్ వస్తే కరువు అన్నారు..కార్యకర్త వెనకడుగు వేయలేదు..భుజాలు అరిగిన పాదాలు పగిలిన కాంగ్రెస్ జెండా విడలేదు..మూడు రంగుల జెండా పట్టిముచ్చెమటలు పట్టేలా తిరిగారు..కుటుంబాన్ని వదులుకొని కాంగ్రెస్ కుటుంబం అనుకున్నారు..కడుపులు కాల్చుకొని నేతల గెలుపు కోసంపాటుపడ్డారు..ఇప్పుడు ఆ...
జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు
24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం
11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు
కేంద్ర నిర్ణయానికి...