Friday, September 20, 2024
spot_img

ఆజ్ కి బాత్

పాత ముఖ్యమంత్రి కి విన్నపమూ

ఓ పాత ముఖ్యమంత్రి గారు మీకో విన్నపమూమీరు కట్టిన ఏకైక ప్రాజెక్టు మీ కొంపముంచేలా ఉందికోట్లు ఖర్చు పెట్టి,మీరే పెద్ద ఇంజనీరై కట్టిన కాళేశ్వరం చూసి తెలంగాణ ప్రజలు ఆసహ్యూచుకుంటే..ఎకరానికి కూడా నీళ్లు రాసి సరి అంటిరి..ఈ కమిషన్ పిలిస్తే పోకుండా ఉత్తరం రాసి అంటిరి..ఈ కమిషనే సక్కగా లేదు.దీన్ని క్యాన్సల్ చెయ్యమని దేశం...

చేతికి లాఠీ దొరికితే చాలు

ఖాకీలకు లాఠీ దొరికితే చాలు పేద,బడుగు బలహీనవర్గాల వారైతే చాలుజులిపించేందుకు వెనుకాడరు..వాళ్ళైతే వచ్చి ఎవరు అడగరు కదా..అదే బలిసినోళ్లు,పెద్ద కులపోళ్ల జోలికి పొతే మంచిగుండరు..మా ఉద్యోగులకు ఎందుకు రిస్క్ అనుకుంటారు..అదే చిన్న దొంగతనం కేసైనా సరే తీవ్రంగా గాయపరుస్తారు..అసలు ఎందుకు కొడుతున్నామో అనే సోయి ఉండదు..ఖాకి డ్రెస్సు వేసుకొంగనే మదం ఎక్కుతుంది కొందరికి..లాకప్ డేట్...

ఇప్పుడైనా మారు..!!

ఈ భూమి మీద ఎప్పుడు బతుకే ఉంటాను అనుకుంటున్నావా ఓ మోతేబరి..నీకు పుట్టుకే గాని,చావు లేదనుకొని విర్రవీగుతూ నలుగురిని మోసాలు చేస్తూ నలుగురిని దోచుకుంటూ,నీ కుటుంబంతో ఈ రోజు నువ్వు దర్జాగా ఉండొచ్చు…ఎదో ఒక రోజు అందరిలాగే నిన్ను కూడా మృత్యుహరిస్తుంది..ఆ రోజు నువ్వు దోచుకున్న అమాయకుల నీ చావునుచూసి తుపా,తుపా ఉంచుతుంటే,నీ ఆత్మ...

ఏ నిరుద్యోగి యాచకుడు కాదు?

మన దేశంలో, రాష్ట్రంలోచట్టసభల సమావేశాలు ఎవరిని ఉద్దరించడానికి!ఒక వ్యక్తి నిరు(పేద)ద్యోగిగా ఉండటంఅతడు /ఆమె తప్పు కాదు?మెజార్టీ యువత ఓట్లతో గద్దెనెక్కిఉపాధి చూపని పాలకులది ఆ తప్పు!ఉద్యోగ,ఉపాధి కల్పన "సార్వత్రిక హక్కుగా"పార్లమెంటులో చట్టం చేయాలిరాజ్యాంగపరమైన గ్యారంటీ ఇవ్వాలిఏ నిరుద్యోగి యాచకుడు కాదు?జీవనోపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యతకుబేరుల సంపదపై అదనపు పన్ను వేసైనానిరు(పేద)ద్యోగ పెనుభూతాన్నిదేశం నుండి తరిమివేయాలిచర్చ...

పేదలకు ఆసరాగా నిలిచేవాడు నిజమైన లీడర్

తెల్లచొక్కా వేసుకున్న ప్రతి ఒక్కరు లీడర్ కాడు,నాయకుడు కాడుపేదవాడు ఆపదలో ఉన్నప్పుడు ఆసరాగా నిలిచేవాడు సమస్యను పరిష్కరించే వాడే నిజమైన నాయకుడురాజకీయ నాయకుడు…తెలుగు పేపర్ చదవడానికి రాని వాడు కూడా తెల్ల చొక్కా వేసుకొని లీడర్ అవుతున్నాడు పంచాయితీ చెప్తాడు…కానీ చదువుకున్న వాడు మాత్రం వాడి ముందల చేతులు కట్టుకొని నిలబడతాడు..ఇది నేటి సమాజం చాకలి...

ఇకనైనా మేల్కొనండి..!!

ఓ బీసీ అన్నలారా,అక్కల్లారా ఇకనైనా మేల్కొంటారా!బీసీ కులగణన కుంటు పడకముందే గళం ఎత్తి గర్జిద్దాం..బిసి రిజర్వేషన్ల కొరకు పోరాటం చేద్దాం..అగ్రవర్ణాల ఆధిపత్యానికి దాసోహం అంటారా!అస్తిత్వం కోసం పోరాటానికి నడుం బిగిద్దాం..బీసీలు ఓట్ల అప్పుడే యాది కొచ్చే మర మనుషులేనా!బీసీలలో మేధావులకు కొదవలేదు కానీ కుల గణన కోసం ఎవరు ముందుకు రావట్లేదు…మన మౌనం,మన బీసీల...

ప్రజల్లరా గొంతెత్తి ప్రశ్నించండి

బాధ్యతలేని ప్రభుత్వాల చేతుల్లో బంధీలుగా ఉన్న పీడిత ప్రజల్లారా గొంతెత్తి ప్రశ్నించండి,నీకు జరిగే అన్యాయంపై మౌనంగా ఉండిపోయావో బ్రతికేందుకు నీకున్న హక్కుల్ని కాలరాస్తాయి ఈ నీచపు అధికారాలు.ఎదురుతిరిగి ప్రశ్నించినప్పుడే పోరాడి సాధించినప్పుడే నువ్ స్వేచ్ఛగా బ్రతగ్గలవ్.న్యాయాన్యాయాలని పక్కనెట్టిన జనం తప్పొప్పులు లెక్కించడం కూడా ఎపుడో మరిచారు.దోచేసిందాచేయంటూ కంకణం కట్టుకుని రక్తం మరిగిన రాక్షసుల్లా ధనార్జన...

నేటి రాజకీయం

రాజకీయాలలో విలువలు వికలమై..వ్యక్తులు విశ్రుకలమై..వ్యవస్థలు..విచ్చినమ్మై..స్వార్థం సమస్తమై..పాలన పదవులపరమై..పదవులు పైసలవశమై..అవినీతి అధికమై..న్యాయం నీడలేనిదై..ధర్మం దిక్కులేనిదై..అరాచకత్వం ఆవిష్కృతమవుతుందిఅతిమో శక్తి అనిపించినా అక్షర సత్యం.. ఆర్ని ఉదయ్ పటేల్

ఒక మనిషిని పొందడానికి పోరాటమట!

పొందిన మనిషిని అలాగే గుప్పిట్లో పెట్టుకోడానికి జీవితాంతం పోరాటమట.నీతి పోరాటాలకు తీరిక లేదు పెరిగిన ధరలకు పోరు లేదు ఓటు వస్తే పోటు తప్పదిక..భారంగా బ్రతుకీడుస్తూ,బాధ్యతల్ని మోస్తూ, బందీఖానాలో వేసినట్టుగా జీవించే ఓ మనిషీ…ఒక్కసారి ఆ వలయాన్ని దాటుకుని బయటికిరా…స్వేచ్చా ప్రపంచంలో ఇంకెన్నో ఉన్నాయ్, కుటుంబ బంధాల్లోనే మగ్గిపోతే ఎలా… ప్రశ్నించే గొంతుకలా మారు,...

ఆజ్ కి బాత్

అన్నపూర్ణగా వెలుగొందిన నాదేశాన్ని అప్పుల పాలు చేయకండి..నా తెలంగాణ కోటి రతనాల వీణ..కారాదు..?? దుర్భిక్ష కోన..!!కేంద్ర,రాష్ట్రాల బడ్జెట్లు చుస్తే ఘనం..ప్రయోజనాలే ప్రశ్నార్థకం..?రాజకీయ మైలేజ్ కోసం బురద జల్లుకునే డ్రామాలు చూస్తుంటే..నేతల నోట నిజాలు ఎండమావులేనాబడ్జెట్లో నిధులు కేటాయింపు పార్టీల స్వార్థ రాజకీయ చదరంగం కానే కాదు..అభివృద్ధి అనేది ప్రజల ఆకాంక్ష..నిప్పులాంటి నిజాలు దాస్తేకీలెరిగి వాటా...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img