అంగవైకల్యం వెనక్కి నెట్టి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఓరుగల్లు ముద్దుబిడ్డ..!పేదరికం,ఆటంకాలు సుడిగుండంలా చుట్టుముడుతున్న విజయం వైపు దూసుకెళ్లిన కల్లెడ పరుగుల చిరుతజీవాంజి దీప్తి..కృషితో నాస్తి దుర్భిక్షం అని నమ్మి ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతున్న దీప్తి ఒక క్రీడా స్పూర్తి..విధిరాతను ఎదురించిన ఆమెకు విజయాలు దాసోహం అయ్యాయి..!ఓరుగల్లు ఖ్యాతిని,కీర్తిని ప్రపంచం ముందు నిలిపిన ఒక...
భారీ వర్షాల వరద విధ్వంసంతో జనజీవనం ఛిద్రమైంది..ఈ వేళ బాధితులకు అండగా నిలవడం,సహాయం చేయడం సమిష్టి బాధ్యత..ఆపత్కాలంలో స్వార్థ రాజకీయ రొంపిలో అనుచితవిమర్శల,అవహేళనల కౌగిలిలో మానవత్వం నలిగిపోతుంది..వరద బీభత్సవానికి కారుకులెవరు..?చెరువులు,నాళాలు,మురుగునీరు పారుదల వ్యవస్థల దురాక్రమణ దారుల కట్టడి చేయని లోపంపాలకులదే కాదా.! కూర్చున్న కొమ్మనే నర్కొంటోన్న నోరు మెదపక పోవడం తిలాపాపం తల పిరికేడు...
మ్యానరిజం ఉన్న హ్యూమనిజం సిద్ధాంతాలను నమ్మినవాడు..కటౌట్ అవసరం లేని కంటెంట్ ఉన్న అంజనీ కుమారుడు..అభిమాన గళం అయిన బలం..అర్థ బలం,అంగ బలం కలిగిన,ప్రకృతి పర్యవేక్షకుడు అతడు..అపజయం విజయానికి తొలిమెట్టు అని నమ్మిన కారల్ మార్క్ ఏకలవ్య శిష్యుడు..అన్న అంటే నేను ఉన్న అంటూ కష్టనష్టాలతో,తోడు ఉండే శివ శంకర సోదరుడు..అందరి కోసం పోరాటం చేసేవాడే...
నా పట్టీల శబ్దం విన్న ప్రతిసారిఓ తెలియని ఆనందం…
ఇంట్లో పట్టీలు వేసుకొని గళ్ళు గళ్ళు నడుస్తుంటే నాన్న కళ్ళల్లో ఆనందం.. అమ్మ మొహంలో తెలియని వెలుగు
అన్న చూపుల్లో బయటకి చూపని ఓ గర్వంకానీ ఎందుకో ఆ ఒంటరి అర్ధరాత్రి నా పట్టీల శబ్దం వింటే నాకే భయమేసింది..
నాకేం తెలుసు నా పట్టీల ధ్వనినా...
హైదరాబాద్ లో ఇప్పుడు ఎవరి నోటా విన్న హైడ్రా,హైడ్రా,హైడ్రా ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన హైడ్రాకు సామాన్య ప్రజల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంటే..అటు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి..హైడ్రా ఎప్పుడు ఏ కట్టడంపై చర్యలు తీసుకుంటుందో అని అక్రమార్కులుబిక్కు,బిక్కు మంటూ దిక్కులు చూస్తున్నారు..కొంతమంది అయితే వారిదాకా రాకముందే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు..చూడాలి న్యాయస్థానంలో అక్రమార్కులకు...
78 ఏళ్ల స్వాతంత్రం ఎందరో అమరుల ప్రాణత్యాగం..కులాల,మతాల కుంపటిలో రగులుతున్న నా ప్రజానీకం..!స్వార్థ రాజకీయ నాయకులు దేశాభివృద్ధిని ముందుకు సాగనివ్వట్లేదు..కొందరు పెత్తందార్లు పెట్టుబడి వ్యవస్థపై పెత్తనం చేస్తున్నారు..ఉచిత విద్యను అందించే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు..పాఠశాలలు అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నాయి..!పేదవాడు ఉండే మురికివాడలు ఇంకా అద్వాన స్థితికి చేరుకుంటున్నాయి..!అధునాతన ఉచిత వైద్యం అందించే ప్రభుత్వాలు కార్పొరేట్...
ఎట్టకేలకు లిక్కర్ కేసులో నేరారోపణలు ఎదురుకుంటున్న దొరసానికి బెయిల్ మంజూరుఢిల్లీ సారా దందా కేసులో అరెస్టై 05 నెలల తర్వాత తీహార్ జైలు నుండి బయటకు రావడంతో బీఆర్ఎస్శ్రేణుల్లో సంతోషం కట్టలు తెంచుకుంది..కల్వకుంట్లోళ్ల కష్టాలు ఇక తీరిపోయినట్టేనా..?రాష్ట్ర రాజకీయాలు ఉసరవెల్లులను మించిపోయినట్టేనా..?జాతీయ పార్టీల ప్రయత్నాలు ఫలించినట్టేనా..?కమలం పార్టీలో కారు విలీనం అయినట్టేనా..?లేదా హస్తం పార్టీతో...
గల్లీ నాయకుడి నుండి ఢిల్లీ నాయకుడు వరకు ఉన్న నాయకులందరూ ఒకసారి సోయిలోకి రండి..ఈ రోజు మీరు పదవిలో ఉన్నప్పుడు మీకు దక్కుతున్న మర్యాద,ప్రజల నమస్తేలు,కార్యకర్తల దండాలు,మీరు పదవిలో ఉన్నన్ని రోజులే అని గుర్తుపెట్టుకోండి..పదవి పోయిన తెల్లారి నుండి నీ దగ్గర పని చేసే డ్రైవర్కూడా నిన్నటి వరకు నీకు ఇచ్చిన మర్యాద కూడా...
కులం అనేది నీ పాడే వెనకాల ఉత్తరాన ఉన్న వైకుంఠధామం వరకే..ధనం అనేది నీవు చనిపోయే వరకుతృప్తిగా చూసుకోవడానికే..నలుపు, తెలుపు అనే నీ శరీర రంగులు కాటిలోకట్టె కాలే వరకే..నిన్ను కాల్చగా మిగిలిన బూడిద,బొక్కలు గంగ పాలు..నిన్ను పూడ్చిన శరీరం బొంద పాలు..నువ్వు తోటి వారికి చేసిన సహాయము అనేది నిన్ను చరిత్రలో నిలపడానికి..బ్రతికున్నప్పుడు...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...