Saturday, September 21, 2024
spot_img

ఆంధ్రప్రదేశ్

ప్రమాణస్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం..

మెగా సోదరులతో కలిసి ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని…మోదీని సూపర్ స్టార్ రజనీకాంత్ వద్దకు తోడ్కొని వెళ్లిన చంద్రబాబు…ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకార వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మెగా సోదరులను ప్రధాని నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆపై మెగస్టార్ ఓవైపు, పవర్ స్టార్ ను మరోవైపు నిలబెట్టుకుని సభకు హాజరైన ప్రజలకు...

కష్టానికి ఫలితం – నారా రోహిత్

ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడి ప్రమాణస్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని హీరో నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేశారు. గత నలభై ఏళ్ల మీ కష్టానికి మీరు పొందింది ఏమిటో ఇప్పుడర్థమైంది అంటూ నారా రోహిత్ విడుదల చేసిన ఈ లేఖ ప్రస్తుతం వైరల్ అవుతోంది. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు,...

సోదరి పై బాలయ్య ఆత్మీయత…!

ఓ వ్యక్తి జీవితంలో ఆనందకరమైన రోజు వస్తే.. ఆ సంతోషాన్ని కుటుంబ సభ్యులతో పాటు తనకు కావాల్సిన వారితో పంచుకుంటూ ఉంటారు. అవధుల్లేని ఆనందాన్ని ముఖ్యంగా కుటుంబ సభ్యులతోనే షేర్ చేసుకుంటారు. దీనికి ఎవరూ అతీతులు కారు. సరిగ్గా సినీ నటుడు, హిందూపురం బాలకృష్ణ విషయంలో ఇదే జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం,...

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పాలన ఉండాలి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారికి, చారిత్రాత్మకమైన మెజారిటీతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజల ఆశయాలకు, నమ్మకాలకు అనుగుణంగా, రాష్ట్ర అవసరాలను, కఠిన సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని, సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతలను మిళితం చేసి ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తు ఈ బహిరంగ లేఖ.ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిళ

తమిళిసై తో షా సీరియస్ సంభాషణ..! వార్నింగ్ ఇచ్చారంటూ ప్రచారం..!

చంద్రబాబు, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మాజీ గవర్నర్ తమిళిసై, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య చోటు చేసుకున్న సన్నివేశం హాట్ టాపిక్ గా మారింది.. అప్పటికే వేదికపై ఆసీనులై ఉన్న అమిత్ షా.. సై వేదికపై కి వస్తూ అందరినీ పలుకరిస్తూ అమిత్ షా ను దాటుకుని వెళ్తున్న సమయంలో...

మెగా డీఎస్సీ పై చంద్రబాబు తొలి సంతకం

ఈ రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఉదయం శ్రీవారి దర్శనం అనంతరం మళ్లీ అమరావతి రానున్న సిఎం చంద్రబాబు రేపు సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేపు సాయంత్రం 4.41 గంటలకు చాంబర్ లో బాధ్యతలు స్వీకరించనున్న సిఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా సచివాయంలో మొదటి బ్లాక్ లోని ఛాంబర్...

ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబుకి ఆహ్వానం

ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్ లేఖ..రేపు ఉదయం 11:27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా గవర్నర్ నుంచి చంద్రబాబుకు లేఖ. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైనందుకు చంద్రబాబుకు గవర్నర్ అభినందనలు

ముఖ్యమంత్రి ని కలిసిన RERA కమిటీ

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఛైర్మన్, సభ్యులు. సీఎంను కలిసిన చైర్ పర్సన్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, సభ్యులు ప్రదీప్ కుమార్ రెడ్డి పల్లె, రీటైర్డ్ ఐఏఎస్ చిత్రా రాంచంద్రన్. RERA చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించిన సీఎం. RERA చట్టం అమలు ద్వారా కొనుగోలుదారులు మోసపోకుండా...

ఈరోజు ఏపీ కి రానున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా జీ

రాత్రి 9:35 గంటలకి గన్నవరం విమానాశ్రమానికి అమిత్ షా గన్నవరం నుంచి నేరుగా చంద్రబాబు నివాసం కి చేరుకుంటారు రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం లో పాల్గొనున్న అమిత్ షా

మంత్రి వర్గంలో 26 మంది..

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడనున్న టీడీపి కూటమి ప్రభుత్వంలో ఎంత మందికి మంత్రి పదవులు ఇస్తారనేది అనేది ఆసక్తి గా మారింది… విశ్వసనీయ సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మొత్తం 26 మంది మంత్రులు గా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది… కూటమి కాబట్టి మిగతా రెండు పార్టీలకు సముచిత స్థానం కల్పించడం తప్పదు..! చంద్రబాబు ముఖ్యమంత్రి,...
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img