Wednesday, September 10, 2025
spot_img

ఆంధ్రప్రదేశ్

ప్రజలకు సేవ చేయడమే కూట‌మి లక్ష్యం

కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ప్రభుత్వ పథకాలు కట్‌ చేయడం వంటి సంస్కృతి మా కూటమి ప్రభుత్వానికి లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. పాతపట్నంలో 265 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఉద్దానం పేజ్‌ -2 మంచినీటి పథకానికి శంకుస్థాపన...

మంత్రి నారాయణతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ

మంత్రి నారాయణతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రిటన్ ప్రభుత్వం వ్యవహారాలు చూస్తున్న డిప్యూటీ హై కమిషనర్ *సమావేశంలో పాల్గొన్న యూకే గ్రూప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పోర్ట్ చైర్ పర్సన్ పర్వీస్,మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ *అమరావతి నిర్మాణం - ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను యూకే...

ఇద్దరు ఏపీ మంత్రుల భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణాభివృద్ధి, మునిసిపల్ శాఖల మంత్రి పి.నారాయణను విజయవాడలోని ఆయన నివాసంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై ఇరువురు నేతలు చర్చించారు.

‘సుపరిపాలనలో తొలి అడుగు’ సమావేశానికి పూర్తయిన ఏర్పాట్లు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు సుపరిపాలనలో తొలిఅడుగు పేరిట రాష్ట్ర సచివాలయం వెనుక వైపు సోమవారం సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు,వివిధ...

ఏడాది పాలనపై ఈ నెల 23న కూటమి ప్రభుత్వ సమావేశం

అన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్వోడీలు, సెక్రటరీలు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు హాజరు *ఏడాది సంక్షేమంపై సమీక్ష.....అభివృద్ధిపై అవలోకనం…భవిష్యత్ పై కార్యాచరణ *తొలి ఏడాది ప్రోగ్రెస్ వివరించి....రెండో ఏడాది లక్ష్యాలపై చర్చించేందుకు సమావేశం సమస్త అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో తొలిసారి భిన్నంగా కార్యక్రమం కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా "సుపరిపాలనలో తొలి అడుగు" పేరిట ప్రత్యేక...

వైభవంగా శ్రీ వకుళామాత ఆలయ వార్షికోత్సవం

తిరుమల తిరుపతి దేవస్థానములు ఆధ్వర్యంలో శ్రీ వకుళామాత వారి ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తిరుపతి సమీపాన పేరూరు బండపై వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామి తల్లియైన శ్రీ వకుళామాత ఆలయంలో శాస్త్రోక్తంగా ఉదయం నుండి రాత్రి వరకు కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 5.30 గం.ల నుండి 6.00 గం. ల వరకు...

విశాఖ తీరంలో యోగోత్సవం

ప్రధాని మోడీ సమక్షంలో అంతర్జాతీయ యోగా 6 కిలోవిూటర్ల పొడవున యోగా విన్యాసాలకు ఏర్పాట్లు సుమారు పది వేల మంది పోలీసుల మోహరింపు ఈ నెల 21న విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నిర్వహణకు రంగం సిద్దం అయ్యింది. ప్రధాని మోడీ ఈ వేడుకలకు హాజరు కానుండడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. దాదాపు 5...

గొడవల వల్ల ఎవ్వరికీ ప్రయోజనం

కూర్చొని చర్చించి.. పరిష్కరించుకుందాం కొత్త ట్రైబ్యునల్‌ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్దాం తెలంగాణ ఎన్ని ప్రాజెక్టులు కట్టిన మాకు అభ్యంతరం లేదు రెండు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలన్నదే నా లక్ష్యం తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి ఏపీ.సీఎం చంద్రబాబు సూచన గత కొన్ని రోజులుగా గోదావరి నదీ జలాల పై ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఇరు రాష్ట్రాల...

వృద్ధ దంపతులకు న్యాయం

గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేస్తూ ఆర్డీవో ఉత్తర్వులు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో నివసిస్తున్న ఓ వృద్ధ దంపతులకు న్యాయం లభించింది. వయస్సు పైబడి, ఆశ్రయంతో తమ ఆస్తిని కుమార్తెలకు బహూకరించిన తరువాత దారుణంగా విస్మరించబడిన ఈ వృద్ధ దంపతుల వేదనకు జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీమతి ఏ. సాయి శ్రీ స్పందించారు. “వృద్ధుల...

రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్ చెప్పిన వైఎస్ షర్మిల

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బర్త్ డే విషెస్ తెలిపారు. "శ్రీ రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు! సత్యం, న్యాయం మరియు సామాన్య ప్రజల అభ్యున్నతి పట్ల మీ అచంచలమైన నిబద్ధత భారతదేశం అంతటా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. మీ అన్ని...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img