మోడీ ఏంతో మందికి స్ఫూర్తిదాయకం
మోడీ స్ఫూర్తితోనే ఏపీలో ఘన విజయం సాధించాం
తమ పూర్తీ మద్దతు మోడీకి ఉంటుంది
మోడీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.పార్లమెంట్ లో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పక్ష సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ దేశానికి మోడీ స్పూర్తని,మోడీ స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్ లో...
జగన్ ఆనందం కోసం తనకు పోలీస్ స్టేషన్ లో చీకట్లో ‘treatment‘ ఇచ్చిన IPS అధికారి ఇంటికి వెళ్లి బొక్కే ఇచ్చిన ఏపీ టీడీపీ నేత పట్టాభి…
తనను ఆరోజు ఎంతో హింసించారని ఆయన ఆవేధన వ్యక్తం చేసారు.
జాషువా సహా ఆయన కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేకపోవడంతో… గేట్ కు పూల బొకే పెట్టేసి పట్టాభి...
వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాజా - తూర్పుగోదావరి
జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు…
ప్రజల తీర్పును ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు
సాధ్యం కానీ హామీలు ఇచ్చినా ప్రజలు వాటిని నమ్మారు
కుటుంబ సభ్యులకు కూడా సమయం ఇవ్వకుండా ప్రజల కోసం పనిచేశాను
ధనుంజయ రెడ్డి లాంటి చెత్త అధికారులు జగన్...
రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గార్కి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గార్కి శుభాకాంక్షలు.ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి....
ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనకు మరో గుడ్ న్యూస్. ఈ ఫలితాలతో 'గాజు గ్లాసు' గుర్తును ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శాశ్వతంగా కేటాయించనుంది.
ఏ పార్టీకి ఐనా పర్మినెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 6% చొప్పున ఓట్లు రావాలి. కనీసం 2 MLA, ఒక MP సీటు గెలవాలి....
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ
మంగళగిరి లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న నారా చంద్రబాబు నాయుడు
జనసేన కార్యాలయం లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు
వై నాట్ 175 అంటూ మితిమీరిన ఆత్మ విశ్వాసంతో ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది…సిద్దం! అంటూ విపక్షాలకు సవాల్ చేసిన జగన్.. కళ్ళు తెలేసాడు…151 సీట్లతో 2019 లో అధికారం చేపట్టిన జగన్ ప్రజారంజక పాలన అందించడంలో పూర్తిగా విఫలమైనట్లు ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి.. లక్షల కోట్లు అప్పులు చేస్తూ...
దక్షిణాదిలో.. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ ను రేకెత్తించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి..
విపక్ష టీడీపి కూటమి ఈ ఎన్నికలలో సునామీ సృష్టించింది..
టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభంజనం లో అధికార వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోయింది…కేవలం పది సీట్లకే పరిమితమయింది.
టీడీపీ కూటమి మొత్తం 165 సీట్లలో సత్తా చాటి చారిత్రక విజయాన్ని...
ఎన్నికల ఫలితాల పై స్పందించిన జగన్
లక్షల మంది మహిళల ఓట్లు ఎటు పోయాయో తెలియదు
ఎవరు మోసం చేశారో,ఎవరు అన్యాయం చేశారో చెప్పవచ్చు,కానీ సరైన ఆధారాలు లేవు
అక్క,చెల్లెమ్మాల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పై జగన్మోహన్ రెడ్డి స్పందించారు.ఎన్నికల ఫలితాల పై జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా...