ఈదురుగాలులతో బంగ్లాదేశ్ అతలాకుతలం
తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతంగా ఈదురుగాల వర్షం
మొత్తం 15మంది చనిపోయి ఉంటారని అంచనా
తీవ్ర తుఫానుగా బలపడిన ’రెమాల్’ పశ్చిమబెంగాల్లోని సాగర్ ఐలాండ్స్, బంగ్లాదేశ్‌లోని మంగ్లా పోర్టు సమీపంలోని ఖేపుపుర మధ్య ఆదివారం అర్ధరాత్రి సమయంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటలకు 120-135 కిలోమీటర్ల...
2వేల కోట్ల దందాపై విచారణ జరిపించాలి
కేంద్రానికి టిడిపి నేత బోండా ఉమ డిమాండ్
ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగినా చర్యల్లేవని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. సీఎస్ జవహర్‌రెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నా చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొండా ఉమా మాట్లాడారు. ‘సీఎం జగన్,...
జలమయమైన నగర రహదారులు
విజయవాడలో పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమై.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బెంజి సర్కిల్, మొఘల్రాజపురం, ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం...
కొండమల్లేపల్లి సంతలోకి మూగజీవాలు అడుగు పెడితే గోవదకు సాగనంపడమే..
ఒకప్పుడు రైతుల కోసం సంత ప్రస్తుతానికి గోవద కోసం నడుస్తున్నా సంత
సంత మాటున జరిగే అక్రమాలలో అందరు...