Wednesday, September 10, 2025
spot_img

ఆంధ్రప్రదేశ్

తిరుమలలో రాజకీయ ప్రకటనలు, విమర్శలపై నిషేదం

తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను టీటీడీ నిషేదించింది. తిరుమలలో మీడియాను ఉద్దేశించి ప్రజాప్రతినిధులు రాజకీయ ప్రకటనలు, విమర్శలు చేస్తున్న నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆలయం పరిసరాల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంతతను కాపాడేందుకు ఈ చర్య అవసరమని టీటీడీ పేర్కొంది.

దూసుకొస్తున్న తుఫాన్..నెల్లూర్, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. రానున్న 06 గంటల్లో ఇది తుఫానుగా మరే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో ఏపీలోనీ పలు జిల్లాలో భారీ వర్షాలు కూరుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో నెల్లూర్, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ...

ఏపీని జగన్ ఆదానీ రాష్ట్రంగా మార్చారు..షర్మిలా కామెంట్స్

మాజీ సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదానీ రాష్ట్రంగా మార్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిలా విమర్శించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‎ను కలిసి సౌర విద్యుత్తు కొనుగోళ్లలో ఆదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సోలార్ పవర్ ఒప్పందంలో మాజీ సీఎం జగన్‎కు రూ.1,750 కోట్ల లంచం వెళ్ళిందని...

ప్రధాని మోడీతో పవన్‎కళ్యాణ్ భేటీ

రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్ళిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‎కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. పార్లమెంటు భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. జలజీవన్ మిషన్ అమలులో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులు, ఆ పథకం కాలపరిమితిని పొడిగించాల్సిన అంశాలపై మోడీతో చర్చించారు. నిన్న ఢిల్లీ వెళ్ళిన...

ఏపీలో మూడు రాజ్యసభ సీట్ల ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ

ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 03 నుండి 10 వరకు నోటిఫికేషన్లు స్వీకరిస్తామని, డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉంటుందని వెల్లడించింది.డిసెంబర్ 20న ఉదయం 09 నుండి సాయింత్రం 04 వరకు పోలింగ్, అదేరోజు లెక్కింపు ఉంటుందని తెలిపింది. వైఎస్సార్‎సీపీ...

రామ్‎గోపాల్ వర్మ ఇంటికి పోలీసులు..అరెస్ట్ తప్పదా..?

రామ్‎గోపాల్ వర్మ అరెస్ట్‎కు రంగం సిద్ధమైంది. సోమవారం అయినను అరెస్ట్ చేసేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‎లో పోస్ట్ చేసిన కేసులో రామ్‎గోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రామ్‎గోపాల్ వర్మపై...

జగన్ ఏపీని ఆదానీ రాష్ట్రంగా మార్చేశారు

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా మాజీ సీఎం, వైసీపీ అధినేత ఏపీని ఆదానీ రాష్ట్రంగా మార్చేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, పారిశ్రామిక వేత్త గౌతమ్ ఆదానీ మాజీ సీఎం జగన్ కు రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల...

గ‌*జాయి సాగు చేసిన, తరలించిన పీడి యాక్ట్ నమోదు చేస్తాం

ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రాష్ట్రంలో గ‌*జాయి నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ, గత ప్రభుత్వం గ‌*జాయి, బ్లేడ్ బ్యాచ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ‌*జాయి కట్టడికి చర్యలు చేపట్టమని...

వైకాపా హయంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు

సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మహిళాలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ, మహిళాలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సహించేది లేదని హెచ్చరించారు. గత వైకాపా ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికొదిలేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. వైకాపా ప్రభుత్వ హయంలో రాజకీయ నాయకులను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రజలు 2024 ఎన్నికల్లో...

విశాఖ అత్యాచార ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత

విశాఖ లా విద్యార్థిని అత్యాచార ఘటనపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img