Wednesday, September 10, 2025
spot_img

ఆంధ్రప్రదేశ్

డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్ తిరుమల ఆపేసుకున్నారు

హోంమంత్రి వంగలపూడి అనిత డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే జగన్ తిరుమల పర్యటనని రద్దు చేసుకున్నరని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శనివారం మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ, పూటకో మాట మాట్లాడడం జగన్‎కు అలవాటుగా మారిందన్నారు. అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు....

నేడు తిరుమలకు జగన్

నేడు వైసీపీ అధినేత జగన్ తిరుమల వెళ్లనున్నారు. సాయింత్రం 04 గంటలకు రేణిగుంట నుండి రోడ్డు మార్గాన బయల్దేరి, రాత్రి 07 గంటలకు తిరుమల చేరుకుంటారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. జగన్ కి స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ తిరుమల పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. డిక్లరేషన్ ఇచ్చాకే జగన్...

లడ్డూ వివాదం వేళ జగన్ కీలక నిర్ణయం

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. 27న రాత్రి తిరుమలకు చేరుకొని అక్కడే బస చేస్తారు. 28న ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఆలయాల్లోని పూజల్లో పాల్గొనాలని ఇప్పటికే జగన్ పిలుపునిచ్చారు....

హిందూ ధర్మం జోలికి ఎవరు రావొద్దు

హిందూ ధర్మ పరిరక్షణ బాద్యత అందరిపై ఉంది హిందువులపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాల తిరుమల అపవిత్రతకు మాజీ ఈఓ ధర్మరెడ్డె కారణం లడ్డూ వివాదంకి ప్రకాష్ రాజ్‎కి ఏం సంబంధం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు తిరుమల లడ్డు వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజయవాడలో కనకదుర్గమ్మ గుడిలో శుద్ధి...

తిరుమల లడ్డూ వ్యవహారంపై సీట్

తిరుమల కల్తీ లడ్డూ తయారీ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సీట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ఏర్పాటు చేస్తునట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన అయిన, సీట్ ఏర్పాటు చేసి, రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. టీటీడీని ప్రక్షాళన చేసి, పూర్వవైభవం తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ నేల 23 నుండి...

కాదంబరీ జత్వానికి భద్రత కల్పిస్తున్నాం: సీపీ రాజాశేఖర్ బాబు

బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానికి భద్రత కల్పిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజాశేఖర్ బాబు తెలిపారు.ఈ కేసులో వైకాపా నేత కుక్కల విద్యసాగర్‎ను అరెస్ట్ చేశామని,సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.కాదంబరి జత్వాని కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.

శ్రీవారి లడ్డు కల్తీపై నివేదిక ఇవ్వాలని కోరిన కేంద్రం

తిరుమల తిరుపతి శ్రీవారి మహాప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడినట్టు వచ్చిన ఆరోపణలపై సమగ్ర నివేదిక అందించాలని ఏపీ ప్రభుత్వంను కేంద్రమంత్రి నడ్డా కోరారు.ఢిల్లీలో మాట్లాడిన అయిన,సీఎం చంద్రబాబుతో తాను మాట్లాడనని,వారి వద్ద ఉన్న సమాచారాన్ని పంపాలని కొరినట్టు తెలిపారు.ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిభందనల మేరకు...

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

టీటీడీ లడ్డు తయారీలో కల్తీ నెయ్యి అంశం చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులు,అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.గత ప్రభుత్వ హయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డు తయారీలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని అన్నారు.సమగ్ర వివరాలతో ఘటన పై సాయింత్రంలోగా నివేదిక ఇవ్వాలని...

లడ్డు ప్రసాదంలో కల్తీ,అవినీతి పై సమగ్ర విచారణ జరిపించాలి

సీఎం చంద్రబాబుకి లేఖ రాసిన కేంద్రమంత్రి బండిసంజయ్ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీతో పాటు జరుగుతున్న అవినీతి,అన్యమత ప్రచారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకి కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ రాశారు.లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో పాటు కల్తీ అయిన నెయ్యి,చేపల నూనెను వినియోగించారని వస్తున్న కథనాలు ప్రపంచంలోని హిందువులు మనోభావాలను...

మాజీ ఎంపీ నందిగం సురేష్ రిమాండ్ పొడిగింపు

వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ రిమాండ్ మరో 14 రోజులు పాటు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.గత వైసీపీ ప్రభుత్వ హయంలో మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం పై దాడి జరిగిన విషయం తెలిసిందే.ఈ కేసులో నందిగం సురేష్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు.
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img