Friday, January 10, 2025
spot_img

ఆంధ్రప్రదేశ్

తిరుమల లడ్డూ వ్యవహారంపై సీట్ ఏర్పాటు చేస్తాం

తిరుమల కల్తీ లడ్డూ తయారీ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సీట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ఏర్పాటు చేస్తునట్టు సీఎం చంద్రబాబు తెలిపారు.అమరావతిలో మీడియాతో మాట్లాడిన అయిన,సీట్ ఏర్పాటు చేసి,రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.టీటీడీని ప్రక్షాళన చేసి,పూర్వవైభవం తీసుకొస్తామని పేర్కొన్నారు.ఈ నేల 23 నుండి మహా శాంతియాగం నిర్వహిస్తామని ప్రకటించారు.

కాదంబరీ జత్వానికి భద్రత కల్పిస్తున్నాం: సీపీ రాజాశేఖర్ బాబు

బాలీవుడ్ నటి కాదంబరీ జత్వానికి భద్రత కల్పిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజాశేఖర్ బాబు తెలిపారు.ఈ కేసులో వైకాపా నేత కుక్కల విద్యసాగర్‎ను అరెస్ట్ చేశామని,సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.కాదంబరి జత్వాని కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.

శ్రీవారి లడ్డు కల్తీపై నివేదిక ఇవ్వాలని కోరిన కేంద్రం

తిరుమల తిరుపతి శ్రీవారి మహాప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడినట్టు వచ్చిన ఆరోపణలపై సమగ్ర నివేదిక అందించాలని ఏపీ ప్రభుత్వంను కేంద్రమంత్రి నడ్డా కోరారు.ఢిల్లీలో మాట్లాడిన అయిన,సీఎం చంద్రబాబుతో తాను మాట్లాడనని,వారి వద్ద ఉన్న సమాచారాన్ని పంపాలని కొరినట్టు తెలిపారు.ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిభందనల మేరకు...

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

టీటీడీ లడ్డు తయారీలో కల్తీ నెయ్యి అంశం చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులు,అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.గత ప్రభుత్వ హయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి లడ్డు తయారీలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశంపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని అన్నారు.సమగ్ర వివరాలతో ఘటన పై సాయింత్రంలోగా నివేదిక ఇవ్వాలని...

లడ్డు ప్రసాదంలో కల్తీ,అవినీతి పై సమగ్ర విచారణ జరిపించాలి

సీఎం చంద్రబాబుకి లేఖ రాసిన కేంద్రమంత్రి బండిసంజయ్ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీతో పాటు జరుగుతున్న అవినీతి,అన్యమత ప్రచారంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకి కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ రాశారు.లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో పాటు కల్తీ అయిన నెయ్యి,చేపల నూనెను వినియోగించారని వస్తున్న కథనాలు ప్రపంచంలోని హిందువులు మనోభావాలను...

మాజీ ఎంపీ నందిగం సురేష్ రిమాండ్ పొడిగింపు

వైసీపీ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేష్ రిమాండ్ మరో 14 రోజులు పాటు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.గత వైసీపీ ప్రభుత్వ హయంలో మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం పై దాడి జరిగిన విషయం తెలిసిందే.ఈ కేసులో నందిగం సురేష్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు.

వరద బాధితులకు ప్యాకేజీ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సహాయం ప్రకటించింది.వరదల కారణంగా విజయవాడలో నష్టపోయిన ప్రతి ఇంటికి సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.ఈ సంధర్బంగా ప్యాకేజీ వివరాలను ప్రకటించారు.నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.25 వేలు అందించాలని తెలిపారు.మొదటి అంతస్తులో ఉండేవారికి రూ.10 వేలు,ఇంట్లో వరద నీళ్ళు వచ్చిన బాధితులకు రూ.10 వేలు,మొదటి అంతస్తులో ఉన్నవారికి...

ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం

ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు,విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా,ఐపీఎస్ విశాల్ గున్ని పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.విచారణ పేరుతో ముంబై నటి కాదంబరి జేత్వానీని వేధించారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

జగన్ ఐదేళ్ల పాలన ఏపీకి పెద్ద విపత్తు

మంత్రి నాదెండ్ల మనోహర్ వరద బాధితులను అదుకోవాలన్న ఆలోచన జగన్ కి లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు.శనివారం మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,జగన్ ఐదేళ్ల పాలన ఏపీకి పెద్ద విపత్తు అని ఆరోపించారు.అర్థం లేని విమర్శలతో వైసీపీ కాలక్షేపం చేస్తుందని వ్యాఖ్యనించారు.వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి

చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలి ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.ప్రమాదంలో మరణించిన వారి కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు.బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.శుక్రవారం బంగారుపాలెం మండలం మొగలి ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం...
- Advertisement -spot_img

Latest News

‘సంక్రాంతికి వస్తున్నాం’

అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఫన్-ఫిల్డ్ &...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS