కృష్ణ జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాలలోని అమ్మాయిల హాస్టల్లో రహస్య కెమెరాల కలకలం రేగింది.గురువారం అర్ధరాత్రి దాటాక అమ్మాయిలు తమ వాష్ రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు అమర్చారని ఆందోళన చేపట్టారు.తెల్లవారుజామున 3 గంటల వరకు ఆందోళనను కొనసాగించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విద్యార్థినులతో మాట్లాడారు.
ఈ ఘటన పై స్పందించిన సీఎం...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికు సీబీఐ కోర్టులో ఊరట లభించింది.యూకేలో ఉన్న తన కుమార్తె పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యేందుకు అనుమతులు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు కొన్ని షరతులు విధించి అనుమతి ఇచ్చింది.సెప్టెంబర్ 03 నుండి 25 వరకు జగన్ యూకేలోనే ఉండనున్నారు.ఇదిలా...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో నీతి అయోగ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.వికసీత్ ఏపీ-2047 రూపకల్పన పై ప్రతినిధులతో చర్చించారు.ఈ సంధర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్ ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభవృద్ది చేసేలా ప్లాన్ రూపొందిస్తామని పేర్కొన్నారు.ఏపీలో ఉన్న వివిధ నగరాలను గ్రోత్ సెంటర్లుగా మార్చి,అందరికీ అత్యాధునిక వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.రాష్ట్రాన్ని లాజిస్టిక్స్...
మంత్రి అచ్చెన్నాయుడు
పేదలకు అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లను మూసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరుపేదల పొట్ట కొట్టరాని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.సోమవారం టెక్కలి నియోజకవర్గ కేంద్రంతో పాటు కోటబొమ్మాలిలో అన్నా క్యాంటిన్లను ప్రారంభించారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,ప్రజా ప్రభుత్వానికి,ప్రజలను పీడించే ప్రభుత్వానికి తేడా స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యనించారు.ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచమని,అంతేకాకుండా...
రానున్న 24 గంటల్లో ఏపీలోని కోస్తాంధ్ర,రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.సోమవారం తీరప్రాంతాల్లో అలల వేగం పెరుగుతుందని,జాలర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఉత్తరకోస్తాంద్రతో పాటు దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే,వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి జైలు నుండి విడుదలయ్యారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఏం ధ్వంసం కేసులో అయిన అరెస్ట్ అయ్యారు.హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రామకృష్ణ రెడ్డి శనివారం నెల్లూరు జైలు నుండి విడుదల అయ్యారు.బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు కొన్ని షరతులు విధించింది.పాస్ పోర్టును కోర్టులో...
అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను గురువారం సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు.ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.బాధిత కుటుంబాలకు దైర్యం ఇచ్చి,ఆ కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.01కోటి,తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు,స్వల్పంగా గాయపడ్డ వారి కుటుంబ సభ్యులకు రూ.25 లక్షలు చొప్పున సహయం అందజేస్తామని తెలిపారు.చికిత్స...
ఏపీ మాజీ మంత్రి,వైకాపా నాయకులు జోగి రమేష్ కు పోలీసులు బుధవారం నోటీసులు పంపారు.గత ప్రభుత్వ హయంలో ప్రస్తుతం సీఎంగా ఉన్న చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసులో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు.ఇప్పటికే జోగి రమేష్ కు పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇవ్వగా అయిన ఒకసారి విచారణకు హాజరయ్యారు.మంగళవారం కూడా విచారణకు హాజరుకావాల్సి...
ఏపీ సీఎం చంద్రబాబు
రాఖీ పండుగ పర్వదినం సంధర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగింటి ఆడపడుచులకు రాఖీ పండుగ శుభకాంక్షలు తెలియజేశారు."నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వపరంగా...