ఏపీలోని ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ పై హోటల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ డెలివరీ సంస్థ స్వీగ్గిను బాయికాట్ చేయాలని హోటల్స్ యాజమాన్యాలు నిర్ణయించాయి. విజయవాడలో సమావేశమైన హోటల్స్ యాజమాన్యాలు నగదు చెల్లించకుండా స్వీగ్గి ఇబ్బంది పెడతుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఈ నేల 14 నుండి రాష్ట్రంలోని హోటల్స్ ,...
వరద బాధితులకు సహయం అందించేందుకు సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ ముందుకొచ్చింది. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షల రూపాయలు విరాళం అందించింది. శుక్రవారం సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ కె.వెంకట సుబ్బయ్య, డైరెక్టర్ ఎ.సోమలింగం గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న...
నగరాల్లోని ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఆకాయ్ ఇండియా తెలంగాణ, ఏపీలో పెద్ద సైజు టీవీలను విడుదల చేసింది. ఈ టీవీల్లో ఆండ్రాయిడ్ 11తో నడుస్తున్న ఈ సిరీస్‌లో అధునాతన 4కె క్యుఎల్ఈడి డిస్‌ప్లే టెక్నాలజీ, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సౌండ్ ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం సినిమా లాంటి హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుభవాన్ని ఈ...
బంగారం ధరలు బుధవారం భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.500 పెరగగా,24 క్యారెట్లపై రూ.540 పెరిగింది. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,000గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.77,450గా నమోదైంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,000 ఉంది.
వండర్‌లా హైదరాబాద్‌లో రెండు ఉత్సాహపూరితమైన హైపర్‌వర్స్, జి -ఫాల్‌ను రైడ్లను ఆవిష్కరించింది. ఈ రైడ్లను ప్రముఖ సినీ నటుడు నాగ చైతన్య,మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె చిట్టిలపిల్లి, సీఓఓ ధీరన్ చౌదరి, వండర్ లా పార్క్ హెడ్ మధు సూధన్ గుత్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా వండర్‌లా హాలిడేస్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె.చిట్టిలపిల్లి...
హైదరాబాదు నగరంలోని నార్సింగి లో మాంగళ్య షాపింగ్ మాల్ 21వ స్టోర్ ను సినీ నటి సంయుక్త మీనన్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి సంయుక్త మినన్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అధునాతన కలెక్షన్స్ తో నిత్య నూతన వెరైటీ లతో అతిపెద్ద షాపింగ్ మాల్ గా మాంగళ్య...
విమానాల్లో బిజినెస్ క్లాస్ చార్జీల పై తగ్గింపును అందించడానికి అంతర్జాతీయ విమానయాన సంస్థలతో "మేక్ మై ట్రిప్" భాగస్వామ్యం కుదుర్చుకుంది.సింగపూర్ ఎయిర్ లైన్స్,మలేషియా ఎయిర్ లైన్స్,ఎయిర్ ఇండియా,ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్,విస్తారా వంటి 10 అంతర్జాతీయ విమానయాన సంస్థలతో కలిపి బిజినెస్ క్లాస్ చార్జీలపై 20 శాతం డిస్కౌంట్ అందిస్తునట్లు ప్రకటించింది.
అమెరికాకి చెందిన ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్ దేశీయ మార్కెట్లోకి మరోసారి రీఎంట్రీ ఇవ్వనుంది. చెన్నై ప్లాంట్‌లో వాహన తయారీ చేపట్టనుంది. ఇక్కడ తయారైన వాహనాలను విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఫోర్డ్ తమిళనాడు ప్రభుత్వానికి తాజాగా తెలియజేసింది.
బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి.సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి పై రూ.200 పెరగగా,24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.220 పెరిగింది.మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,800 ఉండగా,24 క్యారెట్ల ధర రూ.76,150గా నమోదైంది.
బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి.వరుసగా మూడు రోజులు నుండి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శనివారం మళ్ళీ పెరిగాయి.22 కారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600 పెరగగా,24 కారెట్ల 10 గ్రాముల పై రూ.660 పెరిగింది.శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,850 ఉండగా,24 క్యారెట్ల ధర రూ.75,110గా నమోదైంది.
మహాబూబాబాద్ పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. లగచర్లలో గిరిజన, పేద రైతులపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు....