Thursday, April 3, 2025
spot_img

బిజినెస్

భారీగా పెరిగిన బంగారం ధరలు,హైదరాబాద్ లో ధర ఏంటంటే..?

బంగారం ధరలు బుధవారం భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.500 పెరగగా,24 క్యారెట్లపై రూ.540 పెరిగింది. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,000గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.77,450గా నమోదైంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,000 ఉంది.

హైపర్‌వర్స్, జి -ఫాల్‎ను రైడ్లను ఆవిష్కరించిన వండర్ లా

వండర్‌లా హైదరాబాద్‌లో రెండు ఉత్సాహపూరితమైన హైపర్‌వర్స్, జి -ఫాల్‎ను రైడ్లను ఆవిష్కరించింది. ఈ రైడ్లను ప్రముఖ సినీ నటుడు నాగ చైతన్య,మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె చిట్టిలపిల్లి, సీఓఓ ధీరన్ చౌదరి, వండర్ లా పార్క్ హెడ్ మధు సూధన్ గుత్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా వండర్‌లా హాలిడేస్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె.చిట్టిలపిల్లి...

మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సినీనటి సంయుక్త మీనన్ సందడి

హైదరాబాదు నగరంలోని నార్సింగి లో మాంగళ్య షాపింగ్ మాల్ 21వ స్టోర్ ను సినీ నటి సంయుక్త మీనన్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి సంయుక్త మినన్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అధునాతన కలెక్షన్స్ తో నిత్య నూతన వెరైటీ లతో అతిపెద్ద షాపింగ్ మాల్ గా మాంగళ్య...

విమాన చార్జీలపై 20 శాతం తగ్గింపు

విమానాల్లో బిజినెస్ క్లాస్ చార్జీల పై తగ్గింపును అందించడానికి అంతర్జాతీయ విమానయాన సంస్థలతో "మేక్ మై ట్రిప్" భాగస్వామ్యం కుదుర్చుకుంది.సింగపూర్ ఎయిర్ లైన్స్,మలేషియా ఎయిర్ లైన్స్,ఎయిర్ ఇండియా,ఎయిర్ ఇండియా ఎక్స్‎ప్రెస్,విస్తారా వంటి 10 అంతర్జాతీయ విమానయాన సంస్థలతో కలిపి బిజినెస్ క్లాస్ చార్జీలపై 20 శాతం డిస్కౌంట్ అందిస్తునట్లు ప్రకటించింది.

దేశీయ మార్కెట్‎లోకి ఫోర్డ్ రీ ఎంట్రీ

అమెరికాకి చెందిన ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్ దేశీయ మార్కెట్‎లోకి మరోసారి రీఎంట్రీ ఇవ్వనుంది. చెన్నై ప్లాంట్‎లో వాహన తయారీ చేపట్టనుంది. ఇక్కడ తయారైన వాహనాలను విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఫోర్డ్ తమిళనాడు ప్రభుత్వానికి తాజాగా తెలియజేసింది.

భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి పై రూ.200 పెరగగా, 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.220 పెరిగింది. మార్కెట్‎లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.76,150గా నమోదైంది.

భగ్గుమన్న బంగారం ధరలు

బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి.వరుసగా మూడు రోజులు నుండి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శనివారం మళ్ళీ పెరిగాయి.22 కారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.600 పెరగగా,24 కారెట్ల 10 గ్రాముల పై రూ.660 పెరిగింది.శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,850 ఉండగా,24 క్యారెట్ల ధర రూ.75,110గా నమోదైంది.

అందుబాటులోకి అల్ట్రావయలెట్ ఎఫ్77 బైక్,ఖరీదు ఏంటంటే..?

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ అల్ట్రావయలెట్ హైదరాబాద్ లో తొలి షోరూంను ప్రారంభించింది.ఈ సంధర్బంగా ఎఫ్77 బైక్‎ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ బైకు సింగిల్ చార్జిలో 320 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ సీఈవో నారాయణ్ సుబ్రమణ్యం తెలిపారు.ఈ బైక్ ధర రూ.2.299 లక్షలు ఉంటుందని,10.01 కిలోవాట్ల బ్యాటరీ మాడల్ రూ.3.99...

మళ్ళీ తగ్గిన బంగారం ధరలు

మూడోరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి.ఇటీవల కాలంలో భారీగా తగ్గిన బంగారం ధరలు,మళ్ళీ పెరిగాయి.తాజాగా మూడురోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి.గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.250 తగ్గగా,24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.280 తగ్గింది.నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,250గా ఉండగా,24 క్యారెట్ల ధర...

వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు

క్రమంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది.మరోసారి బంగారం ధరలు తగ్గాయి.బుధవారం బంగారంపై రూ.150 తగ్గింది.బులియన్ మార్కెట్‎లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,500 ఉండగా,24 క్యారెట్ల ధర రూ.74,730గా నమోదైంది.
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS