Tuesday, September 2, 2025
spot_img

కెరీర్ న్యూస్

మరుగుదొడ్డి నిర్మాణం పక్కన కూర్చొని పాఠాలు వింటున్న విద్యార్థులు

ఇలాంటి విద్య బోధన రాష్ట్ర ప్రభుత్వ పాలనకే సిగ్గుచేటు*ఎమ్మెల్యేలందరూ ఒక నెల జీతాన్ని విరాళం ఇస్తే మాకు పాఠశాల నిర్మాణం అవుతుంది USFI సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గుడికందుల రవి భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గుడికందుల రవి గారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నూతనంగా నిర్మించిన కేసీఆర్ నగర్...

మెగా జాబ్, స్కిల్, లోన్ మేళా ప్రారంభం

తెలంగాణ రాష్ట్రాన్ని "స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబ్"గా అభివృద్ధిచేయాలనే లక్ష్యంతో ఏర్పాటుచేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధిలో కేంద్రంతో కలిసి పనిచేసేందుకు...

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్‌టెక్ సదుపాయాలు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. విద్యా రంగంలో విశేష సేవలు అందిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్‌టెక్ సదుపాయాలు అందించనుంది. ఆ మేరకు వివిధ...

నీట్‌లో ప్రతిభ చూపిన విద్యార్థినికి మాజీ మంత్రి రోజా ప్రశంస

విద్యా ఖర్చులు చెల్లిస్తున్న మాజీ మంత్రి రోజా గారు రాష్ట్ర మాజీ మంత్రి శ్రీమతి ఆర్.కే.రోజా గారు నీట్ ప్రవేశ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిని అభినందించడంతో పాటు మెడిసిన్ చదువుకు అయ్యే ఖర్చును తామే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. విజయపురం మండలం ఆలపాకం గ్రామానికి చెందిన రంగనాథ రెడ్డి కుమార్తె ఇ.జయశ్రీ నీట్ ప్రవేశ...

462 ఉద్యోగాల భర్తీకి UPSC నోటిఫికేషన్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 462 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 54 రకాల పోస్టులు ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్ 18, డివిజనల్ మెడికల్ ఆఫీసర్ 14, డివిజనల్ మెడికల్ ఆఫీసర్(సైకియాట్రి) 26, మెడికల్ ఆఫీసర్(పీడియాట్రిక్స్) 11, డివిజనల్ మెడికల్ ఆఫీసర్(ఆర్థోపెడిక్స్) 19, డివిజనల్ మెడికల్ ఆఫీసర్(ఈఎన్టీ) 11,...

LICలో 250 మందికి అప్రెంటిస్

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC).. హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(HFL)లో 250 మందికి ఏడాది అప్రెంటిస్ (శిక్షణ) ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో 20, తెలంగాణలో 24 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ చేసినవాళ్లు అర్హులు. పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ అనంతరం ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.12 వేలు స్టైపెండ్ ఇస్తారు. అప్రెంటీస్ 2025...

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 266 పోస్టులు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌(NICL)లో 266 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదలైంది. ఇందులో జనరలిస్ట్ ఖాళీలు 170, ఎంబీబీఎస్ డాక్టర్లు 10, లీగల్ 20, ఫైనాన్స్ 20, ఐటీ 20, ఆటోమొబైల్ ఇంజనీర్స్ 20 తదితర వేకెన్సీ ఉన్నాయి. 2025 జులై 3లోపు ఆన్‌లైన్‌లో...

నావికా దళంలో 630 జాబులు

రక్షణ శాఖ పరిధిలోని భారతీయ నావికా దళంలో నావిక్‌, యాంత్రిక్‌ ఉద్యోగ నియామకాల కోసం ప్రకటన విడుదలైంది. ఇది నిరుద్యోగులకు శుభవార్త. ఇందులో నావిక్ విభాగంలోని జనరల్ డ్యూటీ ఖాళీలు 260, యాంత్రిక్ విభాగంలోని మెకానికల్ పోస్టులు 30, ఎలక్ట్రికల్ 11, ఎలక్ట్రానిక్స్ 19 వేకెన్సీలు ఉన్నాయి. వీటిని కోస్ట్ గార్డ్ ఎన్‌రోల్డ్ పర్సనల్...

స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 14,582 కొలువులు

నిరుద్యోగులకు భారీ శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ssc) దాదాపు 14,582 కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో మొత్తం 37 రకాల నౌకరీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఈ గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగాల నియామకానికి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2025ను నిర్వహించనునంది. ఈ పోస్టులకు 2025...

DRDOలో 152 ఉద్యోగాలు

రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌ (DRDO)లో 152 ఉద్యోగాల నియామకానికి ప్రకటన విడుదలైంది. ఇందులో 127 సైంటిస్ట్-బి ఉద్యోగాలు, 9 సైంటిస్ట్ లేదా ఇంజనీర్-బి కొలువులు, 12 సైంటిస్ట్-బి పోస్టులు ఉన్నాయి. ఈ ప్రకటన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో పబ్లిష్ అయిన 21 రోజుల్లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి....
- Advertisement -spot_img

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS